NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

వామ్మో అతడి మెదడులో వందలకుపైగా పురుగులు.. కారణం మాంసమే!

మెదడులో పురుగులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. అదేనండి పెద్దలంటారుగా మెదడులో పురుగేమైనా తిరిగిందా రా నీకు అని అదే గుర్తొస్తుంటుంది కదా.. అదే నిజమైందండి.. అదెలాగంటారా ఇది చదివేయండి మరి.. తలనొప్పి అని డాక్టర్ కు చూపించుకున్న ఓ వ్యక్తి నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. తీవ్రమైన తలనొప్పితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఓ వ్యక్తి వైద్యుని సంప్రదించగా అది సాదారణమైన తలనొప్పిగా భావించి మందులు రాసిచ్చాడు. అయినప్పటికీ అతనికి తలనొప్పి తగ్గక పోగా ఇంకా తీవ్రంగా భాదించసాగింది.

దీంతో ఆ వ్యక్తి డాక్టర్ ను సంప్రదించారు. దాంతో డాక్టర్లు అతని మెదడుకు స్కాన్ చేయగా అందులో పరాన్న జీవులు కనిపించాయి. అవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. దీంతోవైద్యులు మరింత లోతుగా అతడిని మెదడుకు స్కాన్ చేయగా అవి సాధారణ పరాన్న జీవులు కావని అవి టేమ్ వర్మ్ (రిబ్బన్ తరహాలో పొడవుగా పాముల్లా ఉండే పురుగులు) అని తెలుసుకున్నారు. దానితో అతడి శరీరాన్ని కూడా స్కాన్ చేయగా ఛాతి, ఊపిరితిత్తులో కూడా అవి కనిపించాయి. సుమారుగా 700 టేప్ వర్మ్స్ అతడి అవయవాలను చుట్టేసినట్టు తెలుసుకున్నారు.

ఈ వింత జరిగింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తికి వచ్చిన సమస్య. దీన్ని ‘టైనియాసిస్’ అంటారని, టేప్ వార్మ్ పరాన్నజీవులు శరీరంలోని అవయవాల్లో చేరినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం వైద్యుడు డాక్టర్ వాంగ్ జియాన్ రాంగ్ వెల్లడించారు. ఇది ప్రాణాంతమైనదని తెలిపారు.

భాదితుడు నెల రోజుల కిందట సరిగ్గా ఉడకని పంది మాంసాన్ని తినడం మూలంగా ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఆ మాంసం ద్వారానే టేప్ వార్మ్ లు అతడి శరీరంలోకి చేరి ఉంటాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం టేప్ వార్మ్ వంటి పురుగులు పంది మాంసంలో ఎక్కుగా ఉంటాయని తెలిపింది. ఆ మాంసాన్ని సరిగా ఉడికించకుండా తింటే వాటి అండాలు కేంద్ర నాడీ వ్యవస్థలోకి చేరుకుంటాయి. దాని మూలంగా నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. దీనితో పాటు తలనొప్పి, జ్వరాలు కూడా వస్తాయి. అలాంటిది తినాల్సి వచ్చినప్పుడు బాగా ఉడికించి తినండని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N