NewsOrbit
న్యూస్ హెల్త్

Artificial Blood: అన్ని బ్లడ్ గ్రూపుల వారికీ ఈ కృత్రిమ రక్తం సరిపోతుందట!!

Artificial blood for humans

Artificial Blood: మానవులలో ఎన్నో రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయని మనకు తెలిసిందే. ఎప్పుడైనా ఎవరికైనా రక్తం ఎక్కించాలి అనుకున్న సమయంలో ముందుగా ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ ను తెలుసుకుని ఆ తరువాత అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తారు.

Artificial blood for humans
Artificial blood for humans

ఒక్కోసారి మనకి సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకడం కస్టం అవుతుంది. అటువంటి సమయంలో యునివర్సల్ డోనార్ గా పిలవబడే O -ve రక్తాన్ని ఎక్కిస్తారు. కానీ O -ve బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇలా అవసరం ఉన్నప్పుడు తగిన సప్లై లేక పోవడంతో పరిశోదకులు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.

ఈ సమస్యకు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక పరిష్కారాన్ని కనిపెడుతున్నారు. ఇటీవల జపాన్‌ లోని తొకోరోజవా నగరంలో గల నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌ లో అధునాతన పద్దతులతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. మామూలు రక్తం లో ఉండే లాగానే ఈ రక్తం లో కూడా ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలు అలాగే రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉంటాయట. ఈ పరిశోదన కోసం వారు రక్తహీనత కలిగిన 10 కుందేళ్లను తీసుకుని ఈ రక్తాన్ని వాటికి ఎక్కించారు. ఇలా పరిశోదన జరిపిన కుందేళ్లల్లో ఆరు  కుందేళ్ళు ప్రాణాలతో ఉన్నాయి మరియు నాలుగు చనిపోయాయి.

ఈ కృత్రిమ రక్తం కుందేళ్ళ ప్రాణం నిలిపిన విదంగానే మనుషుల ప్రాణం కూడా కాపాడుతుందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ రక్తం అన్ని బ్లడ్ గ్రూప్‌లకు సరిపోతుందట. అలాగే ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం ఏకంగా ఓ ఏడాదిపాటు నిలువ ఉంటుందట. అలాగే ఈ రక్తాన్ని కుందేళ్లకు ఎక్కించిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ వాటిల్లో  ఎలాంటి సైట్ ఎఫెక్ట్‌లు కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ .. బరిలో ప్రధాని మోడీ సహా ప్రముఖులు

sharma somaraju