Kumkuma Puvvu november 07 episode 2020: అంజలి వచ్చి బంటి అని పిలవగానే బంటి కి స్పృహ వస్తుందా బంటి కోలుకుంటాడా లేదా….
Kumkuma Puvvu november 07 episode 2020: అప్పుడు కావేరి ఇంకా చేసేది ఏముంది తప్పదు కదా, వెళ్లి అంజలి రూపంలో ఉన్న లక్ష్మీని తీసుకురండి అని అమృత అరుణ్ కుమార్ గారికి చెప్తుంది...