ఏపీ హై కోర్టు లో ఆంధ్ర జ్యోతి ని పర్ఫెక్ట్ గా ఇరికించిన ప్రభుత్వ న్యాయవాది!

Published by
sridhar

ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడం, మరోవైపు హైకోర్టు మెట్లు ఎక్కడం తెలిసిన సంగతే. ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు

ap government advocates perfect counter to andhra jyothy

పాల్పడుతోందని పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని న్యాయవాది శ్రావణ్​ కుమార్​ ఈ మేరకు పిటిషన్​ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికను ప్రభుత్వ న్యాయవాది నేరుగా ఇరికించారు.

సంచలన ఆరోపణలు….

ఏపీ సర్కారుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి పిటిషన్ దాఖలు చేసిన శ్రావణ్ కుమార్ తన పిటిషన్​లో సంచలన వ్యాఖ్యలు పొందుపర్చారు. ఫోన్​ ట్యాపింగ్ కోసం ఏపీ సర్కార్ ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్లో ఆరోపించారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ సంచలన విషయాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఈ వాదనతో విబేధించారు.

ఆయన ఎవరో చెప్పండి…

ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్​ కోసం ఏర్పాటు చేసిన అధికారి పేరు చెప్పాలని శ్రావణ్ కుమార్‌ను కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. అంతే కాకుండా ఫోన్​ ట్యాపింగ్​కు సంబంధించి ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ఆదేశించింది.

ఆంధ్రజ్యోతిని కూడా ఇన్వాల్వ్​ చేయండి

మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు అవసరం లేదన్న భావనను వ్యక్తం చేసిన ఏపీ న్యాయవాది తీరును హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఫోన్​ ట్యాపింగ్​ విషయంలో దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే, ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వం న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయదేవతపై నిఘాపేరుతో కథనం రాసిన ఆంధ్రజ్యోతిని కూడా పార్టీని చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

చంద్రబాబుకు లేఖ…..
ఇదిలాఉండగా, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్​ ట్యాపింగ్​ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్యాంగాన్ని అగౌరవ పర్చేలా, వ్యక్తిగత గోప్యత హక్కును హరించేలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలని ప్రస్తావించిన డీజీపీ, ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలేమైనా ఉంటే సమర్పించాలని కోరారు. అలానే ప్రధానికి రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగుకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారని అలా ఉల్లంఘనలు జరిగినట్టు ఏమైనా ఆధారాలు దగ్గర ఉంటే సమర్పించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఏపీ డీజీపీ కోరారు. రాజ్యాంగాన్ని, వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడేందుకు సిద్దంగా ఉన్నామన్న డీజీపీ పౌరుల హక్కుల పరిరక్షణలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు.

This post was last modified on August 19, 2020 4:00 pm

sridhar

Recent Posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ… Read More

April 30, 2024

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

MP Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోలపై తీవ్ర దుమారం రేగడంతో ..ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ  పై వేటు… Read More

April 30, 2024

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

PM Modi: గతంలో బీఆర్ఎస్ ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో .. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తొందని… Read More

April 30, 2024

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

YS Jagan: ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవేళ కూటమి మ్యానిఫెస్టోను… Read More

April 30, 2024

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

AP Elections 2024: ఏపీ ఎన్నికలకు టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ… Read More

April 30, 2024

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: నాకు తెలియకుండా ఎలా ఆశీర్వదించేసాను అని అమరేంద్ర షాక్… Read More

April 30, 2024

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

Malli Nindu Jabili April 30 2024 Episode 636: నేను టాబ్లెట్ వాడుతున్నాను నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది… Read More

April 30, 2024

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

Balakrishna-Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు హీరోలు ఒకే… Read More

April 30, 2024

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: అభిషేక్ స్టేషన్ కి వెళ్లి చూసేసరికి అంత చిందర వందరగా… Read More

April 30, 2024

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

Mamagaru April 30 2024 Episode 351: డైరెక్ట్ గా వాళ్ళిద్దర్నీ పట్టుకొని కడిగేస్తాను శామ్ జోలికి రా వద్దని… Read More

April 30, 2024

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

Mamagaru April 30 2024 Episode 199:  చంగయ్య తింటూ  సుధాకర్ ఇంకెప్పుడూ పెళ్లి అయినా మీరు వెళ్ళకండి ఇలాగే… Read More

April 30, 2024

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

Jagadhatri April 30 2024 Episode 218: కష్టాలళ్ళు కన్నీళ్ళు తలుచుకుంటుంటే నామీద నాకే కోపం వస్తుంది ధాత్రి అని… Read More

April 30, 2024

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

Mehreen Pirzada: పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదాను కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అతి చిన్న వ‌య‌సులోనే మోడ‌లింగ్… Read More

April 30, 2024

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

Rk Sagar: నటుడు సాగర్ అంటే గుర్తుకు రావడం కష్టమే. కానీ ఆర్కే నాయుడు అంటే మాత్రం తెలుగువారి మ‌దిలో… Read More

April 30, 2024