NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: ఊపిరి ఆడకుండా చేసి మాలినిని చావు దాకా తీసుకువెళ్లిన మాళవిక…తిరిగి ప్రాణం పోసిన వేదస్విని!

Ennenno Janmala Bandham Today August 2 2023 Episode 468 Highlights

Ennenno Janmala Bandham ఆగస్టు 2 ఎపిసోడ్ 468: హోమం అయిపోతే ఫంక్షన్ అయిపోయినట్టా,అసలైన ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఖుషి అనడంతో మొదలవుతుంది ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఆగస్టు 2 2023 ఎపిసోడ్ 468.లేడీస్ అండ్ జెంట్స్ డివైడ్ అవ్వండి. ఇందులో స్లిప్ మీద పేరు రాసాను ఎవరి పేరు వస్తే వాళ్ళు నేను ఏం చెప్పినా చేయాలి. వసంత్ ఇంక చిత్ర పేరు వస్తుంది. ఇప్పుడు మి ఇద్దరు ఒకరికి ఒకరు ప్రొపోజ్ చేస్కోవడం చేయాలి అని అంటుంది. వసంత్ చాలా టెన్షన్ పడతాడు.

Ennenno Janmala Bandham Serial Today August 2 2023 Episode 468 Highlights
Ennenno Janmala Bandham Serial Today August 2 2023 Episode 468 Highlights

ఇప్పుడు ఇదంతా అవసరమా అంటాడు. ఇందులో ఏం ఉందిరా ప్రొపోజ్ కదా అని యశ్ అంటాడు. వసంత్ మోకాళ్ళ మీ,జీవితం అందులో మరో ఇంకొకరికి స్థానం లేదు ఇది నిజం, ప్రతి నిమిషం నిన్ను తలుచుకుంటూ బ్రతికే నేను దూరం చేసుకోను,నిన్ను చుసిన క్షణమే ఈ గుండె నీది అని నిర్ణయించుకున్నాను, ఈ గుండె కొట్టుకునే అంత వరకు నిన్ను వదులుకోను,లవ్ యు ఫరెవర్ అని అంటాడు. వేద వసంత్ ఎందుకు అలా అంటున్నాడు అని ఆలోచిస్తుంది. ఈసారి వేద యశ్ వాళ్ళ పేరు వస్తుంది, డాన్స్ చేయాలి అని చెప్తుంది ఖుషి. వాళ్ళు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. ఇప్పుడు యంగ్ కపుల్స్ తాతయ్య అమ్మమ్మ అని అంటుంది ఖుషి. వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు.

Ennenno Janmala Bandham Today Episode August 2 2023 Episode 468 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 2 2023 Episode 468 Highlights

ఈసారి రత్నం మాలిని డాన్స్ చేస్తారు తర్వాత అందరు కలిసి డాన్స్ చేస్తారు. అందరు చాలా సంతోషంగా ఉంటారు. అది మాలిని ఒక వైపు నుండి చూస్తుంది.మాలిని గదిలోకి వెళ్లి ఇన్హెలర్ వెతుకుతుంది,మాళవిక వచ్చి ఇన్హెలర్ లేకుంటుంది,ఏ అది ఇలా ఇవ్వు నాకు ఉపిరి ఆడడం లేదు అని అంటుంది మాలిని. నాకు కావాల్సింది కూడా అదే, నీకు ఉపిరి ఆడకుండా గిల గిల కొట్టుకోవాలి అని అంటుంది మాళవిక. నన్ను ముసుగు వేసి కొట్టినప్పుడు తెలియలేదా, ఆదిత్య ని అడ్డు పెట్టుకొని ఈ ఆస్థి మొత్తం లాగేసుకుందాం అంటే నువ్వు ని కోడలు వేద అడ్డు పడ్తున్నారు.ఆ డబ్బు నాకు నచ్చినట్టు స్వేచ్ఛగా ఆనందంగా బ్రతుకుదాం అని అనుకున్న.కాని నువ్వు ని కోడలు దత్తత అడాప్షన్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడి నా గుండె మీద కొట్టినప్పుడు తెలియలేదా నా బాధ.

Ennenno Janmala Bandham Today Episode August 2 2023 Episode 468 Written Update
Ennenno Janmala Bandham Today Episode August 2 2023 Episode 468 Written Update

నా కళ్ళలోకిచూడు ని కళ్ళలో నేను ఉండాలి ఆ కళ్ళలో చావు ఉండాలి, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడ లేడు చావు అని అంటుంది మాళవిక. మాలిని బాధ తట్టుకోలేక పడిపోతుంది. షష్ఠి పూర్తి రోజే చచ్చి పోయింది అని మాళవిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఆదిత్య వచ్చి యశ్ తో నేను తాత్తయ్య వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాము అని అనుకున్నాను అని కుదరలేదు అని అంటాడు. ఆ గిఫ్ట్ చూసి యశ్ చాలా బాగుంది, ని చేతులతో వేసి ఇచ్చావ్ అంటే నీకు తాత్తయ్య వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందొ తెలుస్తుంది అని అంటాడు యశ్.

Ennenno Janmala Bandham Serial Today August 2 2023 Episode 468 Update
Ennenno Janmala Bandham Serial Today August 2 2023 Episode 468 Update

అది వేసింది నేను కాదు ఖుషి, నాకు తను ఇది నువ్వు ఇవ్వు అని చెప్పింది, కాని నాకు అలా ఇష్టం లేదు అని అంటాడు ఆదిత్య.నువ్వు చాలా గ్రేట్ నిజం చెప్పే మహానుభావులు కొంత మంది మాత్రమే ఉంటారు అని అంటాడు యశ్. నిజం చెప్పడం లో ఇంత గొప్పతనం ఉందా, ఇక నుండి నేను నిజమే చెప్తాను అని అనుకుంటాడు ఆదిత్య.కట్ చేస్తే, కేక్ కటింగ్ కోసం కేక్ తెస్తారు, అందరు మాలిని ఎక్కడ ఉంది అడుగుతారు, అందరు వెతుకుతారు. వేద ఎక్కడికి వెళ్లినట్టు అని ఆలోచిస్తుంది, డాన్స్ వేసేటపుడు ఇబ్బంది పడడం చూసి గది లోకి వెళ్ళారా అని గది లోకి వెళ్తుంది. వేద మాలిని ని చూస్తుంది అందరు అక్కడికి వస్తారు . వేద లేపడానికి ప్రయత్నిస్తుంది.యశ్ అంబులెన్సు కి ఫోన్ చేయండి అంటాడు.

Ennenno Janmala Bandham: మాళవికను బురిడీ కొట్టించిన వేద…రత్నం మాలినిల షష్టిపూర్తి వేడుకలో తీపి జ్ఞ్యాపకాలు పంచుకున్న జంటలు!

Ennenno Janmala Bandham Serial Today Episode August 2 2023 Episode 468 Highlights
Ennenno Janmala Bandham Serial Today Episode August 2 2023 Episode 468 Highlights

అత్తయ్య గారు లేవండి, మాలిని ఏం అయింది, వదిన గారు లేవండి అని అందరు అంటారు.మాలిని నిలబడి చాలా ఆనంద పడుతుంది, రెడీ చేస్కోండి అంత అయిపోయినట్టే ఇంక లేవదు అని అనుకుంటుంది.అందరు చాలా కంగారు పడతారు. నానమ్మ కి ఏం అయింది నాకు చెప్పండి అని ఖుషి అంటుంది.బిపి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది అని వసంత్ అంటాడు.కాదు మీరు ఎందుకు అని కంగారు పడుతున్నారు నాన్నమ్మ కి ఏం అయింది చెప్పండి అంటుంది ఖుషి. ఏం లేదు మనం బయటకి వెళదాం అని తీస్కొని వెళ్తుంది.ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు గుండె పోటు అయివుంటుంది. మంచి రోజే జరిగింది లే అంటారు. కాస్త ఆపుతారా మీరు ఏం మాట్లాడుతున్నారు అని వసంత్ అంటాడు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉంటారు.వేద నోట్లో నోరు ఊదుతుంది, పల్స్ చెక్ చేస్తుంది, చేతులు నిమిరుతుంది, దాంతో మాలిని కి ఒక్కసారిగా స్పృహ వస్తుంది.

Related posts

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N