NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu: రెండు లక్షలు తీసుకొని పారిపోయింది అంజలి అంటున్న మాధవి, అంజలి కోసం సిటీ అంత గాలిస్తున్న యుగంధర్..

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

Kumkuma Puvvu:  కానిస్టేబుల్ యుగంధర్ కి  ఫోన్ చేసి అంజలి వాళ్ళ అమ్మ వాళ్ళని కలవడానికి వచ్చింది సార్ మేము చూశాము అని అంటాడు . నిజమా అయితే తనని ఈసారి మిస్ కాకుండా పట్టుకోవాలి వస్తున్నాను అని యుగంధర్ అంటాడు. కట్ చేస్తే,అంజలి ఎక్కడున్నావమ్మా ఏమైపోయావ్ అని అడుగుతుంది అమృత. అమ్మ ఇప్పుడు నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అంజలి అంటుంది. అంజలి నిన్ను పట్టుకోవడానికి యుగంధర్ సిటీ అంతా గాలి ఇస్తున్నాడమ్మా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏం పర్వాలేదు అమ్మ నేను జాగ్రత్తగా వెళ్తాను అని అంజలి అంటుంది. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights
Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

నిజంగా అంజలి అని చూశారా అని యుగంధర్ అంటాడు. ఎప్పుడు చీరలో ఉండే అంజలి ఈసారి డ్రెస్ లో ఉంది సార్ మేము గుర్తు పట్టలేదు అనుకుని వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది అని కానిస్టేబుల్ చెబుతాడు. అయితే పదండి తనని పట్టుకుందాం అని యుగంధర్ తలుపు కొడతాడు. ఎవరో వచ్చినట్టున్నారు అని కంగారు పడిపోయి నువ్వు వెళ్ళిపో అంజలి అని వాళ్ళ అత్తయ్య అంటుంది. వాళ్ళ అమ్మ వెళ్లి డోర్ తీస్తుంది అంజలి పక్క నుంచి తప్పించుకొని పారిపోతుంది. వాళ్ళ అత్తయ్య డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తుంది. యుగంధర్ లోపలికి వచ్చి ఎక్కడ అంజలి అని అంటాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు తప్పిపోయిన అంజలి మా దగ్గర ఎక్కడ ఉంది సార్ అని వాళ్ళు అంటారు. అంజలి మీ ఇంటికి వచ్చింది ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పండి అని యుగంధర్ అంటాడు. మీరేదో పొరపడుతున్నారు సార్ అని అంజలి వాళ్ళ అత్తయ్య అంటుంది. మీరేంటి డ్రెస్ వేసుకున్నారు కొత్తగా అని యుగంధర్ అంటాడు. ఏంటి సార్ వేసుకోకూడదా చీరలో కంటే డ్రెస్ లో బాగున్నానా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అంజలి వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు. మీరందరూ ఎందుకో కంగారు పడుతున్నారు అంజలి ఈసారి మిస్ అయిన ఏదో ఒక రోజు కచ్చితంగా పట్టుకుంటాను అని యుగంధర్ అంటాడు. వచ్చిన పని కాలేదు కదా ఇక వెళ్ళండి అని అంజలి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇప్పుడు తప్పించుకున్న అంజలి ఎక్కడికి వెళ్తుంది ఏదో ఒక రోజు పట్టుకొని తనని జైల్లో పెడతాను అని యుగంధర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights
Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

సంజయ్ ఇంటికి వస్తాడు. ఏంటి సంజయ్ బాబు గారు మీరు ఒక్కరే వచ్చారు అంజలి మేడం రాలేదా అని వాళ్ళ ఇంట్లో పనిమనిషి అడుగుతుంది. ఏంటన్నయ్య నీ లవ్ సక్సెస్ అంజలి ఎక్కడ అని అఖిల అడుగుతుంది. అదేంటి అంజలి ఇంటికి రాలేదా అని సంజయ్ అంటాడు. ఇద్దరు కలిసే బట్టలకు వెళ్లారు కదా బట్టలు తీసుకురాలేదేంటి అని శాంభవి అంటుంది. నేను అంజలి గారు బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ లోకి వెళ్ళాము బట్టలు తీసుకుంటూ ఉండగా నాకు ఫోన్ వస్తుంది నేను ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్లాను తిరిగి వచ్చి చూసేసరికి అంజలి గారు కనిపించలేదు తనని అక్కడ అంతా వెతికాను ఇంటికి వచ్చిందేమోనని నేను వచ్చేసాను అని సంజయ్ అంటాడు. ఇంకెక్కడ అంజలి రెండు లక్షలు చేతిలో పడగానే తన బుద్ధి బయటపెట్టి వాటితో ఉడయించింది అని మాధవి అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights
Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

వదిన అంజలి గారు అలాంటి వారు కాదు అని సంజయ్ అంటాడు. ఇంట్లో కోడలు మీద నమ్మకం లేదని రెండు లక్షలు ఇచ్చి పంపించారు కదా అత్తయ్య ఇప్పుడేం చేసింది డబ్బులు దొరకగానే పారిపోయింది అని మాధవి అంటుంది. ఇంతలో వంటి అక్కడికి వస్తాడు. ఇతను ఎవరు అని సంజయ్ అడుగుతాడు. ఇతని అడవిలో చూసాం బాబు పాము కాటు వేస్తే అమ్మ గారి దగ్గరికి తీసుకు వచ్చాము అని రాజయ్య వాళ్ళ తమ్ముడు అంటాడు. బంటి గారు ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు అని అఖిల అంటుంది. ఈ డ్రెస్ మీది కాదండి  అతను ఎందుకు వేసుకున్నాడు అని మాధవి అంటుంది. డ్రెస్సులు లేవంటే నేనే ఇచ్చాను అని వాళ్ళ ఆయన అంటాడు. ఇలాగే ఎవరూ లేరు అని అమ్మాయి అని మీరు ఇంట్లో ఉండనిచ్చి రెండు లక్షలు ఇవ్వగానే ఆ డబ్బు తీసుకొని పారిపోయింది ఇతను కూడా ఏదో ఒక రోజు అలాగే చేస్తాడు ఎవరిని గుడ్డిగా నమ్మకండి అత్తయ్య అని మాధవి అంటుంది. ఇతను చూస్తే అలా లేడే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు అని సంజయ్ అంటాడు. బాబు సాయంత్రం తాతయ్య గారి పుట్టినరోజు ఉంది కదా ఏర్పాట్లు చూడండి అని శాంభవి అంటుంది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోతారు. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights
Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

అంజలి ఈసారి మిస్ అయిపోయింది అని యుగంధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు.ఎందుకు సార్ టెన్షన్ పడుతూ ఉన్నారు అంజలి ఇంకా ఈ సిటీ దాటి వెళ్లలేదు అని కానిస్టేబుల్ అంటాడు. మనం తన కోసం గాలిస్తున్నామని తెలిసాక కూడా ఇంకా సిటీలోనే ఉంటుందా అని యుగంధర్ అంటాడు. మనకు తెలియకుండా వాళ్ళ అమ్మ వాళ్ళని కలిసి వెళ్ళింది అంటే ఇప్పటి అంతలో తను సిటీని వదిలిపెట్టి ఇంకా వెళ్ళలేదు సార్ సిటీ లోనే ఉంది అని కానిస్టేబుల్ అంటాడు.అయితే ప్రతి వెహికల్నీ చెక్ చేయండి ఈసారి అంజలి మిస్ కాకూడదు అని యుగంధర్ అంటాడు. కట్ చేస్తే,

Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights
Kumkuma Puvvu Today Episode February 17 2024 Episode  2107 Highlights

బంటి అంజలిని గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు. సంజయ్ కూడా అంజలి మీద దొంగ అనే ముద్ర పడిందని తలుచుకుంటూ బాధపడతాడు. ఏంటన్నయ్య అందరూ అంజలి గారిని దొంగ అన్నారని బాధపడుతున్నావా అని అఖిల అంటుంది. బాధపడడం లేదు గుండె కోతగా ఉంది అందరూ అంజలిని అలా నిందిస్తుంటే అని సంజయ్ అంటాడు. అంజలి గారు తిరిగి వస్తే దొంగ అన్న వల్లే మెచ్చుకుంటారు అన్నయ్య అప్పుడు నీ లవ్ సక్సెస్ అవుతుంది అని అఖిల అంటుంది. నిజంగా నువ్వు చెప్పినట్టే జరుగుతుందా అఖిల నువ్వు నా చెల్లివి కాదు నాకు ఒక స్నేహితురాలుగా చెప్పు అని సంజయ్ అంటాడు..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N