NewsOrbit
న్యూస్

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందండి.. ఇలా

apply for free gas cylinder

ఇటివల ప్రధానమంత్రి మోదీ మూడు నెలలపాటు గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఈ అవకాశం కేవలం ఉజ్వల స్కీమ్ లబ్దిదారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదల కోసం ప్రధాని ఈ పథకాన్ని 2016 మే1న ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ లో చేరడం సులువే. ఇందుకు సంబంధించిన వివరాలు pmujjwalayojana.com వెబ్ సైట్ లో లభ్యమవుతాయి. ఈ విధానంలో బీపీఎల్ కుటుంబంలోని మహిళలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.

apply for free gas cylinder
apply for free gas cylinder

 

ఉజ్వల్ స్కీమ్ లో చేరేందుకు ముందుగా ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ను మీకు సమీపంలోని ఎల్ పీజీ డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వాలి. వీటితో పాటు మీ ఆధార్ కార్డ్ నెంబర్, జన్ ధన్ అకౌంట్ ఖాతా నెంబర్, అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం గ్యాస్ కంపెనీలు మీకు సిలిండర్ ఇచ్చేందుకు అనుమతులు ఇస్తాయి.

గ్యాస్ సిలిండర్ పొందేందుకు రూ.3,200 అవుతుంది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.1600 ఉంటుంది. మిగిలిన రూ.1600 ఆయిల్ కంపెనీలు భరిస్తాయి. వినియోగదారులు రూ.1600 మార్కెటింగ్ సంస్థలకు ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ఈఎంఐ ప్లాన్ ఎంచుకుంటే గ్యాస్ సబ్సిడీ నుంచి ఆయిల్ కంపెనీలు డబ్బులు కట్ చేసుకుంటాయి.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N