NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొస్తున్న బంగారం.. కొండెక్కిన వెండి.. నేటి ధరలు ఇలా..

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (17/6/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా అదే బాట పయనించాయి.. ఈరోజు కూడా బంగారం ధరలు దిగివచ్చాయి.. దీంతో వరుసగా ఐదో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర నేల చూపులు చూస్తోంది.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: Decreases Silver price Increases
Today Gold Rate: Decreases Silver price Increases

Read More : Pan Card: మీ పాన్ కార్డు పోయిందా.. పాన్ నెంబర్ కూడా గుర్తులేదా.. ఈ- పాన్ డౌన్ లోడ్ చేసుకోండిలా..

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.150 తగ్గింది దీంతో ఈరోజు ధర రూ.45,350 కి క్షీణించింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.150 తగ్గి రూ. 49,470 కి పడిపోయింది.. ఇవే బంగారం ధరలు కేరళ, బెంగుళూరు, మంగళూరు భువనేశ్వర్, మైసూర్, విజయవాడ, సికింద్రాబాద్, వరంగల్ , వైజాగ్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. ఈరోజు బంగారం ధరలు తగ్గుతూ వస్తుంటే.. వెండి ధర మాత్రం పెరిగింది.. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు నేడు దూసుకెళ్లాయి.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.300 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,200 కి ఎగసింది..

Related posts

CM Revanth Reddy: కీరవాణి స్టూడియోకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు

sharma somaraju

Poll Violence In Tadipatri: అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీపై వేటు

sharma somaraju

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju