NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KA Paul Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ .. కారణం ఏమిటంటే..?

KA Paul Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హస్యాన్ని అందిస్తూ కామెడీ కింగ్ గా పేరుతెచ్చుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవేళ  తెలంగాణ ముఖ్యమంత్రి కేఏ పాల్ తో భేటీ అయ్యారు. మీడియా ముందు పొంతన లేని మాటలతో హస్యాన్ని పండిస్తున్నా రాజకీయ పార్టీల ప్రముఖులు ఆయనకు అపాయింట్మెంట్ లు ఇస్తూనే ఉంటారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవేళ కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

జనవరి 30వ తేదీ హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హజరు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ను ఆయన అహ్వానించారు. అలాగే సదస్సుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లుగా వివరించారు కేఏ పాల్. పలు దేశాల నుండి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హజరు కానున్నట్లు కేఏ పాల్ తెలిపారు.

ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులకు, ఆయనకు ఓట్లు రాకపోయినా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ భారీ హామీలను ప్రజలకు గుప్పిస్తుంటారు కేఏ పాల్.

CM YS Jagan: కడప జిల్లాలో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన  

Related posts

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N