NewsOrbit
రాజ‌కీయాలు

కుట్రలకు తెరపడినట్లే : విజయసాయిరెడ్డి

అమరావతి, మార్చి 6: ఐటి గ్రిడ్ వ్యవహారం నేపథ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు సంధించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.

‘నాలుగేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్‌గా దొరికినప్పటి సీన్ రిపిట్ అయ్యింది, ఎదురు దాడి, పొంతన లేని విమర్శలు, వణుకుడు సేమ్ టు సేమ్ అప్పటిలాగే ప్రవర్తిస్తున్నాడు, మంత్రులు, డిజిపి, అడ్వకేట్ జనరల్‌లతో సంతాప సమావేశాలు. ఏం లేకపోతే ఈ విషాద వీచికలేమిటి చంద్రబాబు?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

‘ఏపి ప్రజలు తక్షణం తమ ఎటిఎం, క్రిడెట్ కార్డుల పాస్‌వర్డులను మార్చుకోవాలి, అకౌంట్‌లోని డబ్బులు లూటీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన వ్యక్తే కన్న బిడ్డల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టాడు, తండ్రి కొడుకులిద్దరు సైబర్ సాబోటేజ్‌కు పాల్పడ్డారు’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

‘దొంగే దొంగ అని అరవడం, ఎదురు దాడులు, కుల మిడియా ద్వారా అబద్దపు కథనాలు..ఎన్ని చేసినా తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరు, నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయినట్లు నక్కజిత్తుల కుట్రలకు తెరపడినట్లే, రేపో మాపో షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుందాం.’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Related posts

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

Leave a Comment