NewsOrbit
సినిమా

నాని `వ్యూహం` ఎవ‌రిపై

నేచుర‌ల్ స్టార్ నాని ఈ నెల 19న `జెర్సీ` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ అంతా అయిన త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `గ్యాంగ్‌లీడర్‌` సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ సినిమాను ఆగ‌స్ట్ నెల‌లో విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాగా.. ఇదే ఏడాది త‌న 25వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయ‌బోతున్నాడు నాని. దిల్‌రాజు నిర్మించ‌బోయే ఈ సినిమాకు ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌కుడు. `అష్టాచ‌మ్మా`, `జెంటిల్‌మ‌న్‌` సినిమాల త‌ర్వాత నాని, ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ తెర‌కెక్క‌బోయే హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ న‌టిస్తున్నారు. ఈ నలుగురు ఇది వ‌ర‌కు ఇంద్ర‌గంటితో ప‌నిచేసిన నాయకానాయిక‌లే కావ‌డం విశేషం. ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంది.

Related posts

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Leave a Comment