NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 12 2024 Episode 1150: అక్కిని అభాయ్ ని ఇంటికి తీసుకు వచ్చిన ఆర్య, మిమ్మల్ని  బాధ పెట్టినందుకు క్షమించండి అంటున్న పిల్లలు..

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

Prema Entha Madhuram January 12 2024 Episode 1150: ఏంటబ్బాయి రేడు రూపాయలు  ఏం చేసుకుంటావు అని అతను అంటాడు. ఆ రెండు రూపాయలు ఎంత పవర్ఫుల్ లో నీకేం తెలుసు బాబాయ్ మా అమ్మ చెప్పింది అని ఆకాంక్ష అంటుంది. అయితే నువ్వే ఉంచుకో అని అతను అంటాడు. అభయ్ అటు పరిగెత్తి ఒక పేపర్ తీసుకువస్తాడు. ఆ పేపర్ తో ఏం చేసుకుంటాము అబ్బాయి అని అతను అంటారు. బాబాయ్ నేను కొబ్బరి బొండానికి 7 ఇస్తాను కానీ వ్యాపారం ఇక్కడే చేస్తాను ఈ పేపర్ లైటుకు పెట్టు అని అభయ్ అంటాడు. ఆ పేపర్ ని లైట్ కు పెడతాడు కొబ్బరి బొండాలు అతను. బాబాయ్ సగం బొండాలు కింద పెట్టు సరుకు కొంచెమే ఉందంటే త్వరగా అమ్ముడుపోతాయి అని అభయ్ అంటాడు. అతను కొబ్బరి బోండాలు కింద పెడుతూ ఉండగా పలక మీద 15 అని రాసి పెడతాడు అభయ్. అబ్బాయి 15 రూపాయలు రాసావ్ ఏంటి అని అతను అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights
Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

బాబాయ్ బొండానికి కలర్ వేసాను వాటర్ కి రేటు పెంచాను ఇప్పుడు చూడు నీ బేరం ఎలా వస్తుందో అని అభయ్ రండి బాబు రండి కొబ్బరి బోండాలు తాజా తాజా నీళ్లు అని పిలుస్తూ ఉంటాడు. అతని మాటలు విని అందరూ కొబ్బరిబోండం దగ్గరికి వచ్చి కొట్టించుకొని తాగి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతారు సంతోషంతో అతను అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇస్తాడు. పిల్లలు పక్కనే కూర్చుని చూస్తూ మాకు ఆకలి వేసింది కొబ్బరి బొండం పల్లగొట్టివ్వు అని అడుగుతారు. అక్కి కొబ్బెర తింటూ ఉంటుంది అభాయ్ డబ్బులు తీసుకుంటాడు. బోండాలని అమ్ముడుపోయాక అతనికి సగం డబ్బులు ఇచ్చేసి పిల్లలు మిగతా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. వీడు మూడు అడుగులు ఉన్నాడో లేదో వీడు తెలివితో కొబ్బరి బొండాలన్నీ అమ్మేశాడు వీడు అసాధ్యుడు రా బాబు అని కొబ్బరి బొండాల అతను అనుకుంటాడు.కట్ చేస్తే.

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights
Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

సార్ బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదేంటని యాదగిరి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆర్య వచ్చి రాధ గారు ఎక్కడ ఉన్నారు యాదగిరి అని అడుగుతాడు. ఇప్పటికే పిల్లలు లేక బాధపడుతుంది సార్ మీరు ఆవిడతో ఏం మాట్లాడతారు అని యాదగిరి అంటాడు.  ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లన్ని చూస్తుంటే నామీద పగతో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని అనిపిస్తుంది అని ఆర్య అంటాడు. నీ మీద పగుంటే నీ ఫ్యామిలీ ని వెతికి పట్టుకొని నిన్ను బెదిరిస్తారు కానీ రాధ గారి పిల్లల్ని ఎందుకు ఎటాక్ చేస్తారు సార్ అని యాదగిరి అంటాడు. వాళ్లు నా పిల్లలేమో అ నా మనసుకు గట్టిగా అనిపిస్తుంది యాదగిరి అని ఆర్య అంటాడు. ఏమంటున్నారు సార్ వాలు నీ పిల్లలా అని యాదగిరి అంటాడు. అవును యాదగిరి ఆ పిల్లలు నా పిల్లలేనేమో రాధ గారు నా అనునేమో అని అందుకే కలుసుకోవడానికి వెళుతున్నాను అని ఆర్య వెళుతూ ఉండగా వాళ్ళు నీ పిల్లలు కాదు సార్ అని గట్టిగా యాదగిరి అంటాడు.ఏంటి యాదగిరి ఆ పిల్లలు నా పిల్లలు కాదా ఆ అను నా అను కాదా అని ఆర్య అంటాడు. నేను ఆమెను బాగా చూస్తున్నాను కదా సార్ మీకు నిజం చెప్పకుండా ఉంటానా ఇప్పుడు మీరు వెళ్లి ఆవిడతో మాట్లాడటం అంత మంచిది కాదు సార్ అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights
Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

అంతేనంటావా యాదగిరి అని ఆలోచిస్తాడు.  కట్ చేస్తే పిల్లలు వెళ్లే ఆటోకి ఆర్య అడ్డంగా నిలబడతాడు.  పిల్లలు ఆటో దిగి ఆర్య ని అలా ప్రేమగా బాధతో చూస్తారు. పిల్లలను చూసి ఆర్య రెండు చేతులు చాపి రమ్మంటాడు. పిల్లలు పరిగెత్తుకొచ్చి ఆర్య ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. వాళ్లని గుండెలకు హత్తుకొని వాళ్లని చూసి మురిసిపోయి ఆర్య అవ్వాల చేతులకి ముద్దు పెట్టి వాళ్ళని ఎత్తుకొని ఇంటికి బయలుదేరుతాడు. కట్ చేస్తే, ఇంటిదగ్గర ఆర్య కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడా పిల్లలు ఎక్కడ ఉన్నా సూర్యకు దొరికేలా చెయ్యి తొందరగా ఇంటికి వచ్చేలా చేయి అని సుగుణ అంటుంది. అత్తయ్య గారు ఇలాంటి విషయాలు పోలీస్ కంప్లేట్ ఇస్తే బాగుంటుంది అని హరీష్ అంటాడు. ఇదిగో తమ్ముడు సూర్య బావ వెళ్ళాడు కదా పిల్లని కచ్చితంగా తీసుకువస్తాడు అని యాదగిరి అంటాడు. అవును రాధ గారు మీరు బాధపడకండి మీరు పెళ్లికి ఒప్పుకున్నారని పిల్లలకి తెలిస్తే ఖచ్చితంగా తిరిగి వస్తారు అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights
Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

ఏంటి దివ్య ఇదంతా నిజమా అని హరీష్ షాక్ లో అంటాడు. హరీష్ ఇప్పుడు దీని గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు ప్లీజ్ అని దివ్య అంటుంది.యాదగిరి అను వంక జాలిగా చూస్తాడు. ఇంతలో ఆర్య పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. పిల్లలు బయటి నుంచే అమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకొస్తారు. అను ముసుగు వేసుకొని పిల్లల్ని గుండెలకు హత్తుకొని ఏడ్చి మీరు లేకుండా నేను ఉంటానని ఎలా అనుకున్నారు అని ఏడుస్తుంది. నువ్వు లేకుండా మేము కూడా ఉండలేము అమ్మ నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు అని అంటారు.

Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights
Prema Entha Madhuram Today Episode January 12 2024 Episode 1150 Highlights

పిల్లలు ఇక మీదట ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి అని సుగుణ అంటుంది.ఏంటమ్మా లాగిపెట్టి రెండు పీకక బుజ్జగిస్తున్నావ్ అని దివ్య అంటుంది. ఇగో మరదలు నీకు పుట్టినప్పుడు పిల్లలు అంటే ఏంటో తెలుస్తుంది కానీ నువ్వు జరసేపు గమ్మునుండు అని యాదగిరి అంటాడు. మిమ్మల్ని అందరిని బాధ పెట్టినందుకు ఐ యాం వెరీ సారీ అని పిల్లలు అంటారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella