NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్న జనసేన ఎమ్మెల్యే..!!

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భవితవ్యం ఆగమ్యగోచరంగా ఉన్నట్లు నియోజకవర్గంలో వార్తలు వస్తున్నాయి. అనధికారికంగా అధికారపార్టీ వైసీపీకి మద్దతు తెలుపుతున్న రాపాక వరప్రసాద్ కి కొంతకాలంగా నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లు టాక్. మొన్నటి వరకు రాజోలు నియోజకవర్గంలో వైసిపి రెండు వర్గాలుగా ఉండేవి. ఇందులో ఒక గ్రూపు రాపాక వరప్రసాద్ కి మద్దతుగా నిలిచేది. వరుసగా రెండు ఎన్నికలలో పోటీచేసిన రాజేశ్వరరావు ఓ వర్గమైతే, రాజోలు వైసీపీ పార్టీ ఇన్చార్జిగా ఉన్న పెద్దపాటి అమ్మాజీ ది మరో గ్రూపు.

Police case filed against Janasena MLA Rapakaసీఎం జగన్ కి జై కొట్టిన నాటినుండి రాపాక వరప్రసాద్ అమ్మాజీ వర్గంతో నియోజకవర్గంలో కలిసి పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళకు ఏమైందో ఏమో అమ్మాజీ వర్గం… ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు నియోజకవర్గంలో సరికొత్త టాక్ వస్తోంది. ఈ పరిణామంతో అటు జనసేన ఇటూ వైసీపీ క్యాడర్ మధ్య రాపాక వరప్రసాద్ ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నట్లు టాక్. ముఖ్యంగా రాపాక వరప్రసాద్ వర్గం ఉన్న కొద్దీ ఆయన వెంట నడవడానికి అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే తుని నుంచి వచ్చిన అమ్మాజీ  వర్గానికి…రాపాక సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గంలో మద్దతుదారులు రాపాక వరప్రసాద్ కి వ్యతిరేకంగా మారినట్లు టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పొందటానికి రాజేశ్వరరావు మళ్లీ పుంజుకోకుండా బయటనుంచి వచ్చిన పెద్దపాటి అమ్మాజీ కి సపోర్ట్ చేస్తే… టికెట్ల కేటాయింపు విషయంలో నియోజకవర్గంలో తన పట్టు ఉంటుందని, ఈ విధంగా రాపాక ఆలోచించినట్లు టాక్. అయితే ఇప్పుడు అమ్మాజీ వర్గం కూడా పక్కన పెట్టడంతో…నియోజకవర్గంలో అటూ ఇటూ కాకుండా రాపాక పొలిటికల్ కెరియర్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

Related posts

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట..షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

వైవీ. సుబ్బారెడ్డి VS బొత్స‌.. ఇలా జ‌రిగితే పేద్ద ర‌చ్చ రంబోలానే..?

‘ పిన్నెల్లి ‘ ఎపిసోడ్ వైసీపీకి ఎంత దెబ్బ కొట్టిందంటే…?

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?