NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Prema Entha Madhuram: పట్టు చీరలో అందాలు ఆరబోసిన అను..దేవతలాగా ఉన్నావ్ అంటున్న నెటిజన్స్..!

Prema Entha Madhuram: ఇటీవలే జీ తెలుగులో ప్రసారమై ఎనలేని ప్రేక్షక ఆదరణ సంపాదించుకుని ఎండ్ అయిన సీరియల్స్ లో ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా ఒకటి. ఎన్నడూ లేనివిధంగా ఈ సీరియల్ కి బెస్ట్ టిఆర్పి రేటింగ్ దక్కింది. దీంతో ఇలాంటి కాన్సెప్ట్ తోనే స్టార్ మా వారు కూడా మరో సీరియల్ ని తీసుకొచ్చారు. కానీ ఈ సీరియల్ ని ఆదరించినట్లు ఆ సీరియల్ ని ఆదరించలేకపోతున్నారు ప్రేక్షకులు. అందుకు కారణం ఈ సీరియల్ లో నటించిన నటీనటులే. బెస్ట్ యాక్టింగ్ తో అదరగొట్టిన ఈ సీరియల్ యాక్టర్స్ లో అను క్యారెక్టర్ పోషించిన ముద్దుగుమ్మ కూడా ఒకరు.

Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates
Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు వర్ష హెచ్కె. ఇక ఈమె ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన నిక్ నేమ్ గా అను అని కూడా పిలుస్తూ ఉన్నారు. 1996 జులై 1న ఈమె జన్మించింది. ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మ కి 28 సంవత్సరాలు. ఇక ఈమె పుట్టి పెరిగింది బెంగుళూరులో. ఇక చదువును కూడా అక్కడే కంప్లీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ఈ ముద్దుగుమ్మ కి చిన్నతనం నుంచి పెద్దగా యాక్టింగ్ పై ఇష్టం ఉండేది కాదు. కానీ తను కాలేజ్ చదువుతున్న సమయంలో తన ఫ్రెండ్స్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టడంతో వారితో పాటు ఈ ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టింది.

Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates
Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates

అనంతరం దాన్ని ఒక ఫ్యాషన్ లా చూసి ప్రేమించింది. అనంతరం సీరియల్స్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. కన్నడలో నాగ మండలం అనే ఓ సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ. ఇక ఈ సీరియల్ తో వర్షాకి కన్నడలో ఓ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అనంతరం కస్తూరి నివాసిని వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది.

Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates
Prema Entha Madhuram serial March 23th 2024 anu character actress updates

చేసింది తెలుగులో ఒక్క సీరియల్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒకపక్క సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన అంత చందాలను ఆరబోస్తుంది. తాజాగా బ్లూ కలర్ పట్టు చీర ధరించి ముక్కుకి నత్తి పెట్టి అతిలోక సుందరి లాగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” చాలా అందంగా ఉన్నారు. ఆ చీర కట్టుకోవడం వల్ల మీకు అందం రాలేదు. మీరు ఆ చీరన్ని కట్టడం వల్ల ఆ చీరకే అందం వచ్చింది. అంత బాగున్నారు. యువర్ లూకింగ్ గార్జియస్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri