NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: కృష్ణకి కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ముకుందా, మధు, మురారి కలిసి హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో కృష్ణుని పరిమళ డాక్టర్ చెక్ చేస్తుంది. పరిమళ అంతా ఓకే కదా అని మురారి అడుగుతాడు. ఉదయం నుండి ఏం తిన్నది అని పరిమళ అడుగుతుంది అప్పటికి కృష్ణ కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఉదయం నుంచి ఏమి తినలేదు ఈరోజు శ్రీరామనమని ప్రసాదం తీసుకుంది వడపప్పు పానకం అని చెబుతుంది అందులో అక్కడే ఉన్న ముకుందా మేమందరం కూడా తీసుకున్నాము కానీ మాకు ఎవరికీ ఏమీ కాలేదు అని అంటుంది. అప్పుడే కృష్ణ పరిమళ ఇది ఏదో తిన్నది వల్ల వచ్చినది నొప్పి కాదు నాకు అర్జెంటుగా స్కానింగ్ తీయించు అని అంటుంది. ఇక డాక్టర్ కృష్ణం తీసుకొని లోపలికి వెళ్తుంది ముకుంద మురారి ఇద్దరు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మధు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

ఇక ముకుందా కావాలని మురారి ముందు తను కూడా బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. మురారి నువ్వేం బాధపడొద్దు చిన్న కడుపులో నొప్పి కదా అని అంటుంది. తర్వాత ముకుంద మనసులో కృష్ణ డాక్టర్ కాబట్టి తను గర్భసంచి పోవడానికి ఏదైనా టాబ్లెట్ వాడారు అని అనుమానం ఇవాళ కాకపోతే రేపైనా వస్తే నా మీద ఒకవేళ అదే జరిగితే నేను ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది. వెంటనే బాధపడుతూ చూడు మురారి నీకు ధైర్యం చెప్పాను నేను బాధపడుతున్నాను ఏం జరుగుతుందో ఏంటో నాకు టెన్షన్ గానే ఉంది. అని మురారితో అంటుంది ఇక మురారి చాలా భయపడుతూ టెన్షన్ గా ఉంటాడు అప్పుడే పరిమళ వస్తుంది స్కానింగ్ చేయించాము అని అంటుంది జస్ట్ నార్మల్ కడుపులో నొప్పి అని ఏమి కాదు అని ధైర్యం చెబుతుంది. కానీ మురారికే అనుమానం వస్తుంది పరిమళలతో పర్సనల్ గా మాట్లాడడానికి నీతో కాసేపు మాట్లాడాలి అని అంటాడు. ముకుందని కృష్ణ దగ్గర ఉండమని చెప్పి తను వెళ్లి పరిములతో మాట్లాడడానికి క్యాబిన్ లోకి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

ఇక మరోవైపు ఆదర్శ్ రేవతి దగ్గరికి వస్తాడు అప్పటికే రేవతి చాలా టెన్షన్ లో ఉంటుంది కృష్ణకి ఏం చెప్పారో ఏంటి అని మధుకి కాల్ చేస్తుంది మధు ఫోన్ లిఫ్ట్ చేసి ప్రస్తుతానికైతే స్కానింగ్లు తీస్తున్నారు పెద్దమ్మ అని అంటాడు అదేంటిరా స్కానింగ్ తీయడమేంటి అని అంటే ఏం లేదు అది ఏ కడుపులో నొప్పి తెలుసుకోవడానికి అయినా స్కానింగ్ తీస్తారు కదా దాని గురించి భయపడొద్దు. నువ్వు ఏడ్చి ఇంట్లో పెద్దపెద్దమని బాధ పెట్టొద్దు అని చెప్తాడు మధు ఇక రేవతి నన్ను హాస్పిటల్కి రమ్మంటే వద్దన్నారు ఇప్పుడు చూడు నాకు ఎంత టెన్షన్ గా ఉందో ఇక్కడ ఉన్నా కానీ అని అంటుంది మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్తాడు మధు. అప్పుడే ఆదర్శ రేవతి దగ్గరికి వస్తాడు అదంతా విన్నా కూడా ఆదర్శ కృష్ణకు ఎలా ఉంది అని అడుగుతాడని రేవతి అనుకుంటుంది కానీ ఆదర్శ అడక్కుండా నేను చెప్పింది దాని గురించి మీరు మా అమ్మతో మాట్లాడారా అని అంటాడు. వెంటనే ఆ మాట విని రేవతి షాక్ అవుతుంది అసలు ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి నేను ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావ్ ఆదర్శ అని అంటుంది. అది జస్ట్ కడుపులో నొప్పి కదా అని అంటాడు అంటే కృష్ణకి జస్ట్ కడుపులో నొప్పి నువ్వు అనుకుంటున్నావా అని రేవతి అంటుంది అయినా నువ్వు ఇలా అడుగుతావని నేను అసలు ఊహించలేదు ఆదర్శ్. నిజమేలే నా కోడలికి బాగా లేకపోతే నేను బాధపడాలి కానీ నీకేమైంది నీకు కావాల్సింది మీ అమ్మకు చెప్పానా లేదా అనేదే కదా మీ అమ్మతో చెప్పాను మీ అమ్మ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అని అంటుంది. ముకుందని పెళ్లి చేసుకుంటానని విషయం భవాని దేవితో చెప్పమని ఆదర్శవతీకి చెప్తాడు ఆ విషయం రేవతి చెప్పిందో లేదో అని వచ్చి రేవతి బాధపడుతున్న సమయంలో అడుగుతాడు దాంతో రేవతి బాగా అప్సెట్ అవుతుంది. నీకు ఇంట్లో పరిస్థితులు గురించి అవసరం లేదు కదా నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చేశాను అని అంటుంది దాంతో ఆదర్శక నుంచి వెళ్ళిపోతాడు. చిన్న కడుపులో నొప్పికి ఇంట్లో వాళ్ళు చాలా సీన్ చేస్తున్నారు అసలు ముకుందని చంపింది కృష్ణ అయితేఅసలు ఎవరికీ కోపం లేదు అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

ఇక మరోవైపు హాస్పిటల్లో పరిమళా మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పరిమళ మురారితో ఏంటి మురారి సంగతి కాఫీ తాగుతావా అని అంటుంది ముందు కృష్ణకుమాందో చెప్పు అని అంటాడు ఇంకేమైనా తాగుతావా అని అంటుంది. నేను ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. పరిమళా నిజం చెప్పు స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని వచ్చాయా అని అంటాడు వచ్చాయని అంటుంది మరి నిజం నాతో చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అసలు రిపోర్ట్స్ లో ఏముంది అని అడుగుతాడు. పరిమళ చాలాసేపు చెప్పకుండా అన్ని విషయాలు అడుగుతూ ఉంటుంది కానీ మురారి కోపంతో ఒక్కసారిగా లేచి పరిమళ ఇప్పుడు నువ్వు చెప్తున్నావా లేదా ఏదైనా చెప్పకూడని విషయమై ఏంటి నా దగ్గర మాట దాటేస్తున్నావు అని అంటాడు. ఒకసారిగా పరిమళా కూల్ గా మురారి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నీ దురదృష్టమో కృష్ణ దురదృష్టమో నాకు తెలియదు కానీ కృష్ణ కి గర్భ సంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తుంది దాంతో ఒకసారిగా మురారి వాట్ అని పైకి లేస్తాడు. ఇక ఇదంతా అక్కడే ఉన్న ముకుందా చూస్తూ ఉంటుంది నా ప్లాన్ 100% సక్సెస్ అయింది ఇక జీవితంలో కృష్ణకు పిల్లలు పుట్టరు. అందుకే గర్భసంచి తీసేస్తున్నారు అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరిమళ మురారి స్కూల్లో నేను చెప్పేది ఒకసారి విను నువ్వు ఇప్పుడు ఆవేశ పడినంత మాత్రాన మనం ఏం చేయలేము అని అంటే ఇంకో డాక్టర్ దగ్గర చూపిద్దాము లేదంటే మళ్లీ స్కానింగ్ తీయించండి అని అంటాడు నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని నీతో చెప్తున్నాను మురారి కృష్ణ కి అర్జెంటుగా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి తను గర్భసంచిలోనే ప్రాబ్లం వచ్చింది అని అంటుంది పరిమళ. ఈ విషయం కృష్ణకు తెలిస్తే ఏమవుతుందో అని అంటాడు మురారి అందుకే నువ్వు కృష్ణతో చెప్పొద్దు అని మనం వారంలో కృష్ణకి ఆపరేషన్ చేసి ఆ తర్వాత విషయం చెప్తాను అప్పుడు కాసేపు బాధపడిన ఇంకేం చేయలేదు కాబట్టి సైలెంట్ గా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణకు నిజం తెలిస్తే చాలా ప్రమాదం అసలే కృష్ణ పిల్లల కోసం తపిస్తుంది ఇప్పుడు అసలు పిల్లలే జీవితంలో పుట్టారని తెలిస్తే బాధపడుతుంది తట్టుకోలేదు అందుకని నిజం దాచి పెట్టాలి నువ్వు ఈ నిజాన్ని నీలోనే ఉంచుకొని కృష్ణకి ఏదో ఒకటి చెప్పి ఈ వారంలో తనకి ఆపరేషన్ అయ్యేలా చూడాలి అని అంటుంది. ఆ మాటలన్నీ విని మురారి బాగా ఏడుస్తూ ఉంటాడు ఇక ముకుంద దూరం నుంచి అదంతా గమనిస్తూ నాకు కావాల్సింది నేను బాధ పెట్టడం కాదు మురారి మనిద్దరం జీవితంలో సంతోషంగా ఉండడం కోసం దాని కోసం ఇలాంటి బాధలు అన్నీ పడాల్సిందే ఇక జీవితంలో నువ్వు ఊహించని ఆనందాన్ని ఇక ముందు ముందు నీకు ఇస్తాను అని అంటుంది. ఇప్పుడు కృష్ణగా పిల్లలు పుట్టక పోతే ఏమైంది నేను నీకు పిల్లల్ని ఇస్తాను మురారి అని అనుకుంటుంది. మురారి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కృష్ణ కూడా డాక్టరే కదా ఈ నిజం నిల దాచిపెట్టడం అనే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడున్న డాక్టర్స్ ఎవరైనా కృష్ణగా చెప్తారేమో అని అంటే ఎవరు చెప్పకుండా నేను చూసుకుంటాను ఒక వారం రోజులు మేనేజ్ చేయాలి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

ఇక మరోవైపు రజిని సంగీత కోసం టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది తినమంటే అమ్మాయి ఏంటి అక్కకు బాగాలేక హాస్పిటల్ కి వెళ్తే నువ్వు ఇప్పుడు నాకు టిఫిన్ చేయమని ఇస్తున్నావా అని అంటుంది సంగీత.కృష్ణకుబాకు లేకపోతే నీకేమైంది అయినా దానికి వచ్చిన జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే అదేమీ పోయే అంత ప్రమాదకరమైనది ఏం కాదు అని అంటుంది రజిని వెంటనే భవాని పెద్దగా అరుస్తుంది రజిని అని ఇక పక్కన రేవతి కూడా ఉంటుంది దూరం నుంచి ఆదర్శ ఇది అంతా గమనిస్తూ ఉంటాడు. భవాని రజినీతో ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని అంటుంది అంటే కడుపు కృష్ణకి వచ్చింది కడుపులో నొప్పి కదా దానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావని అంటున్నాను అని అంటుంది ఇంకొకసారి కృష్ణ గురించి గనక నువ్వు ఏదైనా మాట్లాడితే నేను అసలు సహించని అని అంటే, పక్కనే ఉన్న రేవతి వచ్చినప్పటి నుంచి కృష్ణ మీద ఏదో ఒక విధంగా మీరు అసూయ పడుతూనే ఉన్నారు అని అంటుంది నేనిక్కడ స్వీయ పడ్డాను ఆ అమ్మాయి వశీరాగానే నిన్నేదో అన్నానని నామీద ఎంతగా ఎగిరిందో మీరందరూ చూశారు కదా అని అంటుంది ఇక అప్పుడు వెంటనే భవాని అవును నా కోడలు నన్నేమన్నా అంటే ఊరుకోదు నేను నా కోడలు ఎవరైనా అంటే నేను ఊరుకోను. ఇంట్లో కృష్ణ గురించి నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఇంట్లో ఎవరు కృష్ణుని గురించి తప్పుగా మాట్లాడితే సహించరు. నువ్వు గనుక ఇంకొకసారి ఇలానే జరిగే కృష్ణ గురించి ఏమన్నా మాట్లాడితే గడప దాటాల్సి ఉంటుంది రజిని గుర్తు పెట్టుకో ఆడపడుచు అని కూడా చూడని ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది భవాని రజనీకి రజిని ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. భవాని వార్నింగ్ ఇచ్చే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న ఆదర్శం ముకుందని చంపింది కృష్ణ అయితే అమ్మకు మాత్రం కృష్ణ దేవతలా కనిపిస్తుంది చిన్న కడుపులో నొప్పి వస్తేనే తట్టుకోలేకపోతున్నారు ఇంట్లో అందరూ అసలు కృష్ణ గురించి అమ్మ నిజం ఎప్పుడు తెలుసుకుంటుందో అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights
Krishna Mukunda Murari Today Episode April 22 2024 Episode 450 highlights

రేపటి ఎపిసోడ్ లో, హాస్పిటల్ నుంచి కృష్ణుని ఇంటికి తీసుకొస్తారు జస్ట్ కడుపులో నొప్పి మాత్రమే చెప్తారు. మురారి మాత్రం బాధపడుతూ ఉంటాడు కృష్ణకి ఎలా చెప్పాలి చెప్పకుండా ఉండడం కష్టం ఎందుకంటే తన డాక్టర్ కాబట్టి కనుక్కుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి రెండు బొమ్మలు తీసుకొచ్చి నువ్వు ఎప్పటికైనా ఇలాంటి బొమ్మలు ఇలాంటి పిల్లల్ని కనాలి అని తన చేతిలో పెడుతుంది ఆ బొమ్మల్ని తీసుకెళ్లి మురారి కి చూపించి ఇంట్లో అందరూ నేను పిల్లలు కనడం గురించే మాట్లాడుతున్నారు అని నవ్వుతుంది. దాంతో మురారి ఒకసారిగా మంచం మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు మీరు ఎప్పుడు ఇలా బాధపడను చూడలేదు ఏమైందో నిజం చెప్పండి అని అడుగుతుంది దాంతో మురారి నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కృష్ణ అని అంటాడు.

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri