NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 12 2024 Episode 621: మాలిని కి అబార్షన్ అయ్యింది అనే నిజం అరవిందుకు తెలుస్తుందా లేదా.

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights

Malli Nindu Jabili April 12 2024 Episode 621: గౌతమ్ వాళ్ళ అమ్మ గౌతమ్ దగ్గరికి వెళ్లి ఒరేయ్ నాన్న గౌతమ్ అన్యాయంగా పోలీసులు నిన్ను ఇరికించేస్తారేమో అని చాలా భయపడ్డానుఅంటుంది. గౌతమ్ సరే అమ్మ ఇప్పుడు నేను వచ్చేసాను కదా నాకు ఒక కాఫీ తీసుకురా అంటాడు. గౌతమ్ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్లీ దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడా నా భర్త గౌతమ్ వల్ల అరవింద్ బాబుకి చాలా అన్యాయం జరిగింది నామీద అరవింద్ బాబుకి ఇంకా బాధ్యత ఉంది అందుకే గౌతమ్ ని జైలు పాలు కాకుండా తను వెళ్లి దగ్గరుండి విడిపించుకుని తీసుకువచ్చాడు మా ఆయను క్షమించు దేవుడా అని ముక్కుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights
Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlight

కట్ చేస్తే గౌతమ్ దగ్గర నుండి బయటికి వస్తుంది గౌతం తన వెనకాలే వచ్చి మళ్లీ నా మీద కోపంగా ఉందా ఉంటుంది ఎందుకంటే నేను చేసిన పని అలాంటిది కానీ నాకు నువ్వంటే ప్రాణం నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు అలాంటిది ఆ అరవింద్ బాబు మన ఇద్దరి జీవితంలో దూరే మనకు సంతోషం లేకుండా చేస్తున్నాడు కోపంతో అలా చేశాను తప్ప నాకు ప్రత్యేకంగా ఆయన మీద కోపం లేదు కావాలని నేను ఏమీ చేయలేదు అలా జరగడానికి నీ మీద ఉన్న ప్రేమ తప్ప వేరే ఏదీ లేదు నీ చచ్చిపోయేంత ప్రేమ ఉంది అందుకే అలా చేశాను నన్ను క్షమించు మళ్ళీ అని అడుగుతాడు మళ్ళీ ఆ పని చేయాలి అంటే దానికి ఇంకా టైం ఉంది ఒక మనిషి మీద ప్రేమ ఉండొచ్చు కానీ చంపే అంత ప్రేమ ఉండకూడదు అది ఎదుటి వాళ్ళకి ఎంత నష్టాన్ని కలిగిస్తుందో తెలుసా అసలు నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడడం కాదు కదా నీ మొహం కూడా చూడొద్దు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అడుగుతుంది. గౌతమ్ లేదు నువ్వలా మాట్లాడొద్దు మళ్ళీ నేను చేసింది

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights
Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights

నీకోసమే తప్పు నాదే కానీ అది నీ మీద ప్రేమతోనే అలా చేశాను మళ్లీ నేనేమైనా అంత గొప్ప మనిషినా నాకోసం మీరు అలా చేయడానికి నేను ఇంట్లో ఒకప్పుడు పనిమనిషి లాగే ఉన్నాను కదా ఇప్పుడు కూడా అలాగే ఉంటాను మీరు నా మీద అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు నాకు పని మనిషి జీవితం అలవాటే మీరు నా కోసం ఇలాంటి గొప్ప గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు నావల్ల ఎదుటి వాళ్లు బాధపడకూడదు అనే మనస్తత్వం నాది అలాంటిది నావల్ల మీరు అరవిందు బాబుని చంపడానికి ప్రయత్నించారు

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights
Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights

అని తెలిసిన కానుండి నేను ఎంత బాధ పడుతున్నాను నాకు మాత్రమే తెలుసు అంటుంది మళ్లీ. గౌతమ్ అలా అనకు మళ్ళీ అంటూ మళ్ళీ దగ్గరికి వచ్చి తన కాళ్లు పట్టుకుంటాడు దండం పెడతాడు మళ్లీ అయ్యో గౌతమ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది గౌతమ్ నాకు ఇంతకంటే వేరే దారి లేదు నిన్ను క్షమించమని ఎలా అడగాలో నాకు తెలియడం లేదు అందుకే ఇలా చేశాను నన్ను క్షమించు మళ్ళీ అంటాడు గౌతం.

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights
Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights

కట్ చేస్తే అరవింద్ బయట వెన్నెల్లో నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటాడు అది చూసిన మాలిని వెంటనే అరవింద్ దగ్గరికి వచ్చి అరవింద్ ఏంటి నువ్వు చేస్తున్న పని అని అడుగుతుంది అరవింద్ ఏంటి మాలిని నాకు కాసేపు సిగరెట్ తాగాలనిపించింది అందుకే కాల్చాను అంటాడు మాలిని ఏంటి ఆ సిగరెట్ నాకంటే ఎక్కువ చెప్పు అని అడుగుతుంది అరవింద్ లేదు మాలిని అంటాడు మాలిని అయితే ఇప్పుడే ఆ సీక్రెట్ పడేసేయ్ అని అంటుంది అరవింద్ వెంటనే ఆ సిగరెట్ పడేస్తాడు మాలిని సరిపడా అందరూ కింద ఉన్నారు మనం కూడా వెళ్దాం పద అని అంటుంది అరవింద్ బొద్దుమాలిని ఈ పండు వెన్నెల్లో నీకు ఇలా కాసేపు కబుర్లు చెప్పుకోనివ్వు ఎన్ని రోజులు అయింది

Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights
Malli Nindu Jabili Today Episode April 12 2024 Episode 621 highlights

నీతో ఇలా మాట్లాడి సరే చెప్పు నాకు బిడ్డని ఎప్పుడు ఇస్తున్నావు అంటే మాలిని పొట్ట దగ్గర కు వెళ్లి కడుపులో ఉన్న తన మాట్లాడుతూ ఉంటాడు ఒరేయ్ కన్నా నువ్వు ఎప్పుడు బయటికి వస్తావు మనిద్దరం కలిసి ఎప్పుడు ఆడుకుందాం అని మాట్లాడి మురిసిపోతూ ఉంటాడు. మాలిని నా కడుపులో బిడ్డ లేదు అబార్షన్ అయిపోయిందని ఏమిటి తట్టుకుంటాడు లేదు ఇప్పుడు ఈ విషయం చెప్పకూడదు కొన్ని రోజుల తర్వాత చెబుదాము అప్పుడు అరవింద్ ఈ విషయం ఎలా తట్టుకుంటాడో ఏమో అని బాధపడుతూ ఉంటుంది మాలిని

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella