NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 07 2023 Episode 76: చంగయ్య అడిగిన ప్రశ్నకి టెన్షన్ పడుతున్న అంజమ్మ..

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

Mamagaru December 07 2023 Episode 76: వసంత వాళ్ళ మామయ్యని చూసి భయపడిపోతుంది. చ0గయ్య వసంత దగ్గరికి వచ్చి ఈ లాప్టాప్ ఎవరు దమ్మా నాకు తెలవకుండా ఈ లాప్టాప్ ఇంట్లోకి ఎలా వచ్చిందమ్మా అని అడుగుతాడు. మామయ్య గారు అది నాది మా ఇంటికి వెళ్లినప్పుడు మా చెల్లిది తెచ్చాను అని గంగా అంటుంది. మీ ఇంటి కాడ నుంచి దేనికి తెచ్చావమ్మా ఇది నీదే అయితే వసంత చెప్పడానికి ఎందుకమ్మా అంత కంగారుపడుతుంది అని చంగయ్య అంటాడు. ఏంటండీ మీరు గుచ్చి గుచ్చి అడుగుతారు అసలే మీరంటే భయపడుతున్నారు అని దేవమ్మ అంటుంది. సుధాకర్ తో పనుండి వచ్చాను ఈ లాప్టాప్ చూసి అడిగాను అంతే నీదే కదమ్మా తీసుకో అని చ0గయ్య గంగ గు లాప్టాప్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జాగ్రత్త అమ్మ అని దేవమ్మ వెళ్ళిపోతుంది. గంగ మామయ్య నమ్మాడంటావా  అని శ్రీలక్ష్మి అంటుంది. నమ్మాడని అనుకుంటున్నాను అక్క అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights
Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

చంగయ్య గంగ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బాగున్నారా బావగారు మీ ఆరోగ్యం బాగోలేదు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటాడు చంగయ్య. అంజమ్మ మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. వర్ష ఏది బావగారు కాలేజీకి వెళ్లిందా అని అడుగుతాడు చ0గయ్య. ఏం లేదమ్మా ఇటు పని ఉండి వచ్చాను మిమ్మల్ని చూసి వెళ్దామని  వచ్చాను అని చంగయ్య అంటాడు.ఎవరైనా ఆడపిల్ల కి సోమది తగ్గట్టు పట్టుచీర నగలు కొనిస్తారు మీరేంటమ్మా లాప్టాప్ కొనిచ్చారు అని చంగయ్య కుపిలగుదామనుకుంటాడు. చంగయ్య అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అంజమ్మ టెన్షన్ పడుతూ ఉండగా, అక్క దగ్గర ఉంది నా లాప్టాప్  మామగారు అని వర్షం అంటుంది. లాప్టాప్ మీ అక్క తీసుకువెళ్తే వీళ్ళేంటమ్మా తెలియనట్టు ఉన్నారు ఇదెక్కడివిడ్డూరం అని చంగయ్య అంటాడు. అమ్మానాన్నలకి అక్క లాప్టాప్ తీసుకువెళ్లినట్టు అమ్మ నాన్నలకి తెలియదు, మొన్న వచ్చినప్పుడు తీసుకెళ్లింది అని చెప్పాను కదా అమ్మ అప్పుడే మర్చిపోయావా అని వర్షం అంటుంది.

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights
Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

ఆ విషయం మీ అమ్మ వాళ్లు మర్చిపోవడమేంటమ్మా అన్ని డబ్బులు పెట్టి మీ అమ్మ వాళ్లు లాప్టాప్ కొనిచ్చారా చదువుకునే దానికి నీకెందుకు అని అడుగుతున్నాను అని చ0గయ్య అంటాడు. చదువుకునే వాళ్లకు ఈ మధ్య లాప్టాప్ అవసరం అవుతుంది మామయ్య అయినా నేను ఒక్కదాన్నే కొనుక్కోలేదు మా ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురం కలిసి డబ్బు పోగేసి కొనుక్కున్నాము అని వర్షా చెప్తుంది. చెల్లెమ్మ వస్తాను బావగారు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి అని చ0గయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా ఇన్ని అబద్ధాలు చెప్పావు అని అంజమ్మ అంటుంది. అమ్మ నేను అక్కకు ఫోన్ చేసి కనుక్కుంటానులే ఆయన ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అనుకుంటా అని వర్ష అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights
Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

గంగ నేను డెమో క్లాసెస్ కి సక్సెస్ అయ్యాను నా జీతం ఎంతో తెలుసా 45000 అని శ్రీ లక్ష్మీ సంతోషపడుతుంది. కంగ్రాట్స్ అక్క అని గంగ వసంత చెప్తారు. సంతోషం అమ్మ అని దేవమ్మ అంటుంది. మీరందరూ నాకు కూడా కంగ్రాట్స్ చెప్పాలి డీజీకే కంపెనీ వాళ్ళు లీగల్ అడ్వైజర్ గా నన్ను సెలెక్ట్ చేశారు సాలరీ కన్ఫర్మ్ చేస్తూ మెసేజ్ చేస్తామని చెప్పారు అని వసంత చెప్తుంది. ఈరోజు అందరికీ శుభవార్తలు వినిపిస్తున్నాయమ్మా మీరు అందరూ ఇలాగే సంతోషంగా ఉండండి అని దేవమ్మ అంటుంది. గంగ నీదేమి గుడ్ న్యూస్ లేదా అని దేవమ్మా అడుగుతుంది. నాక్కూడా అడ్వాన్స్ 20,000 పంపించారు అత్తయ్య అని గంగ చెప్తుంది. కంగ్రాట్యులేషన్స్ గంగ అని వసంత శ్రీ లక్ష్మీ చెప్తారు. ఇంతలో వర్షా ఫోన్ చేసి మీ మామగారు మా ఇంటికి వచ్చి లాప్టాప్ గురించి అడిగాడు తెలుసా అని వర్ష అంటుంది. మామగారు లాప్టాప్ గురించి అడిగారా  నువ్వు ఏమని చెప్పావు అని గంగ టెన్షన్ పడుతుంది. ఆ లాప్టాప్ నాదే అని చెప్పానక్కా లాప్టాప్ గొడవేంటి అని వర్షా అంటుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను ఉండు వర్ష అని ఫోన్ కట్ చేస్తుంది గంగ. ఈరోజు అందరికీ సాలరీలు ఉద్యోగాలు వచ్చేసాయి కాబట్టి మనం పార్టీ చేసుకోవాలి అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights
Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

ఇంతలో గంగ గంగాధర్ కి ఫోన్ చేసి ఏమండీ నాకు ఆన్లైన్ జాబ్ లో అడ్వాన్స్గా 20000 పంపించారు అక్క వాళ్లకు కూడా జాబ్స్ వచ్చేసాయి ఇంట్లో చిన్న పార్టీ చేసుకుందాము పిజ్జా బర్గలు తీసుకొని రండి అని గంగ చెప్తుంది. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావ్ అని మహేష్ అడుగుతాడు. ఏమీ లేదురా ఆన్లైన్లో వదిన వాళ్ళు గంగ జాబ్ చేస్తున్నారు కదా పార్టీ చేసుకుందామని పిజ్జా బర్గర్లు తీసుకు రమ్మంటున్నారు అని గంగాధర్ అంటాడు. అయితే పదరా మనం కూడా వెళ్దాము అని మహేష్ అంటాడు. అరే ఫ్యామిలీ పార్టీ చేసుకుందాం అంటున్నారు రా నువ్వు ఎందుకురా అని గంగాధర్ అంటాడు. ఏంట్రా నేను నీకోసం కొవ్వొత్తి లాగా ఎన్నో త్యాగాలు చేసి కరిగిపోయి బాధలు పడుతుంటే నువ్వు చిన్న పార్టీకి నన్ను పిలవవా అని మహేష్ అంటాడు. రేయ్ ఏడవకురా డబ్బులు ఇస్తాను నువ్వు పార్టీ చేసుకో అని గంగాధర్ డబ్బులు ఇస్తాడు.

Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights
Mamagaru Today Episode December 07 2023 Episode 76 Highlights

ఏం చేసుకొని రా వీటితోటి బండిలో పెట్రోల్ కొట్టించుకోనా అని మహేష్ అంటాడు. రేయ్ బండిలో పెట్రోల్ కాదురా పార్టీ చేసుకో అని గంగాధర్ అంటాడు. రేయ్ 150 రూపాయలకి ఏ పార్టీ చేసుకోవాలి రా అని మహేష్ అంటాడు. రేయ్ దీంతో సరిపెట్టుకో రా నా దగ్గర ఇంతకుమించి లేవు వద్దా అని గంగాధర్ డబ్బులు తీసుకుంటాడు. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని ఏం చేస్తాం వీటితోటే నాలుక తడుపుకుంటాను ఇవ్వరా అని మహేష్ ఆ డబ్బులు తీసుకుంటాడు..

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella