NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Serial Actress Aishwarya: భర్తని ఇంట్లో పెట్టి బయట రుచులకు అలవాటుపడ్డ ఐశ్వర్య.. స్టార్ హీరోతో అటువంటి రిలేషన్..!

Serial Actress Aishwarya: ప్రస్తుత కాలంలో వెండి తెరపై కనిపిస్తున్న ముద్దుగుమ్మలకి ఏ రేంజ్ పాపులారిటీ దక్కుతుందో తెలీదు కానీ బుల్లితెరపై తమ అందంతో మైమరిపిస్తున్న యాక్ట్రెస్ కి మాత్రం ఎనలేని పాపులారిటీ దక్కుతుంది. నిత్యం తమ అందచందాలను సీరియల్స్ లో ఆరబోస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకర్షిస్తున్నారు. అలా ఆకట్టుకున్న వారిలో ఐశ్వర్య కూడా ఒకరు. అగ్నిసాక్షి వంటి సీరియల్స్ లో నటించి తన ముద్దు ముద్దు మాటలతో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ఎటువంటి సీరియల్ కి ఓకే చెప్పలేదు. గతంలో ఈమె చేసిన ప్రతి ఒక్క సీరియల్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఐశ్వర్య పిసి.

Agnisakshi serial March 24th 2024 heroine actress updates
Agnisakshi serial March 24th 2024 heroine actress updates

ఇక 1990 ఫిబ్రవరి 16న బెంగళూరులో జన్మించింది ఈ బ్యూటీ. ఇక ఈమె ఫ్యామిలీ డీటెయిల్స్ లోకి వెళితే.. తండ్రి పేరు అశ్విన్ కుమార్. తల్లి పేరు పుష్పాంజలి. ఈ ముద్దుగుమ్మ తన స్కూల్ మరియు కాలేజ్ మొత్తం బెంగళూరులోనే పూర్తి చేసింది. అనంతరం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి ప్రస్తుతం సీరియల్స్ లో రాణిస్తుంది. నిజానికి ఐశ్వర్య ముందుగా వెండితెరపై కనిపించాలని ఆశించిందట. కానీ అనుకున్నవన్నీ జరగక బుల్లితెరకి అంకితమైంది. బుల్లితెరపై తన అందాన్ని ప్రదర్శించి ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

Agnisakshi serial March 24th 2024 heroine actress updates
Agnisakshi serial March 24th 2024 heroine actress updates

ఈ ముద్దుగుమ్మ కన్నడలో మొదట ఓ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అనంతరం ఈమె అందం చూసి ఫిదా అయిన డైరెక్టర్లు వరుసగా ఈమెకి అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అనంతరం సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ వంటివి చేసింది. కానీ లీడ్ రోల్ లో మాత్రం కనిపించలేకపోయింది. ఇక తెలుగుకి అగ్నిసాక్షి సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది. మొదటి సీరియల్ తోనే సూపర్ హిట్ విజయం సాధించుకుంది. అనంతరం కస్తూరి సీరియల్ లో నటించి ఆ సీరియల్ ని కూడా సూపర్ రేటింగ్తో దూసుకుపోయింది.

Agnisakshi serial March 24th 2024 heroine actress updates
Agnisakshi serial March 24th 2024 heroine actress updates

ఇక నా పేరు మీనాక్షి అనే సీరియల్ హీరో నవ్య స్వామి తో ప్రేమలో పడ్డ ఐశ్వర్య అనంతరం పెళ్లి చేసుకుంది. అలా ప్రస్తుతానికి వీరిద్దరి దాంపత్య జీవితం బాగానే కొనసాగుతుంది. ఇక తాజాగా ఐశ్వర్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ త‌న భర్తని పక్కనపెట్టి మరో స్టార్ హీరో పై మనసు పడ్డట్లు తెలుస్తుంది. మరి స్టార్ హీరో మరెవరో కాదు మహేష్ బాబు. తన లుక్ అండ్ ఫిట్నెస్ కి ఐశ్వర్య ఫిదా అయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే జన్మలో మహేష్ కి భార్యగా పుట్టాలని కోరుకుంది కూడా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related posts

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N