NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili August 1 Episode 413: మల్లి భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకున్న మీరా శరత్…గౌతమ్ గురించి మల్లి అరవింద్ మధ్య వాదన!

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

Malli Nindu Jabili  ఇద్దరు కూతుళ్లు నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు కానీ ఇద్దరికీ న్యాయం చేయలేని స్థితిలో ఉండిపోయి చాలా మనోవేదన అనుభవిస్తున్నాను వెనక్కి తిరిగి గతాన్ని చూసుకున్నప్పుడల్లా కొన్ని సంఘటనలు జరగకపోయి ఉంటే కొన్ని జీవితాలు అల్లాడిపోయి ఉండేవి కాదు కదా అనిపిస్తుంది అని శరత్చంద్ర అంటాడు.శరత్ గడిచిపోయిన గతం గురించి కంటే జరగబోయే రేపటి గురించి ఆలోచించడం మంచిదని అంటారు ఇక గతం గురించి వదిలేయ్ అని శరత్చంద్ర వాళ్ళ అమ్మ అంటుంది.మల్లి గురించి ఏం చేయాలన్నా నేను సిద్ధమే మల్లి గురించి ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో మాట్లాడు అని శరత్చంద్ర మీరాని అడుగుతాడు. మల్లి కి తాళి కట్టిన అరవింద్ బాబు తన ఇంటికి తీసుకెళ్లి పని మనిషిని చేశాడు సంబంధం లేని గౌతమ్ బాబు తన ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నాడు జనాలు రేపటి రోజున ఎలాంటి మాటలు అంటారు అని భయంగా ఉంది మల్లి జీవితాన్ని ఏదో రకంగా సరిదిద్దాలి అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights
Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

ఇంకేం సరిదిద్దాలి నా కూతురు గౌతమ్ ఇంట్లో ఆనందంగా ఉంది అక్కడ నుంచి కదిలించము అన్నారు కదా దేని గురించి ఆలోచన నీ మనసు లోతుల్లో ఏముందో నాకు క్లియర్గా అర్థం అయింది బాస్ ని వలలో వేసుకునే ఎంప్లాయ్ మల్లి అని జనం ఈరోజు అనుకునే మాట రేపటి రోజు ఉంపుడు గత్తేగా మారిపోతుందని నీ భయం అంతే అంటారు మీరా ఎందుకంటే అరవింద్ వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశారు అప్పుడు హాస్టల్ కి వచ్చి పడింది అక్కడ నుంచి గెంటేశారు గౌతమ్ ఇంట్లో పడింది జీతం ఇచ్చే వాడి ఇంట్లో ఏ రిలేషన్ లేకుండా ఉంటే అలాంటి మాటలే మాట్లాడుతారు అని వసుంధర అంటుంది. వసుంధర నీకు ఒక ఆడపిల్ల ఉంది ఒక ఆడపిల్ల తల్లిగా నువ్వు అర్థం చేసుకో వసుంధర అని వాళ్ళ అత్తయ్య గారు అంటారు.నేను నా కూతుర్ని బాలాదురుగా తిరగమని వదిలేయ లేదు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights
Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

నువ్వే పద్ధతిగా పెంచే తల్లివి మేము మాత్రం గాలికి వదిలేసే వాళ్లమా అయినా కట్టుకున్న మొగుడ్ని ఒక్కరోజైనా మంచిగా చూసావా అని జగదాంబ అంటుంది. నోరు ముయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెయ్యి లేపుతుంది వసుంధర. నిన్ను ఒక మాట అంటేనే అలా మిడిసిపడుతున్నావ్ మరి మాకు అలా ఉండదా అని జగదాంబ అంటుంది. వసుంధర మల్లి గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు మాట్లాడని అని వాళ్ల అత్తయ్య గారు అంటారు. ఆ మల్లి భవిష్యత్తు నేను చెబుతాను వినండి ఎన్ని రోజులు తపస్సు చేసిన అరవింద్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టదు సంబంధం లేని గౌతమ్ ఇంట్లో ఉండలేదు అందుకే మల్లి ని తీసుకొని నేలకొండపల్లికి వెళ్లిపోండి బస్సు టిక్కెట్లే కాదు ఒక నెల రోజులకు సరిపోయే డబ్బులు కూడా ఇస్తాను ఏమంటారు అని వసుంధర అంటుంది. మల్లి కి న్యాయం జరగకుండా ఈ నెల వదిలి పెట్టేది లేదు ఆ నేల మీద అడుగు పెట్టేది లేదు అని మీర అంటుంది. న్యాయం అని మాట మీరు మాట్లాడకూడదు మీరా అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights
Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మల్లి కి ఒక దారి దొరికేంతవరకు ఇక్కడే ఉంటాను మల్లి తండ్రిగా మీరు చేయవలసి వస్తే దాని పెళ్లి చేసి పంపించేయండి మీర అంటుంది. అదేం నిర్ణయం మీరా అని శరత్ చంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. మీరేనా ఇలా మాట్లాడుతున్నది ఇది నిజమా చెప్పండి జగదాంబ అని అడుగుతుంది వసుంధర. మీరా నువ్వు చెప్పాల్సింది చెప్పావు ఇక పద మనం వెళ్దాం అని జగదాంబ మీరాని తీసుకొని వెళ్ళిపోతుంది. మల్లి పెళ్లి జరిగితే నేను నా కూతురు బయటపడ్డట్టే అని వసుంధర అనుకుంటుంది.కట్ చేస్తే అరవిందు మల్లి అలా మాట్లాడింది ఎందుకని విచారంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్ లో స్టాప్ అంతా మల్లి మేడం అని పిలుస్తారు. అదేంటి కొత్తగా మల్లి మేడం అని పిలుస్తున్నారు నేను మీలాగే ఆఫీసులో పని చేసేదాన్ని అని అంటుంది. ప్లీజ్ మేడం మా సాలరీస్ మీరు పెంచగలరు మేడం ప్లీజ్ మేడం అని సందీప్ చేతులు పట్టుకుని బతిమిలాడుతాడు. ఇంతలో గౌతం వచ్చి మల్లి అంటూ సందీప్ ని ఈ చెంప ఆ చెంప వాయిస్తాడు. ఇద్దరికి అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయ్ అని గౌతమ్ అంటాడు. ఏదో తప్పు అయిపోయింది సార్ అని సందీప్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights
Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

నువ్వు నాకేం చెప్పొద్దు గెట్ అవుట్ ఫ్రొం మై ఆఫీస్ అని గౌతమ్ అంటాడు . సార్ ఏదో తెలియక చేశారు అని మల్లి అంటుంది.సాలరీ అడగాలంటే నన్నడగాలి నిన్ను ఎందుకు అడుగుతున్నారు,నీతో సహా అందరూ ఇక్కడ ఎంప్లాయిస్ అని గౌతమంటాడు. మేనేజర్ వాళ్ళిద్దరికీ సెటిల్ చేసేస్తాడు. మేనేజర్ వాళ్ళిద్దరికీ ఐదు నెలల జీతం ఇచ్చి పంపించేయండి అని గౌతమ్ అంటాడు. సరే సార్ అని మేనేజర్ ఇచ్చి పంపించేస్తాడు. మల్లి ని అరవిందు పక్కకు తీసుకువచ్చి వాళ్ళిద్దర్నీ ఎందుకు తీసేసాడు నీకు తెలుసా అని మల్లిని అడుగుతాడు అరవింద్. జీతం పెంచమని నన్ను అడిగినందుకు అని మల్లి అంటుంది. నీకు అలా అర్థమైందా అని అరవింద్ అంటాడు. నా మట్టి బుర్రకు అలా తప్ప ఇంకెలా అర్థం అవుతుంది చెప్పండి అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights
Malli Nindu Jabili Today Episode August 1 2023 E413 Highlights

వాళ్లని తీసేసింది సాలరీ పెంచమని అడిగినందుకు కాదు నీ హ్యాండ్ ని టచ్ చేసినందుకు అని అరవింద్ అంటాడు. మీరు ఎన్ని చెప్పినా గౌతమ్ సారు అలా ఆలోచించి ఉంటారు అని నేను అనుకోవడం లేదు అని మల్లి అంటుంది. నా మాట కంటే కొత్తగా వచ్చిన వాళ్లమీదే నీకు నమ్మకం ఎక్కువగా ఉంది అని అరవింద్ అంటాడు. ఇంకా ఆపుతారా మాలిని అక్క చేసిన పనికి నేను రోడ్డు మీద పడ్డాను గౌతమ్ సార్ వాళ్ళు ఆశ్రయించారు నేను నీ వెంట వచ్చేస్తే గౌతమ్ ని వదిలిపెట్టి అరవింద్ ని పట్టుకుందని అంటారు నాకు గౌతమ్ సార్ మీద నమ్మకం ఉంది మీరు ఎన్ని చెప్పినా నేను వినేది లేదు అని వెళ్ళిపోతుంది మల్లి .

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N