NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami Episode 213: నంబుద్రిని కాపాడుకోలేనని నీలాంబరి అగ్నికి ఆహుతి అవుతుందా?.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

Naga Panchami Episode 213:  కార్తీక పౌర్ణమి వరకు నువ్వు ఒక్కడే ఉండి పంచమి పాముగా మారిన తరువాత తీసుకురావాలి అని నాగదేవత అంటుంది. అమోక్ష చాలా తెలివిగలవాడు మాత మన యువరాణి శాశ్వతంగా భూలోకంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన నాగలోకపు రహస్యాలు కొన్ని మోక్షకి తెలిసిపోయినట్టున్నాయి అని ఫణేంద్ర అంటాడు.  సాధువుల ద్వారా తెలిసిపోయే అవకాశం ఉంది కానీ మన యువరాణి నాగలోకానికి రావాల్సిందే  అని నాగదేవత అంటుంది. అయితే  మోక్ష చనిపోవాల్సిందే అని ఫణేంద్ర అంటాడు.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

పంచమి పౌర్ణమి నాడు కాటు వేయకపోతే నువ్వు కాటు వేసి చంపెయ్ అని నాగదేవత అంటుంది. అప్పటిదాకా ఎందుకు మాతా ఇప్పుడే కాటేసి చంపేస్తాను అని యువరాజు అంటాడు.నేను ఇచ్చిన గడువు పూర్తి కాకమ ముందే ఆ పని చేస్తే నాగులోకానికి మచ్చ వస్తుంది యువ రాజా పౌర్ణమి అయిపోయిన తరువాత పంచమిని తీసుకువచ్చి నాగలోకానికి యువరాణిని పట్టాభిషేక్ తూరాలని చేయాలి ఆ కార్యాo ని భుజాల మీదనే ఉంది నాగరాజా వెళ్లిరా అని అంటుంది నాగదేవత.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

నా పైన ఉంచిన మీ నమ్మకాన్ని కచ్చితంగా నెరవేరుస్తాను మాత వెళ్ళొస్తాను అని ఫణేంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నయ్య పంచమి చాలా తెలివిగలది తనకు ఏం చేయాలో తెలుసు అని రఘు వాళ్ళ చెల్లెలు అంటుంది. ఎంత తెలివిగలది అయినా నల్ల చొక్కా వాడు చెప్పాడు అమ్మవారు రూపంలో అక్క చెప్పింది  కాబట్టి మోక్ష తప్పకుండా మరణించే ఉంటాడు అని చిత్ర అంటుంది. వీళ్ళ మాటలు వింటే  ఎ గుండెపోటు అయినా వస్తుంది వీళ్ళ మాటలు అంత భయంకరంగా ఉంటాయి అని భార్గవ్ అంటాడు. మనకెందుకులే అక్క ఏం చెప్పినా మనల్ని తప్పు పడతారు వీళ్ళు అని చిత్ర అంటుంది. డబ్బు కట్టలని  పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది మనం పంచమిని కోడలుగా చేసుకొని మంచి పని చేశాము అని శబరి అంటుంది. మేము డబ్బు కట్టలు తెచ్చినా  మా భర్తలకి ఏమీ కాలేదు మీరు మెచ్చి పంచమిని తెచ్చుకున్నారు కదా ఇప్పుడు మోక్ష చావబోతున్నాడు చూడు అని అంటుంది జ్వాల.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

భార్గవ్ ఒకసారి వెళ్లి చూడరా అని వైదేహి అంటుంది. పెద్దమామిళ్ల మాటలు ఏమి పట్టించుకోకు అని భార్గవ్ అంటాడు. ఇంతలో మోక్ష డోర్ తీసుకొని బయటికి వస్తాడు. మోక్షని చూసిన వైదేహి సంతోషంతో పొంగిపోయి మోక్ష నీకేం కాలేదు కదా అని అంటుంది. ఏంటి అందరూ టెన్షన్ పడుతున్నారు, ఏంటి శబరి అందరిలా నువ్వు కంగారు పడట్లేదు ఏంటి అని మోక్ష అంటాడు.పంచమి ఉండగా నీకు ఏమీ కాదని నాకు తెలుసు మనవడు అని శబరి అంటుంది. అవును శబరి పంచమి దేవత తను ఉండగా నాకు ఏమీ కాదు కానీ, తన కడుపులో కొడుకు పుడితే తాత పేరు పెట్టుకో అమ్మాయి పుడితే శబరి అని పెట్టుకో ముద్దుగా ఉంటుంది అని మోక్ష అంటాడు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం మోక్ష ఏ జాతకాలను నమ్మకూడదు అని జ్వాల వాళ్ళ ఆయన అంటాడు. ఆ నల్ల చొక్కా అతను చెప్పింది అంతా నిజం అనుకొని మనం అంతలా భయపడిపోయాము ఇకమీదటనైన అలాంటి చెత్త మాటలు విని భయపడకుండా అందరం ఆనందంగా ఉందాము భగవంతుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది దాని గురించి భయపడడం ఎందుకు దానికి ఉదాహరణ మోక్ష నిరూపించాడు అని చిత్ర వాళ్ళ ఆయన అంటాడు.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

మీరు తొందరగా మనవడు మనవరాలను ఇస్తే నాకు అంతకన్నా ఇంకేం కావాలి మోక్ష అని శబరి అంటుంది. ఇప్పటిదాకా మీరు మమ్మల్ని భయపెట్టారు కదా ఇప్పుడు ఏంటి మీ మొహాలు వాడిపోయాయి అని రఘు వాళ్ళ చెల్లెలు అంటుంది. మనం సంతోషంగా ఉంటే వాళ్ల మొహాలు అలాగే వాడిపోయి ఉంటాయి లే అత్తయ్య అని భార్గవ్ అంటాడు. అందరూ వెళ్లి పోతారు. అక్క ఇదంతా నిజం మేన ఆ పంచమి తల్లి అయితే ఇక మనల్ని ఎవ్వరూ లెక్క చేయరు అదే జరిగితే దాన్ని చంపేద్దాం అక్క అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights
Naga Panchami Today Episode November 29 2023 Episode 213 Highlights

కట్ చేస్తే, సుబ్బు నా భర్తకు నా గురించి అంతా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది పంచమి. ఈ కార్తీక మాసం అంతా పవిత్రమైన దినాలు నువ్వు గుడికి వెళ్లి ఆ శివయ్యకి నీకు నా సమస్యలన్నీ చెప్పుకొని దీపం పెట్టుకో ఆయనే అన్నీ సమస్యలు తీసేస్తాడు అని సుబ్బు అంటాడు. పంచమి కార్తీకమాసం అంతా పర్వదినాలు కొన్ని పనులు నాకు ఉన్నాయి మరి నేను వెళ్ళనా అని సుబ్బు అంటాడు. నువ్వు ఉన్నావ్ అన్న ధైర్యం తోటే నేను ముందుకు అడుగు వేయగలుగుతున్నాను సుబ్బు నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఎవరు మంచి మాటలు చెప్తారు చెప్పు అని పంచమి అంటుంది. అయితే నీకోసం నేను ఇక్కడే ఉంటాను లే పంచమి నువ్వు గుడికి వెళ్ళు అని సుబ్బు అంటాడు. కట్ చేస్తే, అంతా అయిపోయింది మోక్ష పంచముల కలయికతో నా ఆశలని నిరాశలైపోయాయి నా అన్నను బ్రతికించుకో లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏమి ప్రయోజనం అని నీలాంబరి తన చుట్టూ ఒక అగ్నిజ్వాల సృష్టించుకుని ఆ మంటలో నిలబడుతుంది..

Related posts

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri