Nindu Noorella Saavasam October 16th ఎపిసోడ్ 55: అమరేంద్ర కుటుంబం నమ్మకాన్ని గెలుచుకున్న మనోహరి…హాస్టల్ నుంచి బయటకు భాగమతి!
Nindu Noorella Saavasam October 16th ఎపిసోడ్ 55: నీలు నువ్వు వెళ్లి అమ్మగారికి జ్యూస్ తీసుకురా అని అమరేంద్ర అంటాడు. నాకు ఇప్పుడు ఏమీ వద్దు అమరేంద్ర అని మనోహరి అంటుంది. అసలు...