నాకే టిక్కెట్ ఇవ్వాలి… బాబు దగ్గర చాంద్ బాషా చిలుక పలుకులు…!
టీడీపీ మైనారిటీ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరినియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చాం ద్ బాషాకు సెగ పెరుగుతోంది. ఆయనకు ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుటికెట్ నిరాకరించారు. దీంతో నేరుగా ఉండవల్లికి వచ్చిన...