NewsOrbit
Entertainment News సినిమా

Pushpa: “పుష్ప” పక్కన కేశవగా సహాయ నటుడి పాత్రలో కనిపించిన జగదీష్ నీ అరెస్టు చేసిన పోలీసులు..!!

Pushpa: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన ప్రతి దానికి సినిమా ప్రేక్షకులు భాషతో, దేశాలతో.. ప్రాంతాలతో సంబంధం లేకుండా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా “పుష్ప” డైలాగులు మేనరిజం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తగ్గేదెలే డైలాగ్ అందరిని ఆకట్టుకోవటం జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకి గాని ఇటీవల ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ గెలవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాలో “పుష్ప” పక్కన కేశవ పాత్రలో నటుడు జగదీష్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

who appeared in the role of a supporting actor as Keshav in pushpa movie actor Jagadeesh arrest

అల్లు అర్జున్ పక్కనే జగదీష్ సినిమాలో దాదాపు సగానికి పైగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ నటుడు జగదీష్ నీ హైదరాబాదులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి జగదీష్ బెదిరింపులకు పాల్పడిన అభియోగంపై కేసు నమోదు చేయడం జరిగింది. పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ జగదీష్ వేధింపుల నేపథ్యంలో నవంబర్ 29వ తారీఖున ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో గత నెల 27న బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీష్ ఫోటోలు తీయడం జరిగిందట. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు… ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందట.

who appeared in the role of a supporting actor as Keshav in pushpa movie actor Jagadeesh arrest

ఈ ఘటన జరిగిన వెంటనే కేసు నుంచి తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ నీ డిసెంబర్ ఆరోవ తారీకు బుదవారం  పోలీసుల అరెస్టు చేసి.. రిమాండ్ కి తరలించారు. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు విడుదల చేస్తున్నట్లు కూడా అధికారికంగా తేదీ ప్రకటించారు. ఈ పరిస్థితులలో నటుడు జగదీష్ అరెస్ట్ “పుష్ప” సినిమా యూనిట్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయిందట.

Related posts

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri