NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్… “పుష్ప 2” తర్వాత AAA కాంబినేషన్ లో సినిమా..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా “పుష్ప” 2021 డిసెంబర్ నెలలో విడుదలయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన పుష్ప ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. ఈ సినిమాలో డైలాగులు డాన్స్ బన్నీ మేనరిజం… ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఇంతటి ఘన విజయం కలుగుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు. దీంతో ఇప్పుడు “పుష్ప 2” ప్రాజెక్టునీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతేకాదు వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో కేశవ్ పాత్ర చేసిన నటుడు జగదీష్ ఓ అమ్మాయి కేసులో జైలు పాలు కావటం సినిమా యూనిట్ కి టెన్షన్ పుట్టిస్తుంది.

After The second part of Pushpa Allu Arjun doing movie with Atlee

“పుష్ప” మొదటి భాగంలో అల్లు అర్జున్ పక్కనే ఉండే కేశవ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కానీ సెకండ్ పార్ట్ లో అతడి పాత్రకి సంబంధించి ఎలాంటి సన్నివేశాలు షూట్ చేయలేదు అంట. అయితే నటుడు జగదీష్ అరెస్ట్ కావటంతో అతడికి బెయిల్ తీసుకురావడానికి సినిమా మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క “పుష్ప” రెండో భాగం సినిమా అయిన వెంటనే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది.

After The second part of Pushpa Allu Arjun doing movie with Atlee

ఇటీవల అట్లీ బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ తో “జవాన్” సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అట్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం బన్నీకి స్టోరీ వినిపించినట్లు లాక్ చేసినట్లు టాక్. అంతేకాదు ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. దీంతో అట్లీ, అల్లు అర్జున్, అనిరుద్..AAA కాంబినేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ తరహా సినిమా అని వార్తలు వస్తున్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri