NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam October 13th: ఇప్పటివరకు చేసినదానికి థాంక్స్ ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో మనోహరి అని అమర్…విషం తాగిన మనోహరి!

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

Nindu Noorella Saavasam October 13th:  వాళ్లు ఇన్నాళ్లు ఏమి తిన్నారో ఏమో నాకు తెలియదు కానీ సార్ ఈరోజు వాళ్ళ అమ్మ దినకర్మ ఈరోజైనా వాళ్ళని కడుపునిండా తిని ప్రశాంతంగా నిద్రపోనిద్దాం సార్ ప్లీజ్ అని భాగమతి రిక్వెస్ట్ చేస్తుంది.రాథోడ్ మనోహరి ఎక్కడ అని అమరేంద్ర అంటాడు. తన గదిలో ఉందనుకుంటా సార్ వెళ్లి పిలుచుకు రమ్మంటారా అని రాథోడ్ అంటాడు. అక్కర్లేదు నేనే వెళ్తాను అని అమరేంద్ర వెళ్తాడు. ఇప్పుడు మనోహర్ని కలవడానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు అని అరుంధతి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే అసలు ఈ మిస్సమ్మ కొడైకెనాల్కు ఎందుకు వచ్చింది అరుంధతికి ఈ అమ్మాయికి పరిచయం ఎందుకు ఏర్పడింది ఇంటికి రాగానే ముసలి వాళ్లకు నచ్చేసింది, మాటలతో గెలిచేసి ఈ ఇంట్లో తిష్ట వేసింది కరెక్ట్ గా అరుంధతి దశదిన కర్మ రోజే ఈ అమ్మాయి ఎందుకు ఈ ఇంటికి వచ్చింది,పంతులు గారి చెప్పినట్టు అమర్ తో పెళ్లి గడియలు దీనితోటేనా నో అలా జరగనివ్వను అమర్ నా వాడు నాకు మాత్రమే సొంతం,అడ్డొస్తుందని ప్రాణ స్నేహితురాలు అయిన అరుంధతినే చంపిన దాన్ని ఈ అమ్మాయి ఒక లెక్క అమరేంద్ర చిటికెన వేలు పట్టుకొని నడవాలి అమరుతో నా పెళ్లి జరగకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు అని మనోహరి అంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి మనోహరి అని గట్టిగా పిలుస్తాడు.

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights
Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

ఏంటి అమర్ వినేశాడా ఇప్పుడు ఎలా అని మనోహరీ తన మనసులో అనుకుంటుంది. మనోహరీ నీకు చాలా థాంక్స్ అని అమరేంద్ర అంటాడు. నాకు థాంక్స్ దేనికి అమర్ అని మనోహరీ అంటుంది. మా పెళ్లి రోజు సెలబ్రేషన్ అని కొడైకెనాల్కు వచ్చావు అప్పుడే ఆరును కోల్పోవడం జరిగింది అప్పుడు నువ్వు వెళ్ళిపోకుండా ఆరు దశదీన కర్మ దాకా ఉండి మమ్మల్ని చూసుకున్నావు అందుకు నీకు థాంక్స్ చెప్తున్నాను ముందే చెబితే వెళ్ళిపోతావు కాబట్టి నువ్వంటే ఆరుకి చాలా ఇష్టం కాబట్టి తన దశ దిశ కర్మ వరకు ఉండి వెళ్ళిపోతావని అప్పుడు చెప్పలేదు అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడు నాకు థాంక్స్ చెప్పడం దేనికి అమర్ ఇది మన ఫ్యామిలీ కదా అని మనోహరి అంటుంది. కాదు మనోహరి అరుంధతి ఫ్యామిలీ నీకు ఒక ఫ్యామిలీ ఉండాలి కదా నీకు ఒక భర్త ఉండాలి ఇప్పుడు ఆరు కూడా లేదు నువ్వు ఒంటరి దానివి అయిపోయావు కాబట్టి మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసుకో నీకు ఒక ఫ్యామిలీ అవుతుంది ఇక మీ ఇంటికి వెళ్ళిపో ఇది చెప్పి వెళదామని వచ్చాను అని అమరేంద్ర వెళ్ళిపోతాడు.  అది కాదు అమరేంద్ర అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights
Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

నీకు మా ఆయనే కరెక్టే అలా చెప్పండి దీన్ని ఇంట్లో నుంచి పంపించేయండి అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే ఎలా చెప్పాలి అమరేంద్ర నీకోసమే నేను కొడైకెనాల్ కు వచ్చానని నీకోసమే అరుంధతిని చంపానని ఎలా చెప్పను నువ్వేమో పెళ్లి చేసుకో నీకు ఫ్యామిలీ ఉండాలి నీకు భర్త ఉండాలి అని నాకు చెప్తున్నావ్ నిన్ను తప్ప నా జీవితంలో ఇంకెవరిని భర్తగా చేసుకోను ఇప్పుడు ఎలా అమరేంద్ర కి నచ్చజెప్పడం అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. ఒసేయ్ మను నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు నీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఎందుకు అంటే అత్తయ్య వాళ్ళని తిట్టావు పిల్లలని ఆయనకు దూరం చేస్తానంటున్నావు ఆయనను పెళ్లి చేసుకుంటానని అంటున్నావు అందుకే నిన్ను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది కానీ నీ మీద కోప్పడలేను ఇప్పుడు నేను కూడా లేను ఎక్కడికి వెళ్తావు మంచిగా మారిపో వినపడుతుందా మంచిగా మారిపో అని గట్టిగా అరుస్తుంది అరుంధతి.

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights
Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

అరుపుకి ఏదో శబ్దం వినపడినట్టు అనిపించి మనోహరీ దిక్కులు అటు ఇటు చూస్తుంది ఏంటి ఇక్కడ ఏదో శబ్దం వినపడింది గాలివీచింది అని చూస్తుంది. కట్ చేస్తే మిస్సమ్మది ఈరోజు ఫస్ట్ డే డ్యూటీ ఎక్కిన తర్వాత ఏ తప్పు చేయకుండా చూడు స్వామి కరెక్ట్ గా ఆయన దగ్గరే బుక్ అవుతుంది తను ఏం చేస్తుందో చూద్దామని అరుంధతి లోపలికి వెళ్ళబోతుండగా. నీలు,అమ్మగారు రాథోడ్ గారు అమరేంద్ర గారు తొందరగా రండి సార్ అని అరుస్తుంది. ఏమైందే నీలు ఎందుకు అందర్నీ రమ్మని పిలిచావు ఎందుకలా ఏడుస్తున్నావు అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. బాబు గారు అది నా నోటితో ఎలా చెప్పనండి అని నీలు ఏడుస్తుంది. అయ్యో నీలు మాకు ఎందుకు ఈ గోస ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నేను స్కూల్ కి ఎలా వెళ్లడం మళ్ళీ లేట్ అయిపోయింది అని మమ్మల్ని తిడతారు అని అంజు అంటుంది. ఇంతలో అమరేంద్ర అక్కడికి వస్తాడు ఏం జరిగింది అని అంటాడు. బాబు గారు అది నాకు భయమేస్తుందండి ఎలా చెప్పను మీరే చూద్దురు గాని రండి అని లోపలికి వెళుతుంది నీలు .

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights
Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

అందరూ లోపలికి వెళ్లి చూస్తే మనోహరి విషం తాగి పడిపోయి ఉంటుంది. మనోహరీ మనోహరి అని అమరేంద్ర లేపుతాడు ఎంత లేపిన మనోహరి లేవదు రాథోడ్ కారు తియ్యి హాస్పిటల్ తీసుకెళ్దాం అని అమరేంద్ర అంటాడు. మనోహర్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఏ నీలు ఏం జరిగిందే నైట్ మనోహరి ఆంటీ ఎందుకు విషం తాగింది అని అంజు అంటుంది. ఏమోనమ్మా నాకు తెలియదు నేను పొద్దున్నే చూశాను ఆ నింద నా ఖాతాలో వేయకండి అని నీలు అంటుంది.

Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights
Nindu Noorella Saavasam today episode october 13th 2023 episode 53 highlights

ఈ అమ్మాయి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది ఇంట్లో ఎవరు అయినా ఏమైనా అన్నారా అనుకుందామంటే ఏ గొడవలు జరగలేదు కదా ఏంటో ఈ కాలం పిల్లలకి హద్దు పద్దు లేదు చావడానికి అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. ఏవండీ నాకు ఎందుకో భయం వేస్తుంది మనం కూడా హాస్పిటల్ కి వెళ్దామా అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకు మన వాడు వెళ్ళాడు కదా ఏదైనా అవసరం ఉంటే వాడే మనకు ఫోన్ చేస్తాడులే ఇక పద మనం ఇంట్లోకి వెళ్దాం అని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లి పోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N