BrahmaMudi: అమ్మమ్మ గారి మాట నిలబెట్టిన కావ్య.. కావ్య మీద అపర్ణ గెలిచినట్టేనా?
BrahmaMudi: నిన్నటి ఎపిసోడ్ లో రాజుకి సీతారామయ్య గారు హితబోధ చేస్తాడు. కావ్య చాలా మంచిదని తనని అర్థం చేసుకోవాలని, ఇన్నాళ్ల తన అనుభవంలో ఏది నిజమో ఏది అబద్దమో తనకి తెలుసునని అది...