NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అనాధలా పద్మావతి.. తల్లిదండ్రులకు శాశ్వతంగా దూరం కానుందా?

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights

Nuvvu Nenu Prema : నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతిని విక్కీ పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. క్షమించమని అడిగిన, ఇంట్లో వాళ్ళు ఎవరూ పద్మావతి మాట వినరు. పద్మావతి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది వాళ్ళ అత్త అండల్.

ఈరోజు 378 ఎపిసోడ్ లో, పద్మావతి, నేనే తప్పు చేయలేదు నాన్న నన్ను నమ్మండి అని బ్రతిమలాడుతుంది. నువ్వు చేసిన పనికి మేము చనిపోవాల్సింది కానీ ఇంకా బతికే ఉన్నాము అది మా అను కోసం మాత్రమే, నీకోసం కాదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎలా అయితే వచ్చావో అలానే వెళ్ళు అని అంటాడు. పద్మావతి బతిమిలాడుతూ ఉండగా ఆండాలు, ఇప్పటికే మా తమ్ముడు నీవల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఇక మీద వాడి ఆరోగ్యమే నాకు ముఖ్యం అందుకని ఇకనుంచి వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో, నువ్వు పెళ్లి చేసుకొని రావడం అని పెళ్లయిన తర్వాత జరిగింది కాబట్టి సరిపోయింది అదే అను పెళ్లికి ముందు జరిగినట్లయితే, మాఅను పెళ్లి నీ వల్ల ఆగిపోయి ఉండేది. వద్దు తల్లి ఇంకెక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎప్పటికీ అనాధవే అని అన్నా అండల్.
కుటుంబానికి దూరమైన పద్మావతి..

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights

ఆండాల్ అన్నమాటకు పద్మావతి చాలా బాధపడి నేనేం అనాధని కాదు నాకు అమ్మానాన్న ఉన్నారు ఇది నా ఇల్లు అని అంటుంది. నాయనా అత్త చూడండి ఎలా మాట్లాడుతుందో నేను ఇక్కడ ఉండమని మీరైనా చెప్పండి అత్తను ఎలా మాట్లాడొద్దని చెప్పండి అని అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఇకనుంచి వెళ్ళిపో మాకు ఇంకెప్పటికీ కనపడకు అని అంటాడు. సరే ఇంకనుంచి నేను వెళ్ళిపోతాను మీకు ఎప్పటికీ కనిపించను.సరే దూరంగా వెళ్లిపోతాను అని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది బయటికి.విక్కీ కారులో పద్మావతి గాజు ముక్కని చూస్తాడు. పద్మావతి బ్రేక్ వేసినప్పుడు గాజు ముక్క అందులో ఇరుక్కుందని అర్థం అవుతుంది. కృష్ణతో పద్మావతి అన్నమాట అన్న మాటలు గుర్తుకు వచ్చి వెంటనే గాజు ముక్కని బయట పడేస్తాడు.

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతిని ప్రశ్నించిన భక్త.. ఇంట్లో వాళ్లకి దూరమై బతకలేను అని అనుకున్న పద్మావతి.

అరవింద శాంతాదేవి ఆలోచన..

అరవింద శాంతాదేవి దగ్గరికి వచ్చి టాబ్లెట్లు ఇంకా వేసుకోలేదు ఏంటి అని అడుగుతుంది. ఇలా అయితే ఎలా అని టాబ్లెట్ తీసి అరవింద, శాంతాదేవికి ఇస్తుంది. దేని గురించి నానమ్మ అంత టెన్షన్ గా ఉన్నారు అని అడుగుతుంది అరవింద, నా టెన్షన్ అంతా పద్మావతి గురించి విక్కీ గురించే వాళ్ళ నాన్న పద్మావతి నీవు కాదని అనుని మాత్రమే తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు విక్కీ పద్మావతి వదిలించడానికి వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఏం గొడవ జరుగుతుందో పద్మావతి వాళ్ళ నాన్న విక్కిని కూడా ఏమంటారు. అసలు పద్మావతిని లోపలికి రానిచ్చారు లేదు పద్మావతి గురించి అయినా ఆలోచన అని అంటుంది. మీరేం కంగారు పడకండి నానమ్మ పద్మావతి వాళ్ళ నాన్న కూడా పెద్దమనిషి చేసుకుంటే అసలు ఇదంతా ఉండదు కానీ ఆయన మన మాట వినట్లేదు మనం మాత్రం ఏం చేస్తాము అయినా నేను కాల్ చేసి కనుక్కుంటాను పద్మావతి గురించి న్యూ టెన్షన్ పడొద్దు నానమ్మ అని అరవింద ధైర్యం చెబుతుంది. సరే అమ్మ ఒకసారి నువ్వు కనుక్కో అని అంటుంది శాంతాదేవి.

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights

శాశ్వతంగా దూరమవుదాం అనుకున్న పద్మావతి..

పద్మావతి ఒక్కతే నడుచుకుంటూ వస్తూ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళ అత్త అన్న మాటలు వాళ్ళ నాన్న మాటలు నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది దూరంగా ఊరికి చివరన ఉన్న గుడిదాక వచ్చేస్తుంది. ఒక సాడ్ సాంగ్ వెనక ప్లే అవుతూ ఉంటుంది. పద్మావతి అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ, అని కూడా పద్మావతి గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అనుకి పద్మావతి మాట్లాడిన మాటల్లో మీరు చావగొన్న చస్తాను కానీ రాకుండా ఉండమంటే మాత్రం ఉండలేను అని అంటుంది ఆ మాట గుర్తుకు వచ్చి అను కి భయం వేస్తుంది అసలు పద్మావతి ఇల్లు చేరిందో లేదో అని కంగారు పడుతుంది.

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights

Nuvvu Nenu Prema: విక్కిని పద్మావతి ని పుట్టింట్లో దించమన్న అరవింద..

అరవింద కు నిజం చెప్పిన అను..

అను కంగారుపడుతూ విక్కీకి ఫోన్ చేస్తుంది. విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయడు. వెంటనే అరవింద కు ఫోన్ చేస్తుంది. అరవింద ఫోన్ లిఫ్ట్ చేసి నేనే మీకు కాల్ చేద్దామనుకుంటున్నాను పద్మావతి వచ్చింది కదా అక్కడికి మీ నాన్నగారు ఏమన్నారు ఇప్పుడు తను అక్కడే ఉందా ఒకసారి ఫోన్ ఇవ్వ నేను మాట్లాడతాను అని అంటుంది. వెంటనే అను ఏడుస్తుంది. ఏమైంది అను ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది అరవింద. పద్మావతి మీ దగ్గరికి వచ్చిందండి ఇక్కడ మా అత్త మా నాన్న కలిసి పద్మావతిని నానా మాటలు అని పంపించేశారు. తను వెక్కికి కాల్ చేసి వెళ్ళిపోతాను అని అన్నది విక్కి ఫోన్ ఏమో కలవడం లేదు అందుకే మీకు కాల్ చేశాను అని అంటుంది. సరే మీరేం కంగారు పడకండి నేను కనుక్కుంటాను మీకు వెంటనే చెప్తాను విషయం అని అంటుంది అరవింద. అరవింద వెంటనే వాళ్ళ నానమ్మతో, పద్మావతి ఏమన్నా వచ్చిందా అని అడుగుతుంది ఇందాకే కదా విక్కీ తీసుకెళ్లాడు అప్పుడు ఎలా వస్తుంది ఏంటి అంత కంగారుగా ఉన్నావ్ అని అడుగుతుంది శాంతాదేవి. ఏం లేదు నానమ్మ అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా బయటికి వెళుతుంది.

Brahmamudi 2nd aug 164 ఎపిసోడ్:  కావ్య కష్టాన్ని తీర్చి రాజ్..స్వప్న గర్భవతి కాదు అనే విషయాన్ని తెలుసుకున్న రుద్రాణి – రాహుల్!

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
విక్కీకి ఫోన్ చేసినా అరవింద..

వెంటనే అరవిందా విక్కీకి కాల్ చేస్తుంది. పద్మావతి నీతోనే ఉందా అని అడుగుతుంది పద్మావతి నాతో లేదు అక్క నువ్వే కదా వదిలిపెట్టి వచ్చాను అని అంటాడు లేదు విక్కీ అక్కడ వాళ్ళ నాన్న అత్త ఇద్దరు పద్మావతిని ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. తను నీకు కాల్ చేసి వస్తాను అని చెప్పింది ట నాతో అను కాల్ చేసి చెప్పింది. నువ్వు వెంటనే పద్మావతి ఎక్కడుందో వెతికి, ఎక్కడ ఉందో చెప్పు అసలే తను చాలా బాధలో ఉంది ఇప్పుడే ఏమైనా చేసుకుంటుందేమో, నువ్వు తొందరగా పద్మావతిని వెతుకు విక్కీ అని అరవింద చెప్తుంది. విక్కీ సరే అని నేను వెతుకుతాను టెన్షన్ పడకు అక్క అని చెప్పి పద్మావతి కోసం కాల్ చేస్తున్నాడు, కానీ పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. విక్కీ ఎన్నిసార్లు కాల్ చేసినా పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేయలేదు పద్మావతి నడుచుకుంటూ, గతం గుర్తు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. విక్కీ అను కి కాల్ చేసి పద్మావతి ఏమన్నా నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతాడు పద్మావతి నా దగ్గరికి రాలేదండి మీ దగ్గర లేదా అని అడుగుతుంది అను, సరే మీరేం టెన్షన్ పడకండి నేను పద్మావతి ఎక్కడున్నా వెతుకుతాను ఏమాత్రం అప్డేట్ ఉన్నా వెంటనే మీకు చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు విక్కీ. పద్మావతి కోసం వెతుకుతూ ఉంటాడు. పద్మావతి వెళుతున్న దారిలో ఒక చెట్టు కింద అమ్మవారిని చూసి ఆగుతుంది. విక్కీ మాత్రం పద్మావతి కోసం వెతుకుతూ కంగారు పడుతూ ఉంటాడు.

nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
nuvvu nenu prema 2 aug 2023 today 378 episode highlights
పద్మావతి బాధ..

అలా దేవుని విగ్రహం చూసి ఆగిన పద్మావతి అక్కడికి వెళ్లి మాట్లాడుతుంది. నేను ఇప్పుడు నాకున్న బాధని నీతో చెప్పితే ఎవరితో చెప్పుకోలేను తల్లి. నాకు అన్నీ మా అమ్మ నాన్న అనుకున్నాను అలాంటిది వాళ్లు నాకు దూరం అయ్యారు. వాళ్ళు లేకుండా నేను అసలు ఎలా ఉండాలి నన్ను అనాధలా చేశారు మళ్ళీ నేను వాళ్ళు లేకుండా ఉండలేను అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి కొండ చివరన నిలబడి, అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను ఏ తప్పు చేయలేదు. అక్క పెళ్లి కోసమే ఇదంతా చేశాను అయినా నేను చేసింది తప్పే దానికి శిక్ష నేనే అనుభవిస్తాను అని అక్కడి నుంచి కిందకి దూకేస్తుంది. విక్కి పద్మావతి అని గట్టిగా అరుస్తాడు.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri