NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Jobs: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Jobs:  ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఇ) పరిధిలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలను బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు.

AP Govt

ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ ఈ నోటిఫికేషన్ ద్వారా జరగనున్నాయి. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్, హనుమాన్ పేట, విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ వాక్ ఇన్ రిక్రూట్ మెంట్ జరుగుతుందని తెలిపారు.

అలానే బ్రాడ్ స్పెషాలిటీ లో 225 అసిస్టెంట్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in/msrb   వెబ్ సైట్ల ను పరిశీలించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు.

Hemant Soren: సీఎం సొరెన్ కు బిగుసుకుంటున్న ఈడీ ఉచ్చు .. లాలు బాటలో సొరెన్ .. సతీమణికి పగ్గాలు..?  

Related posts

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

sharma somaraju

Fire Accident: గేమ్ జోన్ లో భారీ అగ్నిప్రమాదం ..24 మంది మృతి

sharma somaraju