NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

Malli Nindu Jabili May 2 2024 Episode 637:  ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి ఎలా తెలుస్తుంది అని కౌసల్య అంటుంది. టాబ్లెట్లు మార్చి తప్పు చేశారా అత్తయ్య అందరి ముందు నేను మాటలు పడాల్సి వచ్చింది అని మల్లి అంటుంది. తప్పు చేసింది ఎవరే నువ్వా నేనా పిల్లలు కావాలని గౌతమ్ ఎంతో ఆశ పడుతున్న నువ్వు మాత్రం నీ అక్క కోసం పిల్లలు కనకుండా త్యాగం చేస్తావా దేనికైనా ఒక హద్దు ఉంటుంది అందుకే టాబ్లెట్లు మార్చాను  నీ కడుపులో బిడ్డ ఉండాల్సిందే నువ్వు బిడ్డను కానాల్సిందే మా వంశానికి వారసుని ఇవ్వాల్సిందే అని కౌసల్య అంటుంది. నేను పూర్తిగా తల్లిని కాకుండా ఉండాలనికోలేదు కొన్ని రోజులు అక్క కోసం దూరంగా ఉండాలని అనుకున్నాను అని మల్లి అంటుంది. మీ అక్క కోసం మాకు అన్యాయం చేస్తానంటే ఎలా ఊరుకుంటాను దేనికైనా ఒక హద్దు

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights
Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

ఉంటుంది భర్త కన్న ఎక్కువ మీ అక్క అని కౌసల్య అంటుంది. మల్లి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మల్లి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మల్లి దగ్గర అబద్ధం ఎందుకు చెప్పావు నిజం చెప్తే ఏది జరిగితే అదే జరిగేది అని గౌతమ్ అంటాడు. నా మీద నింద పడితే పడింది రా వీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అయినా వాళ్ళ అక్క కోసం అమ్మతనాన్ని కూడా వదులుకోవాలనుకుంటుంది కానీ మల్లి చేసిన తప్పు నేను క్షమించలేకపోతున్నాను అని కౌసల్య అంటుంది. నింద నీ మీద వేసుకొని మాటలు పడ్డావు అదే నాకు బాధగా ఉంది అని గౌతమ్ అంటాడు. గౌతమ్ నా మీద వేసుకున్నాను కాబట్టి అది నన్ను మాటలనే ఊరుకుంది అదే నువ్వు చేసావని తెలిస్తే

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights
Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది నిన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందోనని అలా చెప్పాల్సి వచ్చింది ఎలాగూ నింద నా మీద పడింది కాబట్టి మల్లికి నువ్వు ఎప్పటికీ నిజం చెప్పకు ఇంకొకటి చెప్తున్నాను గౌతమ్ మీ ఇద్దరి ఆనందానికి నేను అడ్డు అనిపిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము మా గురించి ఆలోచించకు మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని కౌసల్య అంటుంది. అంతకంటే చచ్చిపోవడం బెటర్ కాదమ్మా నా ఆనందం కోసం తల్లిని చెల్లిని వదిలిపెడతానా నాకు మల్లి కావాలి మీరు కావాలి అని గౌతమ్ అంటాడు. సరే ఇంటికి వెళ్దాం పద అని కౌసల్య అంటుంది. నువ్వెళ్ళమ్మ నేను తర్వాత వస్తాను అని గౌతమ్ అనడంతో కౌసల్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మల్లి మీరా ఫోన్ చేస్తుంది.

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights
Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

ఎలా ఉన్నావు మల్లి బాగున్నావా అని మీరా అడుగుతుంది. మాలిని అక్క ఏం చేస్తుంది అమ్మ అని మల్లి అడుగుతుంది. మాలిని అరవింద్ బాబు ఎటో వెళ్లిపోయారు కానీ వసుంధర అమ్మ మాలిని మాత్రం నిన్ను అవమానించడం నాకు నచ్చలేదు మల్లి వాళ్ల కోసం నువ్వు ఎంత త్యాగం చేసినా నువ్వు మోసం చేసావని అంటున్నారు నిన్ను నిందించడం నన్ను అపార్థం చేసుకోవడం కొత్త కాదు కదా అవన్నీ మనసులో పెట్టుకోకు మల్లి నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్న సంతోషంగా ఉండు అని మీరా చెబుతుంది. అక్క ముందు నేను దోషిని అయిపోయాను మా అత్త చేసిన పని వల్ల అక్క ఆ పరిస్థితుల్లో ఉందని నేను కొన్ని టాబ్లెట్లు వాడాను తల్లి కాకూడదని మా అత్త టాబ్లెట్లు మార్చడంతో నేను తల్లిని అయ్యాను అని మల్లి చెబుతుంది. నాకేమీ అర్థం కావట్లేదు మల్లి అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights
Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

మా అత్తయ్య నన్ను మోసం చేసిందమ్మా మా ఆయన పిల్లలు కావాలంటున్న ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో పిల్లలకు దూరంగా ఉండాలని గర్భం రాకుండా టాబ్లెట్లు వాడుతున్నాను మా అత్తయ్య టాబ్లెట్లు మార్చడం వల్ల నేను తల్లినయ్యాను అని మల్లి అంటుంది.మల్లి అక్క కోసం తల్లితనాన్ని కూడా వద్దనుకున్నావ్ మెచ్చుకోదగ్గ విషయమే కానీ వాళ్ళ కోరికలు వాళ్లకు ఉంటాయి కదా కౌసల్యం చ్చేసింది మాట్లాడింది కరెక్టే ఒక రకంగా ఆలోచిస్తే నువ్వే వాళ్ళని మోసం చేసావు మల్లి త్యాగానికైనా హద్దు ఉంటుంది నువ్వు చేసిన త్యాగం ఎవరు గుర్తించుకోరు అని మీరా అంటుంది. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ అని మల్లి అంటుంది. మల్లి మీ అత్త వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా అక్కడ ఉన్నావు నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టి మీ అత్త నిన్ను బయట నిలబెట్టేది వాళ్ళింక చాలా మంచోళ్ళు వాళ్ళ మంచితనాన్ని చెడ్డగా మార్చుకోకు వాళ్ళతో గొడవలు పెట్టుకోకు నువ్వు నా కూతురువే అయినా సరే న్యాయంగా మాట్లాడాలి

Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights
Malli Nindu Jabili Today Episode May 2 2024 Episode 637 highlights

మల్లి నువ్వు చేసింది తప్పు చేతులారా నీ జీవితాన్ని నీ కాపురాని పాడు చేసుకోకు అని మీరా అంటుంది. కట్ చేస్తే, మాలిని మల్లి తల్లి అయిందన్న విషయం జీర్ణించుకోలేక బాధపడుతుంది. సారీ మల్లి మా అమ్మ చేసిది తప్పే కానీ మా అమ్మ చేసిన పనికి నువ్వు చేసిన త్యాగం ఎవరు గుర్తుపెట్టుకోలేదు నేను నిందిస్తున్నారు అని గౌతమ్ అంటాడు. నాకు ఎవరి మీద కోపం లేదండి నేను ఉన్న పరిస్థితులో ఉక్కిరిబిక్కిరి చేసేసరికి ఆ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది నన్ను క్షమించండి అవన్నీ వదిలేయండి ఇప్పుడు మీరు తండ్రి కాబోతున్నారు అని మల్లి గౌతమ్ చేయి తీసుకొని పొట్ట మీద పెట్టి నీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది ఇప్పుడు సంతోషమేనా అని మల్లి అంటుంది. గౌతమ్ ఆనందంతో మల్లి ని హగ్ చేసుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri