NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ మురారి.. సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights

Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అసలే కృష్ణ మీద మురారిల మీద అనుమానం ఉన్న భవాని వాళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి ఇదొక అవకాశం ఉంటుంది. కానీ కృష్ణ తన మనసులోని బాధలు ఏమాత్రం బయటపడకుండా చక్కగా భోజనం చేస్తుంది. సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటుంది కృష్ణ. ఎవరు తనమీద మురారి మీద డౌట్ రాకుండా చేస్తుంది. భోజనం చేస్తూ ఈ కూర బాగుంది ఇది బాగుంది, ఇది వేసుకొని తినండి అందరికీ సలహా ఇస్తుంది. అంతేకాకుండా అందరికీ ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తుంది. కృష్ణ తన మనసులో ఉన్న బాధను బయట పడకుండా జాగ్రత్త పడుతుంది అని బావని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights

Krishna Mukunda Murari : పథకం ప్రకారం ముకుంద, కృష్ణ లవ్ లెటర్ ని మా ఏం చేస్తుంది.. ఆ లెటర్ మురారి కి చేరుతుందా..?

మురారి కృష్ణ నిన్ను స్టేజి మీద అంత ప్రేమగా పిలిచినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అని రేవతి అడుగుతుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని మురారి అంటాడు నాకు తెలుసు రా మీ ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతి మురారితో అంటుంది. మురారి ప్రేమ వేరు పెళ్లి వేరు. జరిగిన గతం గురించి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అమ్మ ప్లీజ్ ఇప్పుడు నేను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కోపం వచ్చిన రేవతి.. ఏరా మురారి నువ్వు ఇంకా ముకుంద గురించి మర్చిపోలేదా అని అడుగుతుంది. అమ్మ గతం వేరు ప్రస్తుతం వేరు, ఇంతకంటే ఎక్కువ అడగకు అని అక్కడి నుంచి మురారి పక్కకు వెళ్ళిపోతాడు. మురారి మాట అర్థం చేసుకున్న రేవతి మనసులో సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights

Brahmamudi Serial july 28 160 ఎపిసోడ్: స్వప్న చేసిన యాడ్ టెలికాస్ట్ ని ఆపించేసిన రాజ్..రాజ్ పై మండిపడ్డ స్వప్న!

ముకుంద మనసులో కృష్ణ మురారి ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ ఇక మురారి కి శాశ్వతంగా దూరమవుతుందని అనుకుంటుంది. దేవుడా నువ్వు నాకు మంచి చేశావు. వీళ్ళిద్దరూ దూరం అయితే నాకు అదే చాలు. కృష్ణ ఎలాగో డాక్టర్ పూర్తి చేసింది తను జీవితంలో స్థిరపడుతుంది. ఇక మురారి జీవితంలోకి కృష్ణ రాకుండా చూసుకునే బాధ్యత నాది అని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మధు అలేఖ్య ఇద్దరూ ముకుంద ఇచ్చిన షాప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ముకుంద చెప్పిన నిజం ఎవరికైనా చెప్పాలా అని అలేఖ్య కడుపు ఉబ్బి పోతూ ఉంటుంది. అలేఖ్య తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఉన్న విషయాన్ని చెప్పబోతుండగా మధు బతిమిలాడి ఎవరికీ చెప్పద్దు అని చెబుతాడు. ఇక అలేఖ్య దగ్గర ఒట్టు కూడా తీసుకుంటాడు మధు.

Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights

 

Nuvvu Nenu Prema : పద్మావతి జోలికి రావొద్దు అంటూ కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్రమాదిత్య..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!
ఏసిపి సార్ ఇక్కడ కూర్చోండి. ఇంకా నేను ఈ ఇంట్లో కృష్ణ మురారితో నేను 12 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాను. ఎందుకో మీరు ఈ మధ్య ముభావంగా ఉంటున్నారు. తరవాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి కదా, సెల్ఫ్ కంట్రోల్ కూడా చేసుకుంటున్నాను అని కృష్ణ మురారి లో చేతిలో డబ్బులు పెడుతుంది. కృష్ణ మురారి తో ఆ డబ్బులను ఎప్పటికీ ఖర్చు చెయ్యద్దని చెబుతుంది. నా గుర్తుగా ఎప్పటికీ ఈ డబ్బు మీతో ఉంచుకోమని చెబుతుంది. మురారి ఆ డబ్బులను కృష్ణకే ఇచ్చి తన గుర్తుగా ఉంచుకోమని చెబుతారు అసలు నేను మిమ్మల్ని మర్చిపోతేనే కదా ఏసీబీ సార్ అంటూ ఆ డబ్బులు అనే మళ్లీ మురారికే తిరిగి ఇస్తుంది కృష్ణ. గుడ్ నైట్ అంటూ కృష్ణ నేలమీద నిద్రపోతుంది.

Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights
Krishna Mukunda Murari 29 July 2023 today 212 episode highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుంద ఎలాగైనా భవాని అత్తయ్య కి కృష్ణ మురారి లది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది. భవాని మురారి గది దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది. తలుపు తీయగానే కృష్ణ కింద నిద్రపోవడం చూసి భవాని తను నిద్ర లేచెలా చేస్తుంది. ఇక భవాని ఏం చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella