NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama January 25 2024 Episode 29: సత్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? సత్య ప్రేమలో క్రిష్..?

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

Satyabhama January 25 2024 Episode 29:  సత్య పెళ్లిచూపులు, మాధవ్ తో జరుగుతూ ఉంటాయి. మాధవ్, సత్య ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకోవడానికి పెరట్లోకి వెళ్తారు. మాధవ్ తన మనసులో మాటని సర్దికి చెప్తాడు మీరంటే నాకు చాలా ఇష్టం మీ ఫోటో చూసిన రోజే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీరు కూడా మీరు నిర్ణయాన్ని చెప్పేస్తే బాగుంటుంది అని అంటాడు ఆ మాటలకు సత్యా ఆడపిల్ల ఒక డ్రెస్ కు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గంట ఆలోచిస్తుంది అలాంటిది తన భర్తని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత త్వరగా నిర్ణయం ఎలా చెబుతుంది అని అంటుంది ఆ మాటలకు మాధవ్ సరే మీరు ఆలోచించుకొని త్వరగా నిర్ణయం చెప్పండి అని అంటాడు. సరే మన లోపలికి వెళ్దామా అని అంటే మాధవ్ నా మనసు ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాను దాన్ని జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి తిరిగి నాకు ఇవ్వద్దు అని మాధవ్ చెప్తాడు ఆ మాటలకు సత్య కి మాధవ్ తన మనసులో మాటని, సత్యకి అర్థం అయ్యేటట్టు చెప్పాడు.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇక కుటుంబ సభ్యులందరి ముందుకి ఇద్దరు వస్తారు. ఏమైందిరా అని అడుగుతాడు మాధవ తండ్రి, ఇప్పుడే ఎందుకు అబ్బాయిని అడగడం ఇంటికెళ్లిన తర్వాత ఆలోచించుకొని ఫోన్ చేయండి అని అంటాడు విశ్వనాథం దానికి మాధవ్ నేను ఇంట్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా చెప్పాలనుకోవట్లేదు అంకుల్, నా మనసులో ఉన్నది ఒకటే, సత్య అంటే నాకు చాలా ఇష్టం సత్య నాకు నచ్చింది అని అంటాడు వెంటనే మాధవ తండ్రి అయితే ఇంకేం మా వైపు నుంచి లైన్ క్లియర్ అయిపోయినట్టే ఇక సత్యం ఏమంటుందో కనుక్కుంటే అని అనగానే సత్య నానమ్మ సత్యదేమీ లేదు మేమే చెప్తే అంతే అని అంటుంది దానికి మాధవ్ అలా కాదండి సద్దని కూడా ఆలోచించుకోనివ్వండి. ఒక నిర్ణయం చెప్పనివ్వండి అని అంటాడు దానికి మాధవ తండ్రి కూడా అవును ఆడపిల్ల కదా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం చెప్పమనండి మేము బయలుదేరుతున్నాము అని అంటే సరే అని విశ్వనాథన్ వాళ్ళని వాకిలి దాకా వదిలిపెట్టి వస్తాడు.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇక సత్య రూమ్ లోకి వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంత త్వరగా అబ్బాయిలు డెసిషన్ ఎలా తీసుకుంటారు నేను నచ్చానని అంతా ఒకే ఒక్క మీటింగ్లో ఎలా చెప్పేస్తాడు నాకు మాత్రం ఆలోచించుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది అని అనుకుంటూ ఉండగా అక్కడికి మైత్రి, సంధ్యా ఇద్దరు వస్తారు. అక్క ఏం ఆలోచించావు అని అంటే అనుకున్నాను మీరు ఇంకా రాలేదేంట అని వచ్చారా అని అని అంటుంది సత్య అవును అక్కడ అందరూ నీకు నిశ్చితార్థం ఎలా జరపాల అని ఆలోచిస్తుంటే నువ్వు ఇంకా ఒక నిర్ణయం చెప్పకుండా ఉన్నావా అని అంటుంది సంధ్య అంత తొందరగా నిర్ణయం ఎలా చెప్పాలి అని అంటుంది సత్య అందులో ఏముంది అబ్బాయి హైట్ ఓకే పర్సనాలిటీ ఓకే ఉద్యోగం ఓకే అమెరికాలో ఉంటాడు. ఇక ఫ్యామిలీ అంటావా డబ్బులు ఓకే ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది మైత్రి, వెంటనే సంధ్య నేనైతే ఓకే చెప్పేది దాన్ని అక్క అన్ని విధాలా బాగుంది సంబంధం అని అంటుంది వెంటనే సత్య లేచి, ఒక ఆడపిల్ల జీవితం ఇలా ఒక అందం చూసావ్ ఆస్తి చూసి డిసైడ్ చేస్తారా, తల్లిదండ్రుని వదిలిపెట్టి పుట్టింటిని వదిలిపెట్టి అత్తవారింటికి వెళ్ళేది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బాగా చూసుకోవట్లేదు అని తెలిస్తే ఆ అమ్మాయి ఇటు పుట్టింటికి రాలేదు అటు అత్తగారింట్లో ఉండలేక ఎంత బాధ పడుతుందో తెలుసా అని అనగానే సంధ్య మైత్రి ఇద్దరు ఆలోచనలో పడతారు.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇక సత్య, ఒక ఆడపిల్ల తన పేగు బంధాన్ని కాదనుకొని మూడుముళ్ల బంధానికి విలువ ఇచ్చి వెళ్లాలంటే చాలా ఆలోచించాలి ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది. నా పరిస్థితి కూడా ఇప్పుడు అలా. నా ప్రశ్నలకు సమాధానం దొరకాలి నేను తీసుకుని నిన్ను ఎప్పుడూ వెక్కిరించకూడదు అందుకని నిర్ణయం గట్టిగా తీసుకోవాలి ఆలోచించి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఈ మాటను నేను నాన్నతో చెప్తాను అని అంటుంది.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇది క్రిష్ ఇంటికి వచ్చి ఆ లెటర్ ని చూసుకుంటూ ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ణానమ్మతో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే, వాళ్ల నానమ్మ గంట కొడుతుంది మీ గంట భాష నాకు అర్థం కావట్లేదు అని అంటాడు క్రిష్ అప్పుడే అక్కడ గంట దానికి భాష చెప్పడానికి పాలేరు వచ్చి విషయం చెప్తూ ఉంటారు. ఎవరు అని అడుగుతుంది కృష్, నానమ్మ, నీకెలా తెలిసే అమ్మాయిని అని అంటాడు నీ వయసు దాటే కదా ఇక్కడిదాకా వచ్చింది అంటుంది వాళ్ళ నాన్నమ్మ సరే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పు అని అంటుంది. అయితే ఇంతకీ నీది ప్రేమ అంటున్నావా అని అంటాడు ప్రేమ కాక ఏమనుకుంటున్నావో ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ పంపించింది అని అంటాడు అయితే కచ్చితంగా ప్రేమ అని అంటుంది వాళ్ళ నానమ్మ నాది ప్రేమ కాదే ప్రాణం అని అంటాడు క్రిష్. మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది ఏమవుతుంది గొడవవుతుంది అని అంటాడు. గొడవ కాదురా అయ్యేది నీ ప్రేమకి పులిస్టాప్ పడుతుంది అని అంటుంది నా ప్రియమైన ఎవరు ఆపలేరు ఎవరు అడ్డుకోలేరు అని అంటారు క్రిష్. మరి మీ నాన్న ఆల్రెడీ సంబంధం మాట్లాడాడు కదా అని అంటే అది నాకు చెప్పారా నన్ను అడిగి ఏమైనా ఓకే చేశారా అని అంటాడు క్రిష్. మరి మీ నాన్న అని అంటే నా అనలేదు ఏమీ లేదు నేను సత్య ఒప్పుకుంటే చాలు అనుకుంటున్నాను అని అంటే వెంటనే అయితే లేచిపోతావా ఏంట్రా అని అంటుంది. నేను ఎక్కడికి పోను ఆ పిల్లనే పెళ్లి చేసుకుని, ఈ ఇంటికే తీసుకొస్తాను అని అంటాడు క్రిష్. దేవుడా ఇంత కాలానికి నా కొడుకుని ఎదిరించి మనవడిని ఇచ్చావా క్రూరత్వంతో కసాయితనంతో, ఈ మగాళ్ళ మధ్యలో, ప్రేమించే ఒక మనసును చూపించావా, వీళ్ళ ప్రేమ ఫలించి ఆ అమ్మాయి తో పెళ్లి జరిగే అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి, ఈ నరకానికి ప్రేమని పరిచయం చేయ తండ్రి అని అంటుంది. ఇంక చాలు నీ మాటలన్నీ అని అంటాడు క్రిష్. త్వరగా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురా అని చెప్తున్నావ్ అంతే కదా ఓకే నేను చూసుకుంటాను అని అంటాడు క్రిష్.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇది సత్య తండ్రి విశ్వనాథం సత్య దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా అని ఉంటాడు. నువ్వేదో కన్ఫ్యూషన్ లో ఉన్నట్టున్నావ్ అమ్మ అని అంటాడు. ఒక ఆడపిల్ల జీవితంలో కోరుకున్నది జరగదు అనుకున్నది అవ్వదు. నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు. ఏం చేయాలో తెలియదు అలా అని ఏం చేయకుండా ఉండలేదు అని అంటుంది. ఏంటమ్మా మనసంతా వేదంతో నింపుకున్నావు నీ సమస్య ఏంటో నాతో చెప్పు అంటాడు. అసలు సమస్య అంటే ఏంటో అర్థం అయితే కదనాన్న చెప్పడానికి అని అంటుంది సత్య. పెళ్లి విషయంలో ఆలోచిస్తున్నావా అమ్మ పెళ్ళికొడుకు నీకు నచ్చలేదా అని అంటాడు నచ్చలేదని నేను చెప్పలేదు కదా అని అంటుంది మరి అంటే నచ్చాడు అనుకోవాలా అని అంటాడు. నచ్చడానికి నచ్చడానికి కారణాలు కావాలి కదా నాన్న అని అంటుంది. అవి వెతుక్కుంటున్నాను అని అంటుంది. నా అంతరాత్మ చాలా ప్రశ్నలు వేస్తుంది నాన్న వాటికి సమాధానం చెప్పి తృప్తిపరిస్తే, నేను సంతోషించేది అని అంటే అందుకని ఎంత సమయం కావాలి అని అడుగుతాడు. ఇంత సమయం అని చెప్పలేను అని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ నీ సమాధానం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అమ్మ అని అంటాడు. శేఖర్ అంకుల్ వాళ్ళు కూడా ఇప్పటికే రెండుసార్లు కాల్ చేశారు. అయోమయంలో ఉంది అని చెప్పండి నాన్న అంటుంది అదేంటమ్మా అంటే అవును నాన్న నేను ఇంకా ఆలోచనలోనే ఉన్నాను అని అంటే అబ్బాయి గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ నువ్వు ఆలోచించాల్సిన పని లేదమ్మా ఎందుకు నేను గ్యారెంటీ అని అంటాడు నేను ఆలోచిస్తుంది వాళ్ల గురించి కాదు నాన్న నా గురించి నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది. నీ గురించి ఆలోచించడానికి ఏముందమ్మా పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నావా అని అంటాడు. ఒకసారి మాటిచ్చాక తప్పను నాన్న కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. నా మనసులో చాలా సందేహాలను వాటికి సమాధానం దొరకనివ్వండి నాన్న ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేసుకుంటాను అని ఉంటుంది. సరే అంటాడు విశ్వనాదం.

Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights
Satyabhama Today Episode  January 25 2024 Episode 29 Highlights

ఇక మాధవ్ సత్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు సత్య ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ లో మాట్లాడాలి అని ఫోన్ చేస్తాడు సత్య వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అది నేను సతి తో మాట్లాడాలి అంకుల్ అని అంటాడు వెంటనే విశ్వనాథం సత్యం పిలుస్తాడు సత్య నీకోసం మాధవ్ కాల్ చేశాడు అని అంటే సత్య ఫోన్ తీసుకుంటుంది. మీ వాళ్ళందరూ ఉన్నారు కదా పక్కకు వచ్చి మాట్లాడండి అని అంటాడు అవసరం లేదు విషయం ఏంటో చెప్పండి అని అంటుంది. ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను మీరు రెస్టారెంట్ కి రాగలరా అని అడుగుతాడు దానికి సత్యం మా నాన్నని అడగండి ఆయన ఒప్పుకుంటే వస్తాను అని చెప్తుంది వెంటనే ఫోన్ విశ్వనాథనికి ఇస్తుంది విశ్వనాథం ఫోన్లో, బాబు మేము ఆలోచించి ఏదో ఒక నిర్ణయం చెప్తాము అని అంటాడు ఆ మాటలకు మాధవ్ సరేనండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు విశ్వనాథం సత్యతో ఏమంటావమ్మా వెళ్లి మాట్లాడుతావా అని అంటే అందుకు వాళ్ళ నాన్నమ్మ ఒప్పుకోదు పెళ్లి చెడగొట్టడానికి ఏదో ఒకటి చేస్తుంది సత్య అని ఆమె భయపడుతుంది. కానీ విశ్వనాథం ఇంట్లో వాళ్ళు ఒప్పించుతారు ఇక సరే అంటుంది వాళ్ళ నానమ్మ కాకపోతే వెళ్తూ వెళ్తూ సత్తితో పాటు సంధ్యని కూడా పంపించాలి అని చెబుతుంది దానికి సరి అంటారు ఇంట్లో వాళ్ళు సత్యాన్ని నేను కూడా అబ్బాయితో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు కానీ చివరికి సత్య, సంధ్యని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్లడానికి ఇంట్లో వాళ్ళు ఓకే అంటారు ఇంకా ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి బయలుదేరుతారు. మరోవైపు క్రిష్ బాబి దావత్ ఇవ్వమని అడుగుతాడు సత్య పెళ్లికి అంగీకరించడమే పెద్ద పండుగ నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని అంటాడు అయితే నాకు ఇప్పుడు దావత్ కావాలి ఉదయం నుంచి రాత్రి దాకా మనం ఎంజాయ్ చేయాలి అని అంటాడు బాబి అందుకు క్రిష్ కూడా ఓకే అంటాడు మొదట రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసి ఆ తర్వాత సాయంత్రం మనం పార్టీ చేసుకుందాం అని అనుకుంటారు.

రేపటి ఎపిసోడ్ లో సంధ్యా సత్య ఇద్దరు రెస్టారెంట్లోకి వస్తూ ఉంటారు అప్పటికే మాధవ్ క్రిష్ ఒకే చోట ఎదురెదురు పడతారు. నీ చూసి మిల్క్ బాయ్ రా, వచ్చింది అని అంటే అందుకు మాధవ్ క్రిష్ తో గొడవ పడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని సత్య చూస్తుంది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella