NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family Star: “ఫ్యామిలీ స్టార్” హిట్ కోసం రంగంలోకి చిరంజీవి.. విజయ్ దేవరకొండ ఫుల్ హ్యాపీ..!!

Family Star: విజయ్ దేవరకొండ కొత్త సినిమా “ఫ్యామిలీ స్టార్” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతోంది. ముందుగా తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే “ఫ్యామిలీ స్టార్” సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Chiranjeevi enters the arena for the hit Family Star Vijay Devarakonda is full of happiness

విడుదల తేదీ దగ్గర పడటంతో వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 2వ తారీఖు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రాబోతున్నారని సమాచారం. గతంలో “గీతా గోవిందం” సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరై విజయ్ దేవరకొండని అభినందించారు. ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” విడుదలకి ముందే విజయ్ నీ అభినందించాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడానికి మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోవడంతో విజయ్ దేవరకొండ చాలా సంతోష పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Chiranjeevi enters the arena for the hit Family Star Vijay Devarakonda is full of happiness

ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో “గీతగోవిందం”తో 100 కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది. “ఫ్యామిలీ స్టార్” అన్ని రకాలుగా హిట్ అయ్యే కంటెంట్ లాగానే ఉంది. పైగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా చూడముచ్చటగా ఉంది. రొమాంటిక్ ప్రేమ కథ నేపథ్యంలో.. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా సినిమా తీసినట్లు తెలుస్తోంది. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి విజయంతో హిట్టు ట్రాక్ ఎక్కటం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే జోనర్ కంటెంట్ కలిగిన సినిమా కావటంతో ఫ్యామిలీ స్టార్ కూడా విజయం సాధిస్తుందని.. ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related posts

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar