NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “ఓజి”… రిలీజ్ కి “అత్తారింటికి దారేది” సినిమా సెంటిమెంట్ ఫాలో అవుతున్న డైరెక్టర్ సుజిత్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. దీంతో సినిమా షూటింగ్స్ మొత్తం ఆపేయటం జరిగింది. రాజకీయాలకు ముందు పవన్ మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు. అయితే ఈ మూడింటిలో ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ రెండు సినిమాల దర్శకులు పవన్ కళ్యాణ్ అభిమానులే. “ఉస్తాద్ భగత్ సింగ్”.. దర్శకుడు హరీష్ శంకర్ గతంలో పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” అనే సినిమా చేయడం జరిగింది.

Director Sujith plan is to release the OG movie on the release date of Attarintiki Daredi movie

పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక “OG” సినిమా దర్శకుడు సుజిత్ కూడా పవన్ అభిమాని. దీంతో చాలా పవర్ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో సినిమా చిత్రీకరించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం “OG” గ్లింప్స్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన తేదీనాడు విడుదల చేయాలని సుజిత్ డిసైడ్ అయ్యారట. విషయంలోకి వెళ్తే 2013వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీకు “అత్తారింటికి దారేది” సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది.

Director Sujith plan is to release the OG movie on the release date of Attarintiki Daredi movie

ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ విడుదల అయిపోయిన గాని.. అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అదే తేదీనాడు అనగా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తారీకు “OG” రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుజిత్ డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఎన్నికల అనంతరం కొద్దిగా గ్యాప్ తీసుకుని మిగతా బ్యాలెన్స్ షూటింగ్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయనున్నారట.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N