NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo February 7 2024 Episode 281: తాగిన మత్తులో తప్పు జరిగిపోయింది అంటున్న శ్యామ్, తల్లి కాబోతున్న రాధా ఇంట్లో ఉంటుందా వెళ్ళిపోతుందా?..

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

Madhuranagarilo February 7 2024 Episode 281: మాకు పెళ్లి మాత్రమే జరిగింది మా మధ్య ఏమీ లేదు అని రాదా అంటుంది.  జరిగింది మా మధ్య అని శ్యామ్ అంటాడు. రాధకి తెలియకుండా మీ మధ్య ఏం జరిగింది అని రుక్మిణి అడుగుతుంది. మా ఫ్రెండ్ పార్టీ అని ఒక రోజు బయటికి వెళ్ళాము గుర్తుందా రాదా ఆరోజు కూల్ డ్రింక్ కూడా తాగాం అని శ్యామ్ అంటాడు. అవును లేట్ అయిందని అక్కడే గెస్ట్ హౌస్ లో కూడా ఉన్నాం అని రాదా అంటుంది. ఆరోజు కూల్ డ్రింక్స్ మందు కలిసిందట ఎవరికో ఈయబోయి మనకి ఇచ్చాడంట ఆ మత్తులో అలా జరిగిపోయింది అని శ్యామ్ అంటాడు. అయినా నాకు తెలియకుండా ఎలా  జరిగింది అని రాదా అంటుంది. ఒక నెల రోజులు ఆగు రాదా నీకే అర్థమవుతుంది నువ్వు తల్లివో కాదో అని కృష్ణ అంటుంది.రాధా ఆలోచించి బ్యాగు తీసుకుని బయటికి వెళుతుంది.నా బిడ్డ నీ కడుపులో ఉంచుకొని నువ్వు బయటికి వెళ్లడం నాకిష్టం లేదు రాదా? నా బిడ్డని నవ మాసాలు మోసి కన్నదాక నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights
Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

అల్లుడుగారు చెప్పింది కూడా కరెక్టే కాదమ్మా అని నాగమణి అంటుంది. వాళ్ల బిడ్డని కనిచ్చేదాకా ఇక్కడే ఉండాలి రాదా అని మురళి అంటాడు. మా వంశోద్ధారకుని ఎక్కడో అనాధ లాగా కనడం మాకిష్టం లేదమ్మా అని ధనంజయ్ అంటాడు. నీ అదృష్టం బాగుండి నువ్వు అడుగు బయట పెట్ట ముందుకే నువ్వు తల్లి కాబోతున్నావని నిజం తెలిసింది రాదా లేదంటే ఏంటి నీ పరిస్థితి అని మధుర అంటుంది. ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నావా రాదా అని రుక్మిణి అంటుంది.రాధా బ్యాగు తీసుకుని నాలుగు అడుగులు ముందుకు వేసి ఇక్కడే ఉండిపోతాను అని రాధా అంటుంది. కట్ చేస్తే, రాధా అన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు రాదా అని శ్యామ్ అంటాడు. నాకు తెలియకుండా నేను తల్లిని ఎలా అయ్యాను అని రాదా అంటుంది. ఆ రోజే నిజం చెబుదాం అనుకున్నాను రాధా కానీ చెప్తే నువ్వెక్కడ బాధపడతావో అని చెప్పలేదు అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు నలుగురిలో చెప్పి బాధ పెట్టాలని చూసారా అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights
Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు రాదా మనం భార్యాభర్తలమే కదా మీ అక్క రాకపోతే ఈ సెలబ్రేషన్ గ్రాండ్గా చేసే వాళ్ళం మీ అక్క కోసమే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నావ్ మీ అక్క కోసం నాకు అన్యాయం చేసి నా బిడ్డను దూరం చేస్తావా చెప్పు రాదా అని శ్యామ్ అంటాడు.కట్ చేస్తే, దేవుడా నా మొరని ఆలకించి రాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపావు అని మధుర అంటుంది. రాధా పండు ఇంట్లోనే ఉండేలా చేయి శ్యామ్ సంతోషంగా ఉండేలా చేయి రాధా పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాలి ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి అని మధుర దేవుడికి పూజ చేస్తుంది. పూజ చేసి బయటికి రాగానే రుక్మిణి కనపడుతుంది మధుర కి. ఏంటత్తయ్య రాదా ఇంట్లో నుంచి వెళ్లకపోవడంతో మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights
Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

అదేంటి రుక్మిణి అలా అంటావ్? మీ చెల్లెలు ఇప్పుడు కడుపుతో ఉంది కదా అలాంటప్పుడు రాదా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతుంది అని మధుర అంటుంది. అయితే నేను పండును తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య ఎందుకంటే రాధ ఉండగా శ్యామ్ నాకు దగ్గర కాదు ఆని రుక్మిణి అంటుంది. అలా జరగదు లే అమ్మ శ్యామ్ మారతాడు అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights
Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

లేదు అత్తయ్య నేనంటే ఇష్టం లేని మీ కొడుకు రాధా ఇంట్లో ఉండగా నన్ను ఎలా ఇంట్లో ఉండనిస్తాడు మీరు రాదని ఇంట్లో నుంచి పంపించేస్తాను శ్యామ్  మనసు మార్చి నన్ను ఇంట్లో ఉంచేలా చేస్తానని నాకు మాట ఇచ్చారు మాట తప్పుతారా అత్తయ్య అదే గనుక జరిగితే పండుని తీసుకుని నేను ఇంట్లో నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది ఆలోచించుకోండి మీ అబ్బాయిని మారుస్తారా రాదని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారా అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights
Madhuranagarilo Today Episode February 7 2024 Episode 281 Highlights

అలా చేయకమ్మ నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను శ్యామ్ మనసు మారేలా చేస్తాను అని మధుర అంటుంది చివరి నిమిషంలో రాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా దేవుడే ఉంచాడు అలాగే నిన్ను పండుని ఇంట్లో ఉంచేటట్టు ఆ దేవుడు చూసుకుంటాడు అంత ఆ దేవుడి మీద భారం వెయ్యమ్మా అని మధుర వెళ్ళిపోతుంది. ఆ దేవుడు కాదు అత్తయ్య నేనే చేస్తాను ఏదో ఒకటి అని రుక్మిణి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri