NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Mamagaru March 4 2024 Episode 151: కుటుంబంతో సహా రోడ్డు మీద నడుస్తున్న చంగయ్య, సహాయం చెయ్యలేక కన్నీళ్లు పెట్టుకున్న మహేష్..

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

Mamagaru March 4 2024 Episode 151: చంగయ్య బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి స్తంభాన్ని కౌగిలించుకొని బాధపడుతూ ఉంటాడు.కుటుంబ సభ్యులందరూ అది చూసి బాధపడతారు. దేవమ్మ వచ్చి చంగయ్య భుజం మీద చేయి పెడుతుంది. కళ్ళు తుడుచుకొని  చ0గయ్య పైకి లేచి ఇక బయలుదేరుదామా అని అంటాడు. ఇప్పుడే వస్తాను అంటూ గంగ పైకెళ్తుంది. ఇప్పుడు ఎక్కడికంట అని చ0గయ్య అంటాడు. ఏదో మర్చిపోయి ఉంటుంది మామయ్య అని వసంత అంటుంది. ఇక బయలుదేరాం పదండి అని చంగయ్య అంటాడు. ఇంకా గంగ రాలేదు మామయ్య గారు అని శ్రీలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఏ వజ్రాల మూట మర్చిపోయింది అంట పైకెళ్ళింది అని చ0గయ్య అంటాడు. ఇంతలో గంగ ఫోటో పట్టుకొని వస్తుంది. ఏంటిదది అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights
Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

పెళ్లి ఫోటో చూపెడుతుంది గంగ.  ప్రెసిడెంట్ గారు తన మనుషులతో కార్ల నుంచి దిగుతాడు. చంగయ్య కుటుంబ సభ్యులను చూసి నవ్వుతాడు. ఏంటి చ0గయ్య ఇంకా వెళ్లి పోలేదా రాత్రి వెళ్ళిపోతారు అనుకున్నానే అని ప్రెసిడెంట్ అంటాడు. ఇల్లు దొరకలేదండి అందుకే ఇల్లు చూసుకొని ఈరోజు వెళ్తున్నాం అని చంగయ్య అంటాడు. రేయ్ ఈ ఇంట్లో చెత్తాచెదారం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని తీసి బయట పడేయండి రా అది చిన్న అబ్బాయ్య నిలయం కాదు ఇకమీదట నుంచి శ్రీశ్రీ సురేంద్ర వర్మ నిలయం ఆ బోర్డ్ పీకి బయటపడే రా అని చెబుతాడు ప్రెసిడెంట్. అతని మనిషి బోర్డు పీకి కింద విసిరే గానే గంగ వెళ్లి దాన్ని పట్టుకుంటుంది.చంగయ్య ఆ బోర్డు ని తీసుకొని చూసుకొని బండిలో పెట్టుకొని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights
Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

కుటుంబ సభ్యులంతా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. వాళ్లు అలా వెళ్తూ ఉండగా అమలు అక్కలు నా నా రకాలుగా మాట్లాడుకుంటారు. చూసావంట్రా ఎలా ఉండే కుటుంబం ఎలా అయిపోయింది అని ఒక అతను అంటాడు. వడ్డీల మీద వడ్డీలు గుంజితే పాపం ఎక్కడికి పోతుంది తగలక అని ఇంకొకతను అంటాడు. అవన్నీ వింటూ చంగయ్య మౌనం గా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights
Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

తాతయ్య ఇక్కడే మనం ఉంటున్నామా అని వాళ్ళ మనవడు అడుగుతాడు. అవున్రా ఇదే మనం ఉండబోయే ఇల్లు అని చ0గయ్య అంటాడు. నాకు ఈ ఇల్లు నచ్చలేదు తాతయ్య అని వాళ్ల మానవుడు అంటాడు. తప్పదురా ఇందులోనే ఉండాలి అని చంగయ్య అంటాడు. గంగ డోర్ తీసుకొని లోపలికి అడుగు పెట్టబోతు ఉండగా ఆగు గంగ అని చంగయ్య అంటాడు. నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకు వచ్చాక మా ఇల్లు అంతా నాశనం అయిపోయింది గొడవలు కష్టాలు ఉద్యోగాలు కేసులు కోర్టులు ఏకంగా ఆస్తిలేపోయాయి కదా ఇక ఈ కొత్తింట్లో కూడా నువ్వు అడుగుపెడితే ఇక మిగిలినవి ప్రాణాలు అవి కూడా పోతాయి నిజం నిస్తురంగానే ఉంటుంది గంగ బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని ఊరికే అన్నారా అని చంగయ్య అంటాడు. శ్రీకాంత్ ని పిలిచి దేవుడు ఫోటో దేవమ్మకు ఇప్పించి దేవమ్మని ముందు లోపలికి వెళ్ళమంటాడు చ0గయ్య. దేవమ్మ దేవుడి ఫోటో పట్టుకొని ముందు అడుగు పెట్టి లోపలికి వెళుతుంది. అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు. గంగ మాత్రం బాధపడుతూ ఒంటరిగా ఒక్కతే వెళ్తుంది. నాన్న ఈ ఇంట్లో మనం ఉంటున్నామా ఇంతమంది ఉన్నాం కదా మనకి ఎక్కడ సరిపోతుంది అని పాండురంగ అంటాడు. మైసూర్ ప్యాలెస్ ఉంది కదా అది అద్దెకిస్తారేమో అడుగుదామా అని చ0గయ్య అంటాడు. నాన్న బెడ్ రూమ్ మాత్రం ఒకటే ఉన్నట్టుంది అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights
Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

అవున్రా బెడ్ రూమ్ ఒకటే ఉంది కిచెన్ మాత్రం సపరేట్ గా ఉంది చదువుకుంటే ఇక్కడ చదువుకోవచ్చు పూజ చేసుకుంటే పూజగది ఆల్ ఇన్ వన్ రా అని చ0గయ్య అంటాడు. ఇంకొంచెం మంచిళ్ళు చూడాల్సిందేమో నాన్న అని సుధాకర్ అంటాడు. ఇల్లు ఇరకటంగా ఉన్న మనసు విశాలంగా ఉండాలి అని చంగయ్య అంటాడు. అందులో సంసారం చేయలేం కదా నాన్న అని పాండురంగ అంటాడు. రేయ్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించాను ఏ ఒక్క వెధవైనా బాగా చదువుకొని అమెరికా వెళ్లాడా అలా వెళ్ళు ఉంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చంగయ్య అంటాడు. మా పిల్లలైనా అమెరికా పంపిద్దాం అంటే గొప్ప స్కూల్లో వేయొద్దు అంటావు కదా అని పాండురంగ అంటాడు. ఏ స్కూల్లో చదివామనేది కాదురా ముఖ్యం తెలివితేటలు అని చంగయ్య అంటాడు. చూసావా శ్రీలక్ష్మి నాకు నాన్న తెలివి లేదు అంటున్నాడు అని పాండురంగ అంటాడు.రేయ్ ముందు సామాన్లని లోపల పెట్టండి శ్రీకాంత్ నువ్వు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురారా మీ అమ్మ పాలు పొంగిస్తుంది అని చంగయ్య అంటాడు. దేవమ్మ దేవుడి పటానికి బొట్టు పెట్టి పూజ చెయ్యి ఈ పని గంగకు చెప్పకు అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights
Mamagaru Today Episode March 4 2024 Episode 151 Highlights

ఏంట్రా నువ్వు చెప్పేది ఇల్లు మారారా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా అని గంగాధర్ అంటాడు. మీ నాన్నకి నీ మీద ఇంకా కోపం పోలేదు ఏంట్రా అని మహేష్ అంటాడు. ఏంటో రా అందరి నాన్నలు అరుస్తారు కోపం చూపెడతారు కానీ లోపల మాత్రం ప్రేమ ఉంటుంది నా దురదృష్టం ఏంటో అని గంగాధర్ బాధపడతాడు. సర్లేరా మామయ్య గారి టిఫిన్ బండి ఎలా ఉంది బాగా నడుస్తుందా అని గంగాధర్ అంటాడు. వాళ్ల గురించి వీళ్ల గురించి అడుగుతావేంట్రా నీ గురించి ఆలోచించవా అని మహేష్ అంటాడు. నా గురించి ఆలోచించేదేముందిరా ఎలక్ట్రిక్ వర్క్ మధ్యలోనే ఆగిపోయింది దాని గురించి ఏం ఆలోచి నా ఏమి చేయలేను రా హాస్పటల్లో ఉన్నావడు కోమలో నుంచి బయటికి రాడు నాకు బేల్ రాదు ఇంకా ఆలోచించి ఏం చేయాలి రా అని నిరాశతో అంటాడు గంగాధర్.  ఆ ప్రెసిడెంట్ నీ మీద పగ తీర్చుకుంటున్నాడు రా అని మహేష్ అంటాడు. రేయ్ ఇంకా పగ తీర్చుకోడానికి ఏముందిరా మహా అయితే ఇంకా శిక్ష ఎక్కువ వేయిస్తాడు అని గంగాధర్ అంటాడు. రేయ్ గంగాధర్ నన్ను క్షమించు రా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను రా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేష్. రేయ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన అన్నిటికీ సహాయం చేయాలని లేదురా నాకు బాధ కలిగితే నువ్వు బాధపడుతున్నావ్ అది చాలా ధర అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళరా గంగకు సహాయం చేయరా అని గంగాధర్ అంటాడు..

Related posts

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri