NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

Malli Nindu Jabili April 27 2024 Episode 634:  మాట్లాడుతున్నావా వసుంధర అని శరత్ అంటాడు. బయటికి వెళ్లి వేరే కాపురం పెట్టకపోతే నాకు పిచ్చికేలాగా ఉంది అని వసుంధర అంటుంది. మీరు వెళ్లక పోతే నేనే మిమ్మల్ని బయట గెంటేస్తాను అంతవరకు తెచ్చుకోకండి అని వసుంధర.  కట్ చేస్తే, స్వామి తెల్లవారి గట్ల వచ్చిన కళ నిజమవుతుందంటారు కానీ అరవింద్ బాబు గారు ఆయనని క్షమించారు మాలిని అక్క తల్లి అనిపిలుపుకి దూరమైందనే కోపంలో ఆయనను ఏం చేస్తారో ఏమో ఎందుకలా కల వచ్చింది అని మల్లి టెన్షన్ పడుతుంది. గుడిలోదండం పెట్టుకుంటున్న మల్లి కి స్వామీజీ కనపడతాడు. అక్క గురించి ఏమైనా చెబుతాడేమో అని మల్లి వెళ్లి గురువుగారిని కలుస్తుంది. ఏం కావాలమ్మా అని గురువుగారు అడుగుతారు.

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights
Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

మా అక్క గురించి ఇంతకుముందు వచ్చాను అప్పుడు మీరు చెప్పింది నిజమైంది ఇప్పుడు మా అక్క గురించి వచ్చాను అనుకోకుండా మా అక్క కడుపులో బిడ్డ చనిపోయింది డాక్టర్ గారికి చూపిస్తే తను తల్లి అయ్యే అదృష్టం లేదని చెప్పారు తన జాతకం రాసిస్తాను మీరు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి అని మల్లి అడుగుతుంది. గురువుగారు తన జాతకాన్ని పరిశీలించి మీ అక్క తల్లి అయ్యే యోగం లేదు అని అంటారు. అదేంటి గురువుగారు మంచి మాట చెప్తారు అనుకుని వచ్చాను ఇలా అన్నారేంటీ అని మల్లి అంటుంది. మీ అక్క తలయ్యే భాగ్యం లేదన్నాను కానీ తన  వడిలోకి బిడ్డ చేరి తనని అమ్మ అని పిలుస్తుంది తను సంతోషంగా ఉంటుంది అని పంతులుగారు చెబుతారు. మా అక్క తల్లి కాకుండా బిడ్డ తన ఒడిలోకి ఎలా చేరుతుంది గురువుగారు అని మల్లి అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights
Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

అదంతా దైవ సంకల్పం ఎలాగైనా సరే మీ అక్క ఒడిలోకి బిడ్డ చేరి అమ్మ అనే పిలిపించుకుంటుంది నా మాట పొల్లుబాదు అని గురువుగారు చెబుతారు. జీవితకాలం అమ్మ నే పిలుపుకి దూరమయ్యాను గొడ్రాలని అందరూ అంటారు ఇలాంటి కష్టాలు నాకెందుకు ఇచ్చావు దేవుడా అని మాలిని అదే గుడికి వచ్చి అనుకుంటుంది.  గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ వస్తూ ఉండగా గుడిలో కళ్ళు తిరిగి కింద పడిపోతుందిమల్లి . మల్లి ని చూసిన మాలిని పరిగెత్తుకొచ్చి హాస్పటల్లోకి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే, డాక్టర్ గారు నా చెల్లికి ఎలా ఉంది ఇప్పుడు అని మాలిని అడుగుతుంది. భయపడాల్సిందేమీ లేదు గుడ్ న్యూస్ తను తల్లి కాబోతుంది అని డాక్టర్ గారు చెబుతారు. అవునా డాక్టర్ గారు ఈ విషయం నా చెల్లికి చెప్పారా అని మాలిని అడుగుతుంది. స్పృహలో లేదు అందుకే చెప్పలేదు అని డాక్టర్ చెబుతుంది.

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights
Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

నా చెల్లికి నేను సపరేట్ ప్లాన్ చేస్తాను డాక్టర్ గారు మీరు చెప్పకండి అని మాలిని అంటుంది.అక్కనాకు ఏమైంది హాస్పిటల్ లో మనం ఎందుకు ఉన్నాం అని మల్లి అడుగుతుంది.ఎండకు కళ్ళు తిరిగి కింద పడిపోయావు మల్లి అందుకే హాస్పిటల్ కి తీసుకు వచ్చాను అని మాలిని చెబుతుంది. కట్ చేస్తే, మల్లి నిన్ను ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని మల్లి నీ కారు ఎక్కించుకుంటుంది మాలిని. అక్క సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి నన్ను చూసి హాస్పిటల్ లో జాయిన్ చేశావు లేదంటే నా పరిస్థితి ఏమి అయ్యేది నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు అని మల్లి అంటుంది.ఆ దేవుడు నీకోసం నన్ను అక్కడికిరప్పించినట్టున్నాడు అందుకే గుడికి వచ్చాను నువ్వు అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడంతో నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను అని మాలిని అంటుంది.అక్క నిజంగానే ఎండ దెబ్బ వల్ల నేను కళ్ళు తిరిగికింద పడిపోయానా నాకు ఎలాగో ఉంది కడుపులో వాంటింగ్ వచ్చినట్టు అవుతుంది

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights
Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

అని మల్లి అంటుంది. మల్లి ఎండ దెబ్బ తగలడం వల్ల నీకు అలా అనిపిస్తుంది అంతే ఏమీ లేదు అని మాలిని అంటుంది.అక్క మా ఇంటికి వెళ్లే దారి అటు అయితే ఇటు తీసుకువెళ్తావ్ ఏంటి అని మల్లి అడుగుతుంది. నిన్ను మా ఇంటికి తీసుకు వెళుతున్నాను మల్లి అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని మాలిని అంటుంది. అక్క నేను ఇంటికి వెళ్తాను అని మల్లి అంటున్నా వినిపించుకోకుండా మాలిని గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. హలో గౌతమ్ ఎక్కడున్నావ్ అని అడుగుతుంది మాలిని.

Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights
Malli Nindu Jabili Today Episode April 27 2024 Episode 634 highlights

ఏమైంది మాలిని ఎందుకు ఫోన్ చేశావు ఇంటి దగ్గరే ఉన్నాను అని గౌతమ్ అంటాడు. మీ అమ్మని తీసుకుని మా ఇంటికి రా మల్లి ని తీసుకొని నేను వెళ్తున్నాను అని మాలిని అంటుంది. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు మాలిని మీరు ఎక్కడున్నారో చెప్పండి మల్లి ని నేను తీసుకొచ్చుకుంటాను అని గౌతమ్ అంటాడు. గౌతమ్ నేను చెప్పింది చేయి నువ్వు మీ అమ్మని తీసుకొని మా ఇంటికి త్వరగా వచ్చెయ్ అని మాలిని ఫోన్ కట్ చేస్తుంది. అరవింద్ వల్ల నేను సఫర్ అవుతున్నాను మల్లి ని ఆ ఇంటికి ఎందుకు తీసుకువెళుతుంది మాలిని ఏం చేయాలనుకుంటుంది అని గౌతమ్ ఆలోచిస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar