NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 22 2024 Episode 115: చేపలు తెచ్చి శ్రీలక్ష్మిని వండమంటున్న చంగయ్య, లాయర్ ప్రాక్టీస్ మానేయమనడం  ఏం బాగోలేదు గంగ అంటున్న వసంత..

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

Mamagaru January 22 2024 Episode 115:  నీకు కొంచెం కూడా కామెంట్ సెన్స్ అనేది లేదా రోజు బైక్ లోనే ఆఫీస్ కి వెళ్తారు కదా అలాగే వెళ్ళండి అని వసంత వెళ్ళిపోతుంది. అక్కడే గంగా చ0గయ్య నిలబడి చూస్తూ ఉంటారు. సుధాకర్ అంతటి అవమానాన్ని పడ్డాడని చంగయ్య ఏమి ఆలోచించకుండా తనని చూసి ఎగతాళి చేసి మాట్లాడుతాడు. నాన్న మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు అని సుధాకర్ అంటాడు. మరేంట్రా అంటూ చ0గయ్య అనగానే ఇంతలో ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు చంగయ్య. వసంత అక్క ఇలా చేసింది ఏంటి తనతో మాట్లాడాలి అనుకుంటుంది గంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights
Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

గంగాధర్ ప్రొసీజర్ చెప్తాడు. నీ ప్లాన్ బాగా నచ్చింది గంగాధర్ ఈ కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాను అని వాళ్ళ సార్ అంటాడు. థాంక్యూ సార్ నాకు రెండు లక్షలు ఇప్పించండి వర్క్ స్టార్ట్ చేస్తాను అని గంగాధర్ అంటాడు. ఏంటి గంగాధర్ ఇందులో నేను డబ్బు ఇవ్వను ముందు నువ్వు డబ్బు పెట్టి పని చెయ్యి 20 శాతం పూర్తి కాగానే డబ్బులు ఇస్తాను అలా ఐదు సార్లు డబ్బులు ఇస్తాను ఇదంతా నీకు తెలిసిందే కదా ఇది పెద్ద కాంట్రాక్టర్ గంగాధర్ చెయ్యి జార్జ్కోకు లేదంటే ఆ సురేష్కే ఇస్తాను కాంట్రాక్టర్ అని వాళ్ళ సార్ అంటాడు. అలాగే సార్ డబ్బులు నేను తీసుకువచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాను అని గంగాధర్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights
Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చంగయ్య చాపలు తీసుకు వస్తాడు తాతయ్య చాపలు తెచ్చాడు అని పిల్లలు అంటారు. అవున్రా ఈ చేపలు తెచ్చాను ఇవి కూర వండాక ముల్లులు లేకుండా తినండి లేదంటే గుచ్చుకుంటాయి అని చంగయ్య అంటాడు. పదరా అన్నయ్య తాతయ్య చాపలు తెచ్చాడు అంటూ పిల్లలు లోపలికి వెళ్తారు. తెచ్చి మీ అమ్మకు షాక్ ఇవ్వబోతున్నాను అని చంగయ్య శ్రీ లక్ష్మీ దగ్గరికి వెళ్లే చాపలు వండమని అంటాడు. మామయ్య గారు నాకు చాపల్ని చూస్తే వాంటింగ్ వస్తుంది తీసుకెళ్లండి అని శ్రీలక్ష్మి అంటుంది. అలా అంటే ఎలాగమ్మా పచ్చి చేపలను నువ్వు ముట్టుకో కానీ కూర వండిన వి అయితే తింటావా మరి దేవమ్మ చాపలు తిన్నది కాబట్టి తను వండదు సిరికేమో వంట రాదు ఇక నేనా ముట్టుకొనే ముట్టుకోను వసంత్ ఏమో లాయర్ ప్రాక్టీస్ కి వెళ్ళింది గంగ కూడా లేటుగానే వస్తుంది ఉన్నది ఎవరు ఇక నువ్వే కదా నువ్వే కడగాలి కొయ్యాలి కూర వండాలి అని చంగయ్య అంటాడు. ఇక చేసేది ఏమీ లేక శ్రీలక్ష్మి చాపల్ని కడుగుతూ చిరాకు పడుతూ ఉండగా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు వాళ్ళని కోప్పడి పంపించేస్తుంది శ్రీలక్ష్మి చేపల్ని కడిగి ముక్కలుగా వస్తుంది. శ్రీలక్ష్మి చాపలు కడుగుతూ విసుక్కోవడం చంగయ్య చూసి ఇదే కదా నాకు కావాలి అని నవ్వుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights
Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

ఏంటి గంగా ఏదో మాట్లాడాలన్నావ్ అని వసంత అడుగుతుంది. అక్క నువ్వు కొన్నాళ్ళు లాయర్ ప్రాక్టీస్ మానేస్తే బాగుంటుందేమో అని గంగా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ గంగ అని వసంత అంటుంది. అక్క నువ్వే చూసావు కదా ఈ లాయర్ ప్రాక్టీస్ వల్ల పిల్లల కిడ్నాప్ అయ్యారు ఇప్పుడు మామయ్యకి నిజం తెలిస్తే అందరం జాబులు మానేయాల్సి ఉంటుంది అని గంగా అంటుంది. అందరూ నాకు సర్ది చెప్పాలని చూస్తున్నారు కానీ శ్రీలక్ష్మికి చెప్పాలని ఎందుకు అనుకోరు గంగా నిజంగానే నా వలన కిడ్నాప్ జరిగింది నాకు ఆ విషయం అర్థమవుతుంది అలాగని ప్రాక్టీస్ మానేసి భయపడి ఇంట్లో కూర్చోమంటావా నువ్వు శ్రీలక్ష్మి అక్క జాబ్ చేస్తూ నన్ను మాత్రం చేయొద్దు అని అంటావా శ్రీలక్ష్మి అక్కకి ఉద్యోగం సంపాదించడానికి మనమందరం సపోర్టుగా ఉండి తనకు పొదుపు సంఘ వాళ్ళతో మాట్లాడి ట్యూషన్ రప్పించాం కదా అలాగే నాకు కూడా మీరు సపోర్ట్ గా ఉండి నేను ఉద్యోగం చేసేలా చేయండి అంతేకానీ చీటికిమాటికి నన్ను లాయర్ ప్రాక్టీస్ మానేయమంటే ఎలా గంగా అని వసంత అంటుంది. అర్థమైంది అక్క నేను శ్రీలక్ష్మి అక్క తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అని గంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights
Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్తూ ఉండగా పాండురంగ వస్తాడు ఏంటి శ్రీలక్ష్మి చాపల కూర వాసన వస్తుంది వదిన లాయర్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి చాపల కూర వండిందా వదిన చాపల కూరలో ఏం వేసి వండుతుందో కానీ ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు కూడా చాపల కూర వండడం నేర్చుకో శ్రీలక్ష్మి చాపల్ని చూస్తే పరపురుషు అన్నట్టుగా ఉండకు వదినను చూసి చాపల కూర ఎలా వండాలో నేర్చుకో అంటూ పాండురంగ లోపలికి వెళ్ళిపోతాడు. తనే వండానని చెప్పలేక శ్రీలక్ష్మి కోపం తెచ్చుకుంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights
Mamagaru Today Episode January 22 2024 Episode 115 Highlights

ఇంతలో సుధాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఏంట్రా సుధాకర్ ఒక్కడివే వస్తున్నావు నీ బండి ఏమైంది వసంత రాలేదా అని చంగయ్య అంటాడు. బండిని మెకానిక్ ఇచ్చాను నాన్న వసంత ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అని సుధాకర్ అంటాడు. ఇంతలో వసంత కార్లో దిగుతుంది. కార్ లోనుంచి వాళ్ళ సార్ బయటికి వచ్చి కంగ్రాట్యులేషన్స్ వసంత నువ్వు బాగా తెలివితో పాయింట్ని క్యాచ్ చేశావు అని సెకండ్ ఇచ్చి మాట్లాడుతాడు. అది చూసిన చంగయ్య ఏంట్రా ఇదంతా ఆడ మగ సెకండ్ ఇచ్చి మాట్లాడుకోవడమేంటి తూ అని ఉంచుతాడు చంగయ్య. అలా అంటావ్ ఏంటి నాన్న ఇవాళ రేపు ఇదంతా కామనే కదా అని సుధాకర్ అంటాడు. ఏంటి ఒకరి చేతులు ఒక్కరు పట్టుకొని మాట్లాడుకోవడమా అని చ0గయ్య కోపంగా వెళ్ళిపోతాడు. థాంక్యూ సార్ అని వసంత నవ్వుతూ వాళ్ళ సార్ తో మాట్లాడుతూ ఉంటుంది..

Related posts

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri