NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bike: బైక్ ధరకే మినీ ఎలక్ట్రిక్ కారు.. రీజ‌నబుల్ ధరతో పాటు దిమ్మతిరిగే ఫీచర్స్..!

Bike: ఒక మధ్యతరగతి వ్యక్తి ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే ఒక బైక్ తోనే సరిపెట్టుకుంటారు. కారు కొనే అంత డబ్బు లేక ఉన్నదాంట్లో సర్దుకుపోతారు. ఇక అలాంటివారి కోసమే కారులని తక్కువ ధరలలో తీసుకొచ్చినప్పటికీ అవి కూడా మాక్సిమం మూడు లేదా నాలుగు లక్షల దాకా ఉంటున్నాయి. ఇక సెకండ్ హ్యాండిల్ కారుల విషయానికి వస్తే అవి కొంన్న‌ అనంతరం వాటికీ మరో రెండు లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.

An electric car available at the price of a bike
An electric car available at the price of a bike

అందువల్ల బైకులతోనే సరిపెట్టుకుంటున్నారు మధ్యతరగతి వాళ్ళు. ఇక అలాంటి వారి కోసమే ఓ సూపర్ కార్ ఒకటి ఇండియాలో లాంచ్ అయింది. బైక్ ధరకే కారు కూడా వస్తుంది. అది కూడా కొత్త కార్. కారు కొనుక్కోవాలన్న ఆశ ఉన్నప్పటికీ చాలీచాలని జీతాలతో కొనలేకు పోతున్నవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. అదే బైక్ ధరకే కారు లభిస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

An electric car available at the price of a bike
An electric car available at the price of a bike

బైక్ ధరకే కారు వస్తుంది. అది కూడా ఎలక్ట్రిక్ కార్. కేవలం దాని ధర రూ. 1,79,000 మాత్రమే. ఆ కారు పేరు ” yakuzakarishma “. ఈ కార్ చూడడానికి బైక్ సైజులోనే ఉంటుంది. కనుక ట్రాఫిక్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ కార్ లో దాదాపు నలుగురు దాకా పడతారు. ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే నార్మల్ కారికి ఉన్న ఫెసిబిలిటీస్ ఈ కారుకి ఉంటాయి.

An electric car available at the price of a bike
An electric car available at the price of a bike

ఇక ఈ కారులో ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు ప్రొజెక్టర్ హెడ్ లాన్స్.. ఎల్ఈడి ఫోగ్ లాన్న్ .. కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి పవర్ ల్యాంప్స్.. ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ కెమెరా మరియు సిస్టం కూడా ఉంది. ఇక ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కారు టైపు టు కలెక్షన్ కలిగి ఉంటుంది. మీరు కనుక ఈ కార్ని కొనుగోలు చేయాలనుకుంటే ” yakuzakarishma” కార్ వెబ్సైట్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చు.

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N