NewsOrbit
న్యూస్

Samantha: ‘ఆ ఆలోచన వచ్చినా.. నేను ఎప్పుడూ వదిలేయాలి అనుకోలేదు’ సమంత దారుణ వ్యాఖ్యలు!

Samantha: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అంటే సమంత పేరే చెబుతారు. అంతలా పుష్ప ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా వున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. వీడియోస్.. మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా “నేను వందసార్లు ఓడిపోయాను.. కానీ లేచి నిల్చున్నాను” అంటూ ఓ కొటేషన్ షేర్ చేసింది.

Guppedentha Manasu Highlights: గుప్పెండత మనసు సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం..!!

Samantha: అసలు ఏమి జరిగిందో తెలుసా?

ఆమె షేరే చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏమి జరిగిందో తెలుసా? ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‏లో టూర్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ స్కీయింగ్ చేస్తున్న వీడియోస్ తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. స్కీయింగ్ కోసం ఆమె దాదాపు ఓ 10 రోజుల పాటు కష్టపడాల్సి వచ్చిందట. రోజుకు దాదాపు 5 నుంచి 6 గంటలపాటు ప్రాక్టీస్ చేసినట్లు చెబుతోంది. ఈ క్రమంలో స్కీయింగ్ కోసం తాను పడిన పాట్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

Guppedentha Manasu Highlights: గుప్పెండత మనసు సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం..!!
ఫుల్ కొటేషన్ ఇదే మరి.!

“నేను బన్నీ వాల్ పై స్కీయింగ్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. వందసార్లు కింద పడిపోయాను. పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో లేచాను.. వదిలేయాలనే ఆలోచన చాలాసార్లు నా మనస్సులోకి వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్ ల నుంచి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం.. దాని కోసం నేను చేసిన కృషిలో నిజమైనదానిని కనుగొన్నాను. ఊహించని విధంగా ఇది ఉత్సాహంగా ఉంది” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‏లోని వెర్బియర్ స్కీరిస్టార్ట్‏లో స్కీయింగ్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్‏బ్రైడ్‏కు ధన్యవాదాలు తెలిపింది.

Related posts

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N