NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కిని పద్మావతి ని పుట్టింట్లో దించమన్న అరవింద..

Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights

Nuvvu Nenu Prema: అనుని చూసి పార్వతి చెల్లెలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్ని దినాలైనాదో అమ్మి నిన్ను చూసి అని ఆండాలు కూడా అంటుంది. అను ఎట్లా ఉన్నారు పిన్ని ఎట్లా ఉన్నారు అత్తయ్య అని పలకరిస్తుంది. నువ్వు ఒక్కదానివే వచ్చావ్ ఏంటి మీ పద్మావతి రాలేదు అని అడుగుతుంది అను పిన్ని. దానికి అను ఏం సమాధానం చెప్పకుండా ఉంటుంది. అదేంటి బావగారు మీరు అనుని మాత్రమే తీసుకొచ్చారు పద్మావతి ఎక్కడ తర్వాత వస్తానని చెప్పిందా అని అంటుంది. చూడు లక్ష్మి,మీ అక్క నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది అనుని చూసుకోవడానికి మాత్రమే కదా.. పద్మావతి గురించి ఎందుకు, నా పరువు తీసేసిన వాళ్ళు గురించి ఇంట్లో మాట్లాడడానికి వీల్లేదు. అను మాత్రమే నా కూతురు తనని మాత్రమే నువ్వు చూసుకోవాలి అని అంటాడు భక్త..

Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights
Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…

మరోవైపు పద్మావతి తనని వాళ్ళ నాన్న వచ్చి కూడా తీసుకెళ్లలేదు అని అన్ని సామాను విసిరేస్తూ కోపంగా ఉంటుంది. విక్కీ వచ్చి ఎందుకు అంత కోపం నీకు మాత్రమే బాధ ఉందా అని గట్టిగా అడుగుతాడు. విక్కిని చూసి పద్మావతి అవును నాకు మాత్రమే బాధ అని అంటుంది. బాధ అంటే నీది కాదు నాది నువ్వు నేను ఎంతో ప్రేమించిన తరువాత నన్ను మోసం చేసి నాకు నమ్మకద్రోహం చేశావు అని అంటాడు. కృష్ణ అరవింద ని తీసుకొని పద్మావతి విక్కి లు తగాదాడుకునే ప్లేస్ కి తీసుకొచ్చాడు. అరవింద నీ చూసి విక్కి, పద్మావతి షాక్ అవుతారు.

Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights
Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన కృష్ణ మురారి.. సూపర్ ట్విస్ట్..

అప్పుడు విక్కి ఏంటి అక్క ఇలా వచ్చావు అని అడుగుతాడు. మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అరవింద అడుగుతుంది. ఆ మాటకు విక్కి కంగారు పడతాడు. అనుమానంగా పద్మావతి వైపు. చూస్తాడు. తనని చూస్తే అక్కకి నిజం చెప్పేలా ఉంది అని.. విక్కినే తనే మాట్లాడాలి అని అనుకుంటాడు. అక్క వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి అనునీ తీసుకుని వెళ్ళాడు. కానీ పద్మావతి నీ తీసుకెళ్ల లేదు. దాంతో తను కోపం వచ్చి బాధపడుతుంటే తనకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కాస్త గట్టిగా చెప్పాను అని అంటాడు.

Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights
Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights

Brahmamudi 29 జూలై 161 ఎపిసోడ్: అందరి ముందు రాజ్ కి స్వప్న చేత స్వారీ చెప్పించిన కావ్య..

అవునా నేను ఇక్కడ మీరిద్దరూ గొడవ పడుతున్నారేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది. ఎందుకు అక్క కంగారు. నీకు ఈ విషయంఎవరు చెప్పారు అని విక్కి అడుగుతాడు. అరవింద్ మీ బావ గారు చెప్పారు మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు అని, మీరు ఇద్దరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఈ చిన్న విషయం మీ జీవితంలో పెద్దది కాకూడదని ఆయన నన్ను తీసుకువచ్చారు అంటుంది. అవునా మేం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పైగా తన కంట్లో నీళ్లు రాకుండా నేను చూసుకుంటా కానీ ఎందుకు తనను బాధ పెట్టేలా ప్రవర్తిస్తాను అని విక్కి అంటాడు. వాళ్ళ అమ్మానాన్నలు దూరమైనందుకు తన బాధపడుతుంది. ఆ బాధకు నువ్వే కారణం విక్కి నువ్వే తనని తన పుట్టింటికి తీసుకెళ్లి వదిలిపెట్టు అప్పుడు తన సంతోషంగా ఉంటుంది అని అరవింద అంటుంది. నేనా అక్క అంటే అవును నువ్వే తనని తీసుకువెళ్లి దగ్గరుండి తనని తన పుట్టింట్లో వదిలిపెట్టి రా అని అరవిందా అంటుంది.

Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights
Nuvvu Nenu Prema 31 July today 376 episode highlights

అరవింద చెప్పినట్టు పద్మావతి గబగబా రెడీ అయ్యి కిందకి వస్తుంది. వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇస్తుంది పద్మావతి. వికీ నువ్వు జాగ్రత్తగా పద్మావతిని వాళ్ళింట్లో దింపు అని అరవింద చెబుతుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో పద్మావతిని వాళ్ళింట్లో దింపుతాడు విక్కి. పద్మావతి ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అత్త తనని ఆపుతుంది. వాళ్ళ నాన్న అసలు ఇంట్లోకి రావద్దు అని అంటాడు. పద్మావతి వాళ్ళ నాన్న కాళ్లు పట్టుకొని ప్రాధాయపడుతుంది. మా పరువు పోగొట్టిన దానివి ఇంట్లోకి ఎందుకు వస్తున్నావ్ అంటూ తనని రావద్దు అని వాళ్ళ నాన్న పంపిస్తాడు. ఇక పద్మావతి ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella