NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: మొన్న పవన్ కళ్యాణ్ తో తాజాగా మరో మెగా హీరోతో రెడీ అయిన వేణు శ్రీరామ్..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి “వకీల్ సాబ్” సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర తన జోరు తగ్గలేదని “వకీల్ సాబ్” ఓపెనింగ్ కలెక్షన్లతో అది కూడా పాండమిక్ సిచువేషన్ లో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో పవన్ కళ్యాణ్ కలెక్షన్లు కొల్లగొట్టాడు. దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న… ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన గాని సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ శిఖరం అని మరోసారి “వకీల్ సాబ్” సినిమా ద్వారా అందరికీ అర్థం అర్థమైంది.

Chiranjeevi Steps in to Help Sai Dharam Tejస్టోరీ పరంగా ఆడవాళ్ళ మనోభావాలకు సంబంధించిన సినిమా అయినా గాని పవన్ కళ్యాణ్ ని సరికొత్త రీతిలో లాయర్ పాత్రలో చూపించడంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ నూటికి నూరు మార్కులు సాధించడాని చెప్పవచ్చు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో మెగా అభిమానులలో వేణు శ్రీరామ్ పేరు డబల్ త్రిబుల్ అయింది. పరిస్థితి ఇలా ఉండగా మరో మెగా కాంపౌండ్ హీరోతో సినిమా చేయటానికి వేణు శ్రీరామ్ రెడీ అయినట్లు సమాచారం.

పూర్తి విషయంలోకి వెళ్తే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి ఇటీవల స్క్రిప్టు వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. గెలవాలంటే వేణు శ్రీరామ్ అప్పట్లో అల్లు అర్జున్ తో చేద్దామని అనుకున్న “ఐకాన్” సినిమా ని ప్రస్తుతం సాయి ధరంతేజ్ తో కానిచ్చేద్దాం ఆ స్క్రిప్ట్ వినిపించినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో థియేటర్లో క్లోజ్ అవ్వటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri