NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 30 2024 Episode 274: అమ్మ కావాలి అని మారం చేస్తున్న పండుని హాస్పిటల్ తీసుకు వెళ్తున్న శ్యామ్..

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

Madhuranagarilo January 30 2024 Episode 274: అలాగే అమ్మ వెళ్ళిపోతాం కానీ ఏదైనా అర్జెంట్ ఉంటే వెంటనే ఫోన్ చెయ్ అని ధనంజయ్ అంటాడు. అలాగే అంకుల్ మీరు పండును జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళండి అని కృష్ణ చెబుతుంది. పండును మేము జాగ్రత్తగానే చూసుకుంటాం అమ్మ అని ధనంజయవాలు వెళ్లిపోతారు. శ్యామ్ మాత్రం రాదని వదిలిపెట్టలేక వెనక్కి ముందుకి చూస్తూ వెళ్లిపోతాడు. వాళ్లందరూ వెళ్లిపోగానే రాదా కళ్ళు తెరిసి కళ్ళనిండా నీళ్లతో కనపడుతుంది కృష్ణకి. మనసులో బాధని దయగలవు కానీ కళ్ళలో నీళ్లను ఎన్నాళ్ళు దాయగలవు రాదా అని కృష్ణ అడుగుతుంది. మా అక్క శ్యామ్ సార్ హ్యాపీగా ఉండాలంటే ఎంత కష్టమైనా ఎన్ని కన్నీలైనా భరిస్తాను అని రాదా అంటుంది. కట్ చేస్తే, ఏవండీ అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి వీడికి అన్నం పెడుతున్నట్టు నటిద్దాం అని దాక్షాయిని ప్లేట్లో అన్నం పెట్టుకొని మా నాన్న కదా బుజ్జి కదా ఒక ముద్ద తినరా ఐస్క్రీం కొని పెడతాను అని అంటుంది. నాకు ఏమీ వద్దు అమ్మ వస్తేనే అన్నం తింటాను అని పండు అంటాడు.

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights
Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

నీకు బొమ్మలు కొని ఇస్తాను తినరా అని చలపతి అంటాడు, అలా నువ్వు తినిపిస్తే తినడు నేను తినిపిస్తే తింటాడు అని రుక్మిణి అంటుంది. వాళ్లని చూసిన పండు వెంటనే శ్యామ్ దగ్గరికి వెళ్లి అమ్మ ఎక్కడికి వెళ్లింది నాన్న అమ్మ మీ తోటే షాపింగ్ వచ్చింది కదా మీతో పాటే రావాలి కదా అని పండు అంటాడు.మీ అమ్మ వెనకాల వస్తుంది లేరా నువ్వు అన్నం తిను అని మధుర అన్నం తినిపియకపోతే నాకు అన్నం వద్దు అమ్మ వస్తేనే తింటాను అని పండు. నేను తినిపిస్తాను అంటూ రుక్మిణి ప్లేట్లో అన్నం తీసుకుని అది కాదు నాన్న మీ అమ్మ రాకపోతేనే నేను మీ అమ్మనే కదా తిను అని అంటుంది. నువ్వు అమ్మవి కాదు పెద్దమ్మ వి అమ్మ వస్తే తప్ప అన్నం తినను అని మొండికేసి కూర్చుంటాడు పండు. మీ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రా వస్తుందిలే నువ్వు ఈలోపు అన్నం తిను అలా ఉండకూడదు అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights
Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే వస్తుంది కదా వచ్చాకే తింటాను అయితే అమ్మకు ఫోన్ చెయ్ చేత అని పండు ఫోన్ తీసుకొని తనే ఫోన్ చేస్తాడు రాధకి. అమ్మ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని పండు అంటాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర సిగ్నల్ లేదేమో పండు అందుకే స్విచ్ ఆఫ్ అయిందేమో అని శ్యామ్ అంటాడు.  రాధా ఫోనే కాదురా తను కూడా స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది హాస్పటల్లో అని మనసులో అనుకుంటుంది రుక్మిణి. పండు అలా కాదు నాన్న మీ అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నం తిను నేను తినిపిస్తున్నాను కదా అని రుక్మిణి అంటుంది. చెప్పాను కదా అమ్మ వస్తే తప్ప అన్నం తినను అని మారం చేస్తాడు పండు. మీ అమ్మ రెండు మూడు రోజులు రాకపోతే ఏం చేస్తావు అని రుక్మిణి అడుగుతుంది. మా అమ్మ రెండు మూడు రోజులే కాదు ఎన్ని రోజులు రాకపోయినా అన్ని రోజులు అన్నం తినను అని పండు అంటాడు.

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights
Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

పండు రా వెళ్దాం మీ అమ్మ దగ్గరికి అని శ్యామ్ పండు ని తీసుకుని వెళ్తాడు. శ్యామ్ నేను చెప్పేది వినరా వద్దురా అని ధనంజయ్ అంటాడు. కావాలంటే నువ్వు కూడా రా నాన్న అని శ్యామ్ వెళ్లి కార్లు పండును కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. వాళ్లందరూ హాస్పిటల్ కి బయలుదేరుతారు. రాధ కోసం ఫ్యామిలీ అంతా హాస్పిటల్ కి వెళుతుంది అని దాక్షాయిని అంటుంది. కట్ చేస్తే, మంచినీళ్లు తాగుతారా అండి అని నాగమణి అడుగుతుంది. కడుపు నిండిపోయానే కన్నీళ్లు ఇచ్చాడు ఇంకా మంచినీళ్లు ఎందుకు నాగమణి అని మురళి అంటాడు. రాద ఏం పాపం చేసిందని ఈ పరిస్థితి వచ్చింది తను ఎవరికి కీడు చేయదు  అలాంటి రాధకు ఈ పరిస్థితి వచ్చింది అసలు దేవుడనే వాడే లేడు నాగమణి  ఉంటే నా కూతుర్ని బ్రతికించమని మురళి అంటాడు.

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights
Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

ఆ దేవుడు ఉన్నాడండి నాకు ఆ నమ్మకం ఉంది రాదని తప్పకుండా బ్రతికిస్తాడు అని నాగమణి అంటుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావు రాదా నువ్వు మీ అక్కను శ్యామ్ కి దగ్గర చేస్తే వాళ్లు కలిసి పోతారు అనుకుంటున్నావా మీ అక్క మీద ఎంత కోపం ఉందో శ్యామ్ సార్ కి నీ మీద అంతకంటే వెయ్యిరెట్లు ప్రేమ ఎక్కువ ఉంది రాదా అలాంటివాడు తన మీద కోపాన్ని మర్చిపోయి ఎలా తనని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటున్నావు అది జరగని పని రాదా అని కృష్ణ అంటుంది. నేను కొన్నాళ్లు వాళ్ళ కళ్ళముందు కనపడకపోతే వాళ్లే ఒకటవుతారు అని రాధా అంటుంది. మీ అక్కకు  న్యాయం చేస్తున్నానని నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావ్ శ్యామ్ సార్ కి అన్యాయం చేస్తున్నావ్ నిన్ను ఎంతగానో చూసుకునే అత్తమామలకి అన్యాయం చేస్తున్నావ్ పండుకి కూడా అన్యాయం చేస్తున్నావు

Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights
Madhuranagarilo Today Episode January 30 2024 Episode 274 Highlights

రాదా నువ్విలా సీరియస్ గా ఉన్నానని హాస్పిటల్లో పడుకొని ఉంటే నీ అక్క శ్యామ్ కి ఎలా దగ్గరవుతుంది అని కృష్ణ అంటుంది. ధనుంజయ్ మధుర శ్యామ్ అందరూ హాస్పిటల్ కి వస్తారు. మా అక్క శ్యామ్ సార్ ఎలా దగ్గరికి తీసుకోవాలో తెలుసు మా అక్క అందరినీ మార్చేస్తుంది అని రాదా అంటుంది. అది నీ భ్రమ రాధ ఇన్నాళ్లుగా నువ్వు కన్న తల్లివని తెలిసిన పండు కి ఇప్పుడు నువ్వు అమ్మవి కాదని వేరొకరు అమ్మ అని తెలిస్తే వాడి చిన్ని మనసు ఎంత బాధ పడుతుందో నీకు ఏమైనా అర్థమవుతుందా అని కృష్ణ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella