Surekha Vani: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తమ బోల్డ్ అందాలని చూపించే భామలు ఎవరైనా ఉన్నారా అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సురేఖ వాణి. ఇక తన బోల్డ్ అందాలను ఆరబోస్తూ ఆడాళ్ళతో కూడా ఛీ అనిపించుకునే ఈ ముద్దుగుమ్మ తనతో పాటు తన కూతుర్ని కూడా అలానే తయారు చేసింది. సురేఖ వాణి కూతురు సుప్రీత వాణి కూడా బోల్డ్ అందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తుంది.
ఇక ఇటీవల సుప్రీత వాణి హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బిగ్బాస్ ద్వారా గుర్తింపు పొందిన అమర్ హీరోగా సుప్రీత వారి హీరోయిన్గా ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలు ముగించుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సురేఖ వాణి మరియు సుప్రీత వాణి సందడి చేశారు.
ఇక ఈ క్రమంలోనే యాంకర్ అమ్మకి ఏ బ్రాండ్ అంటే ఇష్టం.. ఓట్క నా విస్కీ నా.. అని ప్రశ్నించగా.. దానికి సుప్రీత వాణి సమాధానమిస్తూ.. అమ్మకి ఓట్క అంటేనే ఇష్టం అంటూ వెల్లడించింది. ఇక అనంతరం సురేఖ వాణిని మీకు ఏ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం అని అడగగా.. నాకు ఎక్కువగా చీర కట్టుకోవడం ఇష్టమని వెల్లడించింది… దీంతో ఈ వీడియోని చూసిన వారంతా షాక్ అయ్యారు.
ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలలో కనిపించే సురేఖ వాణి చీరలు ఇష్టం అనడంతో భారీ షాక్ కి గురయ్యారు ప్రేక్షకులు. అదేవిధంగా కూతురు తల్లికి ఏ బ్రాండ్ ఇష్టమో చెప్పడంతో ప్రతి ఒక్కరు వీరిపై మండిపడుతున్నారు. ఆమె పాడవడమే కాకుండా ఆమె కూతుర్ని కూడా పాడు చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!