NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజును కొట్టడం వైజయంతి చూస్తుంది. నన్ను కొడతావా ఈ వజ్రపాటి యువరాజును నన్ను కొడతావా అని యువరాజ్ అంటాడు. చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు చాలు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నిజాలు నాకు తెలిసిన అర్థం చేసుకుంటావని ఊరుకున్నాను కానీ ఈరోజు హద్దులు అన్ని దాటేశావు అని జగదాత్రి అంటుంది. నేనే బాంబ్ పెట్టానని ని దగ్గర ప్రూఫ్ ఉందా అని యువరాజ్ అంటాడు. కేదార్ని చంపడానికి నువ్వు పెట్టిన బాంబ్ కి సాక్ష్యం నా దగ్గర ఉంది అబ్దుల్ నీ నేను కలిశాను నాలుగు తగిలిస్తే అంతా నాకు నిజం చెప్పాడు పోలీసులకు చెప్పడానికి కూడా వచ్చాడు అని జగదాత్రి అంటుంది. కేదాన్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు చెప్పు యువరాజ్ అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights
Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారు అని యువరాజ్ అంటాడు. నాశనం చేయడానికి వచ్చాన నాన్న ను వెతుక్కుంటూ వచ్చాను రా నేను నీ అన్నాను రా అని కేదార్ అంటాడు. నాన్న ప్రేమ కుటుంబాల్లో చిన్న స్థానం చాలు అని కేదార్ అంటాడు. నాన్న నాన్న ని ఇంకోసారి అంటే చంపేస్తాను అని యువరాజ్ అంటాడు. కాదనడానికి నువ్వెవరు కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు ఈ నిజం ఎవరు మార్చలేరు యువరాజ్ అని జగదాత్రి అంటుంది. వీడు మా నాన్న కొడుకు కాదు అని యువరాజ్ అంటాడు. కేదార్ మీ నాన్న కొడుకు కాకపోతే సూరి మామ దగ్గరికి వెళ్లి నిజం చెప్పకూడదని ఎందుకు బెదిరించి తనని పంపించేసావ్ నిజం చెప్పు అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights
Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

నువ్వు ఎందుకు అలా చేసావో నేను చెప్పనా ఎందుకంటే కేదార్ సుధాకర్ మామయ్య పెద్ద కొడుకు కాబట్టి ఆ నిజం నీకు కూడా తెలుసు కాబట్టి అని జగదాత్రి అంటుంది. వీడు మా నాన్న కొడుకుని సాక్ష్యం ఉందా ఉంటే నిరూపించుకోండి అని యువరాజ్ అంటాడు.  గొడవలు ఇంతటితో ఆపేద్దాం అని కేదార్ అంటాడు. రేయ్ నువ్వు ఎలా మా నాన్న కొడుకువని నిరూపించుకుంటావో నేను చూసుకుంటా అని యువరాజ్ అంటాడు. చెప్పాను కదా ఎప్పటికీ మారడని కేదార్ని చంపాలని చూసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్న పదా స్టేషన్ కి అని జగదాత్రి అంటుంది. జగదాత్రి తమ్ముని అరెస్టు చేయద్దు అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights
Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

తప్పు చేసినవని శిక్షించకపోతే ఐపీఎస్ చదివి ఉపయోగమేంటి చేస్తున్న డ్యూటీ కి ఫలితం ఏంటి కేదార్ అని జగదాత్రి అంటుంది. ఐపీఎస్ చదవడం ఏంటి డ్యూటీ చేయడం ఏంటి అని యువరాజ్ అంటాడు. జగదాత్రి ఐపీఎస్ అలియాస్ జెడి అని జగదాద్రి చెబుతుంది. ఈ ఇంట్లో జగదాత్రి గా పనిచేస్తుంది నేనే బయట అందరి ని భయపేడుతుంది నేనే అని జగదాత్రి అంటుంది. మా ఇంట్లో ఉన్న పోలీస్ నువ్వేనా అని యువరాజ్ అంటాడు. ఇంట్లో నీ వట్టలు బయట ఆటలు సాగకుండా చేస్తుంది నేనే మీ చీకటి సామ్రాజ్యాని నాశనం చేయబోయేది కూడా నేనే పదరా స్టేషన్ కి అని యువరాజుని లాక్ ఎంతుంది జగదాత్రి. ఇదంతా కల అని కేదార్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights
Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

మీరు ఏం చేసినా వాడు అనాధగానే మిగిలిపోతాడు చివరకు అని యువరాజ్ అంటాడు. జగదాత్రి కోపం వస్తే ఏం చేస్తావు నాకు తెలుసు కోపం తెచ్చుకోకు అని కేదార్ అంటాడు. అబ్బ కోపం వస్తే ఏం చేస్తుంది దయ తలిచి మా ఇంట్లో ఉండనిస్తున్నాం దిక్కుమక్కు లేని మీరు మేము పెడితే తిని మూలన పడుండండి అని యువరాజ్ అంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి యువరాజు చంప పగలగొట్టి మేము నేర్పించిన సంస్కారం ఇదేనా రా యువరాజ్ ఎంతైనా నిషికాకి అక్క జగదాత్రి నీకు వదిన తనతో ఇలాగేనా మాట్లాడేది అని వైజయంతి అంటుంది. ఈ విషయం వాళ్ళింట్లో చెబితే నిషిక  ఊరుకుంటుందా నువ్వు లోపలికి పో ముందు అని వైజయంతి యువరాజుని పంపించేస్తుంది. కోపంలో ఏదో అని ఉంటాడు క్షమించండి ఈ విషయం కౌశికి చెప్పకండి అని వైజయంతి వెళ్ళిపోతుంది. మనం మాట్లాడుకుందాం అంతా అత్తయ్య విని యువరాజని ఇక్కడి నుంచి తీసుకుపోయిందనుకుంటా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights
Jagadhatri Today Episode February 24 2024 Episode 162 Highlights

యువరాజ్ ఎందుకురా ఇలా చేశావు అని వైజయంతి యువరాజు ని మళ్ళీ కొడుతుంది. అమ్మ నన్నెందుకు కొడుతున్నావ్ అని యువరాజ్ అంటాడు. కేదార్ మీ నాన్న కొడుకుని మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను ఇలాంటి పిచ్చి పనులు చేసి నువ్వు కూడా మీ నాన్న లాగానే నన్ను మోసం చేయాలనుకుంటున్నావా నన్ను చీకట్లోనే ఉంచాలనుకుంటున్నావా అని వైజయంతి బాధపడుతుంది.అమ్మ ఈ విషయం ఎవరికీ నీ తెలియకూడదని కేదార్ ని చంపేయాలనుకున్నాను అని యువరాజ్ అంటాడు. ఆ కేదార్ మీ నాయన కొడకా నాకంటే ముందు మీ నాన్నకు ఇంకో భార్య ఉందా అని వైజయంతి అంటుంది. అవునమ్మా అని యువరాజ్ అంటాడు. వెంకన్న స్వామి నన్ను ఎందుకు అయ్యా రెండు భారీగా చేశావు ఇట్లా రెండో భార్య గా ఉండడం కంటే చచ్చిపోవడం న్యాయం అని వైజయంతి బాధపడుతుంది. అమ్మ ఇలా జరుగుతుందని నిజం చెప్పలేదు అని యువరాజ్ అంటాడు. మీ నాయన నాకు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు మీ నాన్నని నేను ఎప్పటికీ క్షమించను అని వైజయంతి బాధపడుతుంది. ఆంటీ అ కేదార్ ఇంటికి పెద్ద కొడుకు అవుతాడా యువరాజ్ ఆస్తిలో ఓటవరకూ నుంచి పేరు దాకా అని వాడికి వచ్చాకే నీకు వస్తుందా నీకు రెండో వాటా వస్తుందా యువరాజ్ నిన్ను నన్ను మీ నాన్న రెండు స్థానంలో నిలబెట్టాడు కదరా అని వైజయంతి బాధపడుతుంది. నువ్వేదో సాక్ష్యం తీసుకొచ్చవని వాళ్ళ అన్నారు కదా చూపించు అని వైజయంతి అడుగుతుంది. నాన్న కేదార్ వాళ్ళ అమ్మ కలిసి దిగిన ఫోటో అమ్మ సూరి మామ దగ్గర నుంచి లాక్కున్నాను సగం ఫోటోనే వచ్చింది అని యువరాజ్ చూపెడతాడు. ఈ ఇంటికి ఆ కేదర్ వారసుడు కాకూడదు అలా జరిగితే నా ఒంటికి నిప్పు పెట్టి అంటించుకుంటా అని వైజయంతి అంటుంది. నీకు మాటిస్తున్నాను అమ్మ ఈ ఇంటి వారసుడనే ప్రూఫ్ చేసుకోకుండా నేను చేస్తాను అని యువరాజ్ అంటాడు. ఈ విషయం కౌశికి కి కానీ నిషికకి కానీ తెలియకూడదు తెలిస్తే నిషిక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని వైజయంతి అంటుంది. అలాగే అమ్మ తెలియకుండా చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు.ఇంతలో నిషిక వచ్చి నాకు చెప్పకూడదా ఏంటది అని అంటుంది. యువరాజ్ సిగరెట్ తాగుతున్నాడు అది నీకు తెలిస్తే బాధపడతావని చెప్పొద్దంటున్నాను అని వైజయంతి అంటుంది..

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar