NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: సుశాంత్ సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. సీబీఐ విచారణకు అంగీకరించిన కేంద్రం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసుపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే.

 

central government accepts Bihar government's recommendation for CBI probe
central government accepts Bihar government’s recommendation for CBI probe

 

ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సిఫార్సును అంగీకరించినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ కీలకం కానుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ కొన్ని రోజుల కిందట బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇక అప్పటినుండి ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతూ ఈరోజు సీబీఐ విచారణకు చేరుకుంది. చివరికి ఈ కేసు ఎటు వెళుతుందో చూడాలి.

 

Related posts

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju

Agnibaan: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

sharma somaraju

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

sharma somaraju

ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి..రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, మోడీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

sharma somaraju

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N