NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ .. నేతలతో కేటిఆర్ కీలక భేటీ

Telangana Minister KTR Slams PM Modi

BRS: బీఆర్ఎస్ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతున్న నేపత్యంలో ఆ పార్టీ అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తొంది. అత్యధిక లోక్ సభ స్థానాలు సాధించి జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకం కావాలని ఆకాంక్షిస్తొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

Telangana Minister KTR Slams PM Modi
Telangana Minister KTR

తెలంగాణ భవన్ లో సోమవారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలతో కేటిఆర్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత లోక్ సభ సభ్యుడు రంజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హజరైయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు.

గెలుపు కోసం అందరూ సమిష్టి అందరూ కృషి చేయాలని కేటిఆర్ సూచించారు కేటిఆర్. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్ధులే నియోజకవర్గ ఇన్ చార్జిలని, వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటిఆర్ స్పష్టం చేశారు.

సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తననే మళ్లీ చేవెళ్ల అభ్యర్ధిగా పోటీ చేయమని కేటిఆర్ చెప్పారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా 9వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏమీ చేయలేదని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తొందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని అన్నారు. ఆ హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని అన్నారు రంజిత్ రెడ్డి.

KA Paul Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ .. కారణం ఏమిటంటే..?

Related posts

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju