NewsOrbit
సినిమా

మొద‌లెట్టేసిన త‌మ‌న్‌

ఇప్పుడు త‌మ‌న్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిషియ‌న్స్‌లో ఒక‌డు. క‌మ‌ర్షియ‌ల్‌ఫార్మేట్‌లో ఇది వ‌ర‌కు మ్యూజిక్‌తో ఆక‌ట్టుకున్న త‌మ‌న్‌.. ఈ మ‌ధ్య ట్రెండ్ మార్చాడు. మెలోడీ మ్యూజిక్ ఉన్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తున్నాడు. ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఇప్పుడు బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నహ్యాట్రిక్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా త‌మ‌న్ మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నాడు. త‌ను చేసిన ట్యూన్స్‌ను హీరో బ‌న్ని, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ల‌కు వినిపిస్తున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. అలాగే బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయని టాక్‌.

Related posts

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

Krishna Mukunda Murari May 28 Episode 481: ముకుంద ని చంపేయాలన్న ఆదర్శ..మిస్సయిన మురారి ఆచూకీ తెలియనుందా..? భవానీ దేవి భయం..

bharani jella

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Leave a Comment