Tag : mandalaparthi kishor

హైటెక్ “మోత” – రోబో వాత!

హైటెక్ “మోత” – రోబో వాత!

ఈ వారమంతా బడ్జెట్ "మోత"తో మార్మోగిపోయింది! ముఖ్యంగా బడ్జెట్ దెబ్బకు మీడియా దద్దరిల్లిపోయింది. తెలుగింటి ఆడపడుచయిన మన ఆర్ధిక మంత్రి మహోదయ -  జె.యెన్.యూ ప్రోడక్ట్ -… Read More

February 9, 2020

గోచినామిక్స్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్‌ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే,… Read More

February 2, 2020

ఆస్కారొచ్చే ఆస్కారం లేదా?

సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా - "సురా" అనేవారు.  ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు "సురా". తెలుగు ఇంగ్లీష్… Read More

January 20, 2020

మనవాళ్ళు  మహానుభావులు!

ఎంతైనా మనవాళ్ళు  మహానుభావులు ముఖ్యంగా మన మధ్య తరగతి బుద్ధి జీవులు!! 2019 లో దేశం ఆర్ధిక సమస్యలతో అట్టుడికినట్టు ఉడికిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అనునిత్యం… Read More

December 15, 2019

2019 – అంతానికి ఆరంభం!

ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు "ఇయర్ ఎండర్స్" ప్రచురించడం ఓ… Read More

December 1, 2019

చూడు చూడు నీడలు!

దిబ్బ-దిరుగుండాల ఉమ్మడి అధినేత పోతురాజు ఉత్తమ సంస్కారి! సొంత రాజ్యంలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధేయ పౌరులనే అనుమానించే లక్షణం అతని సొంతం. పౌరులందరి మాటా… Read More

November 3, 2019

పెద్దమనసు “పేట్రియాట్”!

దాదాపు రెండు తరాల అభ్యుదయవాదుల కళ్ళు తెరిపించిన సి.రాఘవాచారి అక్టోబర్ 28  ఉదయం ఏడింటికి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో మూడునాలుగేళ్లుగా అవస్థ పడుతున్నారు; రెండు మూడు వారాలుగా… Read More

October 28, 2019

ఎంత చెట్టుకు అంత గాలి!

దిబ్బ రాజ్యాధినేత పోతురాజు విచిత్రమైన మనిషి(!) చాలామంది అతన్ని "మెత్తనిపులి" అనేవాళ్ళు. వ్యవహారం విషయానికి వస్తే భార్యాబిడ్డలతో కూడా నిక్కచ్చిగా ఉండేవాడు. ఇక బయటివాళ్ల విషయం చెప్పాలా?… Read More

October 27, 2019

సన్నాసి రాజ్యం చూడర బాబూ!

దిబ్బా దిరుగుండాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న పోతురాజు స్వగ్రామం కొత్వాలుకోట అని తమకు గతంలోనే మనవి చేసుకున్నా! పోతురాజు మహారాజు కాగానే ఆ వూళ్ళో  పిన్నాపెద్దా -ముఖ్యంగా ఆడవాళ్లు… Read More

October 20, 2019

అమ్మయ్య! నా జాతి మేల్కొనే ఉంది..!

కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు - మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు - ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు - కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు - లేదంటే,… Read More

October 13, 2019

పోతురాజు పాలన!

ఇంతకుముందే చెప్పినట్లు, దిబ్బ రాజ్యం - దిరుగుండం సరిహద్దు రాజ్యాలు. ఆ రెండు రాజ్యాలకూ ఇద్దరు మూర్ఖులు రాజులుగా ఉండేవారు. వాళ్లిద్దరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే రోజున కన్ను… Read More

September 8, 2019

కొరడాల కొత్వాలు!

 అనగనగా ఓ దిబ్బరాజ్యం. దానికి పొరుగునే దిరుగుండం అనే రాజ్యం ఉండేది. దిబ్బరాజ్యం పౌరులందరూ దిరుగుండంలో గూఢచారులుగా ఉండేవారు. దిరుగుండం పౌరులు అదే పనిమీద దిబ్బరాజ్యంలో పడి… Read More

September 1, 2019

పగ సాధిస్తా! నిను వేధిస్తా!! 

ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  "పగసాధించి… Read More

August 25, 2019

అనగనగా ఓ రాజరికం!

అనగనగా, ఓ దేశం. అక్కడ పాలకులను ప్రజలే ఎన్నుకునేవారు. అలా ఆ దేశానికి ఓ రాజు- ఓ మంత్రి- ఓ సేనాధిపతి ఎన్నికయ్యారు. మంత్రికి పాలన వ్యవహారాల్లో… Read More

August 4, 2019

మనసులో సున్నితపు త్రాసు!

ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు - ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ 'చిత్రకథ' చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** "అనగనగా… Read More

July 28, 2019

అంకెలు చెప్పని కథ!

"నీ మిత్రులెవరో ఒక్కసారి చెప్పు- నువ్వెలాంటి వాడివో నేను చెప్తా" అన్నాడట అయిదువందల ఏళ్ళ కిందటి షేక్స్పియర్. "నీ బడ్జెట్ ఒక్కసారి చూడనీ- నువ్వు దేనికి విలువిస్తావో… Read More

July 14, 2019

చిత్ర విచిత్ర సారంగం!

సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు "సారంగ" శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన… Read More

June 2, 2019

వర్తమానమే వాస్తవం!

1970 దశకం మొదట్లో "కల్- ఆజ్- ఔర్ కల్" అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం "నిన్న-నేడు-రేపు" అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా… Read More

May 26, 2019

మేర మీరిన మేథ!

మన దేశం చేసుకున్న పుణ్యం ప్రధాన మంత్రి రూపంలో మనకు నిత్యం దర్శనమిస్తూనే ఉంది. మోడీ సాదా సీదా ప్రధాని కాదు కదా! ఆయన ఛాతీ వెడల్పు… Read More

May 19, 2019

అనగనగా ఓ అంటువ్యాధి!

అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత… Read More

May 12, 2019

ఒక ఓటు – వంద అర్థాలు!

"ఓటు చాలా విలువైంది సుమా!" అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. "నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం… Read More

April 28, 2019

ఆ “నోటా”, ఈ “నోటా”…

"అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా? ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా?? సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా?? ఎటూ తేల్చుకోలేక భవిత -… Read More

April 21, 2019

మీకేం కావాలి?

'చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల'వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న 'ఎలక్షణాలు'… Read More

April 7, 2019