NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సెంటిమెంట్ టీఆర్ఎస్ కి కలిసొస్తుందా..??

నవంబర్ మూడవ తారీకున దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతిరోజు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు టిఆర్ఎస్ బిజెపి నాయకులు. మండలాలు గ్రామాలు వారీగా వివరాలు తప్పించుకుని ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టి మొత్తం మెజార్టీ పై ఉన్నట్లు సమాచారం. పైగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన మూడు ఉప ఎన్నికలలో ఓటమి లేకపోవడంతో… దుబ్బాకలో అది రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. సానుభూతి, అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు టిఆర్ఎస్ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు. మొదటినుంచి సీరియస్ గా తీసుకుంది టిఆర్ఎస్. పైగా ఈ ప్రాంతంపై ముందు నుండి పట్టు ఉండటంతో హరీష్ రావు అన్ని తానే ముందుండి నడిపించారు.

Charged up TRS to corner Centre in Parliamentఎన్నికల ప్రచారం సమయంలో భారీ మెజార్టీతో గెలుస్తామని చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు ఇంకా కట్టుబడే ఉన్నారు. గ్రౌండ్ నుంచి పక్కా సమాచారం ఉండటంతోనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దీమా గా ఉన్నట్లు కేడర్ అనుకుంటుంది. మరోవైపు బీజేపీ లెక్కలు బీజేపీ వి. మరోపక్క పోలింగ్ శాతం 75 దాటడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రభావం ఓటర్లపై పడినట్లు బిజెపి కూడా గెలుపుపై ధీమా గా ఉన్నట్లు విజయ అవకాశాలు మెరుగుపడ్డాయి అని అంచనాకు వస్తున్నారట నాయకులు.

 

ఇదే క్రమంలో ఉపఎన్నిక సెంటిమెంట్ అమ్మకి కూడా కలిసి వస్తుందని కమలనాథులు కూడా భావిస్తున్నారు. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటి టిఆర్ఎస్ పార్టీ తో బిజెపికి బలంగా ఉన్న తరుణంలో… బిజెపి ఆ ఉప ఎన్నికలలో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ అదే వాతావరణం దుబ్బాకలో కూడా కనిపించడంతో గెలిచే ఛాన్స్ ఉన్నాయ్ అని బిజెపి భావిస్తోంది. మరి ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో, బిజెపి ఆశలు ఫలిస్తాయో ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందే. 

Related posts

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju