నేచురల్ స్టార్ నాని ఈ నెల 19న `జెర్సీ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ అంతా అయిన తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `గ్యాంగ్‌లీడర్` సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా.. ఇదే ఏడాది తన 25వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నాని. దిల్‌రాజు నిర్మించబోయే ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. `అష్టాచమ్మా`, `జెంటిల్మన్` సినిమాల తర్వాత నాని, ఇంద్రగంటి కాంబినేషన్ తెరకెక్కబోయే హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. ఈ నలుగురు ఇది వరకు ఇంద్రగంటితో పనిచేసిన నాయకానాయికలే కావడం విశేషం. ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన… Read More
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More